“అలాంటి వాళ్ళు పోయిన నాకు అనవసరం” .. రష్మి షాకింగ్ పోస్ట్ వైరల్..!!

యాంకర్ రష్మీ ..ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్లు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవుదామని ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత యాంకర్ గా సెటిల్ అయిన రష్మీ అంటే అందరికీ ముందు నుంచి అదో చిన్న చూపే . ఆ తర్వాత జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు లభించింది .

ఈ క్రమంలోనే రష్మి గౌతమ్ రీసెంట్గా తన బర్త డే సెలబ్రేట్ చేసుకున్న వీడియోస్ ని ఫోటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . అయితే ఈ ఫొటోస్ చూసి కొందరు జనాలు పాజిటివ్ గా స్పందిస్తుంటే మరి కొందరు నెగిటివ్గా స్పందిస్తున్నారు . ఈ క్రమంలోనే అలాంటి వాళ్ళకి పరోక్షంగా ఘాటుగా కౌంటర్ ఇస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్ పెట్టింది .

“నీతో ఉండే వాళ్ళు ఉంటారు.. పోయే వాళ్ళు పోతారు ..వయసు మరో ఏడాది పెరిగింది ..జీవితంలో మరింత ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాను ..నా ఈ బర్త డే ను ఎంతో స్పెషల్ గా మార్చినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా థాంక్స్” అంటూ తనదైన స్టైల్ లో నోట్ చేసింది. ఈ క్రమంలోనే రష్మి గౌతమ్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Rashmi Gautam (@rashmigautam)

 

Share post:

Latest