“నాకు నమ్మకం లేదు”..మరికొద్ది గంటల్లో ఆస్కార్ .. చరణ్ సంచలన కామెంట్స్..!!

కొద్ది గంటలే ..కేవలం కొద్ది గంటలే.. ఇండియన్ సినిమా చరిత్రలో మరో కొత్త ఘట్టం మొదలవ్వబోతోంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా మరి కొద్ది గంటల్లోనే ఆస్కార్ అవార్డు చేత పట్టుకో బోతుంది అంటూ జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఈ క్రమంలోనే యావత్ దేశం.. ఎంతో ఈగర్ గా ఆశగా ఆస్కార్ కోసం వెయిట్ చేస్తుంది . మనకు తెలిసిందే రాజమౌళి గారు తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కి నామినేట్ అయింది .

ఈ క్రమంలోనే ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాట ఫైనల్ నామినేషన్ లిస్టులో కి సెలెక్ట్ అయింది . అంతేకాదు ఆస్కార్ ఎలాగైనా కొడుతుంది అంటూ తెలుగు జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం వరకు కచ్చితంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ కొడుతుందని హాలీవుడ్ ప్రముఖులు భావిస్తున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా ఆర్ఆర్ఆర్ టీం అమెరికాలో ఆస్కార్ కోసం ప్రమోషన్స్ చేసింది . ఈ క్రమంలోనే హాలీవుడ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .

తన ప్రోఫిషినల్ అండ్ ప్రైవేట్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు . ఈ క్రమంలోనే రాంచరణ్ మాట్లాడుతూ ..”అసలు నేను హీరో అవుతానని అనుకోలేదు. నాకు ఆ నమ్మకం లేదు .మొదటి సినిమా హిట్ అయినా కూడా నాకు ఎందుకో ఆ నమ్మకం కలగలేదు . ఆ తర్వాత మగధీర చేసిన తర్వాతే నాకు ఇండస్ట్రిలో నేను హీరోగా సెటిల్ అవ్వగలను అన్న నమ్మకం కుదిరింది. నా కెరియర్ నా లైఫ్ టర్న్ చేసింది రాజమౌళి గారే. కచ్చితంగా ఆయనకి రుణపడి ఉంటాను. కచ్చితంగా ఇండియన్ సినిమా చరిత్ర సృష్టించబోతుంది . ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ కంపల్సరి వస్తుంది . మరి కొద్ది క్షణాల్లోనే ఆస్కార్ మన చేతిలోకి రాబోతుంది “అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.

అంతే కాదు ఈ క్రమంలోనే లాస్ ఏంజిల్స్‌ ఫ్యాన్స్ మీట్ అండ్ గ్రీట్ లో రాంచరణ్అక్కడ కూడా చరిత్ర సృష్టించబోతున్నం అంటూ చెప్పుకోరావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . నిజంగా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కొడితే మాత్రం ఇది ఒక సంచలనం అనే చెప్పాలి . ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ అవార్డు గెలవాలని అభిమానులు విష్ చేస్తున్నారు..!!

Share post:

Latest