“నాకు నమ్మకం లేదు”..మరికొద్ది గంటల్లో ఆస్కార్ .. చరణ్ సంచలన కామెంట్స్..!!

కొద్ది గంటలే ..కేవలం కొద్ది గంటలే.. ఇండియన్ సినిమా చరిత్రలో మరో కొత్త ఘట్టం మొదలవ్వబోతోంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా మరి కొద్ది గంటల్లోనే ఆస్కార్ అవార్డు చేత పట్టుకో బోతుంది అంటూ జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఈ క్రమంలోనే యావత్ దేశం.. ఎంతో ఈగర్ గా ఆశగా ఆస్కార్ కోసం వెయిట్ చేస్తుంది . మనకు తెలిసిందే రాజమౌళి గారు తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కి […]

ఆస్కార్ నామినేషన్స్ కోసం రాజ‌మౌళి పెట్టిన ఖర్చు తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది!

టాలీవుడ్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన బిగ్గెస్ట్ మ‌ల్టీస్టార‌ర్ మూవీ `ఆర్ఆర్ఆర్‌`లోని నాటు నాటు పాట ఆస్కార్‌ నామినేషన్స్ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ సాంగ్ నిల‌వ‌డంతో తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్ భారత దేశ సినీ ప్రేక్షకులు సైతం ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ వారు ఆర్ఆర్‌ఆర్‌ సినిమాను ఆస్కార్‌ కి పంపించక పోవడంతో రాజ‌మౌళి టీం ఓపెన్ క్యాటగిరిలో ఆస్కార్ కోసం పోటీపడ్డారు. […]