మేన‌ళ్లుడు బ‌న్నీ రికార్డ్‌కు మామ చిరు చెద‌లు ప‌ట్టించేస్తాడా…!

మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి వాల్తేర్ వీరయ్య సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి బంపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుని కొన్ని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా వింటేజ్ మెగాస్టార్ ను వెనక్కి తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఈ నెల 27 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానున్నట్లు అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది.

Walter Veerayya review - Telugu Filmibeat

అయితే ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా వ‌చ్చి నెలరోజులు దాటింది. అయినా సరే ఎప్పటికీ 300 థియేటర్లలో సినిమా ఆడుతూ మంచి కలెక్షన్లు రాబడుతుంది. ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లా నుంచి ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. శివరాత్రి సినిమాలు తేడా పడితే మాత్రం ఈజీగా ఈ సినిమా 50 రోజులపాటు చాలా థియేటర్లో ఆడే అవకాశాలు ఉన్నాయి.

Ala Vaikunthapurramuloo movie review: Allu Arjun and Trivikram Srinivas  entertain us again | Entertainment News,The Indian Express

ప్రస్తుతం 300 థియేటర్లలో సినిమా ఆడుతోంది. కాబట్టి తక్కువలో తక్కువ 150 థియేటర్లలో అయినా ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకునే అవకాశం ఉందని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఇటీవ‌ల కాలంలో 50 రోజులపాటు పూర్తి చేసుకున్న సినిమాలు పెద్దగా లేవు.

Allu Ajrun: అభిమానులతో కలిసి వాల్తేరు వీరయ్య సినిమా చూసిన అల్లు అర్జున్..  బన్నీ ఫ్యాన్ మూమెంట్.. ఫోటోస్ వైరల్.. | Actor Allu Arjun Watched Megastar  Chiranjeevi's Waltair ...

అలా వైకుంఠపురంలో సినిమా 175 సెంటర్లలో డైరెక్ట్ గా ప్లస్ షిఫ్ట్ పద్ధతుల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాను వాల్తేరు వీరయ్య బద్దలు కొట్టడానికి రెడీగా ఉంది. సంక్రాంతి సినిమాలో శివరాత్రి సినిమాలు సరిగా ఆడకపోతే వాల్తేరు వీరయ్య- అల వైకుంఠపురంలో రికార్డుని బద్దలు కొట్టే అవకాశం ఉంది.

Share post:

Latest