మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి వాల్తేర్ వీరయ్య సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి బంపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుని కొన్ని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా వింటేజ్ మెగాస్టార్ ను వెనక్కి తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఈ నెల 27 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్కు రానున్నట్లు అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. అయితే […]
Tag: Aala Vaikuntapurmlo
స్టార్ హీరో ఇంటికి మరో స్టార్ హీరో అద్దెకు వస్తున్నాడు.. రేట్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం షెహజాదా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అలా వైకుంఠపురములో సినిమాకు రీమేక్ గా అక్కడ తెరకెక్కుతుంది. ఈ సినిమాను ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పుడు ఇది ఎలా ఉంటే కార్తీక్.. బాలీవుడ్ మరో హీరో షాహిద్ కపూర్ ఇంటిలో అద్దకు ఉండబోతున్నాడు. ముంబైలోని జుహులో షాహిద్ కపూర్ కు ఓ లగ్జరీ అపార్ట్మెంట్ ఉంది. గత సంవత్సరం […]
బన్నీ – మహేష్ మ్యాజిక్ రిపీట్ చేస్తామంటోన్న చిరు – బాలయ్య…!
సంక్రాంతి దగ్గర పడటంతో ఇప్పటికే టాలీవుడ్ లో సినిమాల హడావుడి మొదలైంది. ఈ సంక్రాంతికి తెలుగు సీనియర్ హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి తమ సినిమాలతో థియేటర్లో సందడి చేయబోతున్నారు. చిరంజీవి దర్శకుడు బాబి దర్శకత్వంలో నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న వీరసింహారెడ్డి. ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతికి ఒక్కరోజు వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ సినిమాలను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ […]
సినిమాని ఖూనీ చేసి బన్నీ పరువు అంతా తీసేశారు…!
ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా కాలంలో రీమెక్ సినిమాలకు పెద్ద చిక్కొచ్చి పడింది. అసలు భాష, నిర్మాత దగ్గర నుండి హ్కకులు తీసుకుని క్యాస్టింగ్ సెట్ చేసుకుని, షూటింగ్ కంప్లిట్ చేసి ప్రెక్షకుల ముందు వచ్చే లోపే అ సినిమా ఒరిజినల్ వెర్షన్ థియేటర్లోనో లేదా ఓటీటీలో చూసి అ సినిమాపై విపరీతమైన ట్రోలింగ్ చేసే బ్యాచ్ ఎక్కువైపోయింది. ఆసలు విషయం ఏంటంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన మూడో […]