హెల్త్ బాగోలేక ఇబ్బంది పడుతున్న ప్రభాస్ .. అనుష్క ఏం చేసిందో తెలుసా.. ఇదే కదా లవ్ అంటే..!

ఏంటో ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీస్ అందరూ ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యానికి గురైపోతున్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉన్న పలువురు స్టార్ హీరోస్ , హీరోయిన్స్ హెల్త్ బాగోలేక కొన్నాళ్లు షూటింగ్ కు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయాడు రెబల్ హీరో ప్రభాస్. ఎస్ పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న హీరో ప్రభాస్ హెల్త్ బాగోలేక తాను చేస్తున్న సినిమా షూటింగ్స్ అన్నిటికీ బ్రేక్ చెప్పేసాడట.

ప్రశాంత నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సల్లార్.. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ప్రాజెక్టుకే .. మారుతీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాజా డీలక్స్.. ఇలా వరుసగా మూడు సినిమాలకు బ్రేక్ వేసి మరి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారట . అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ పూర్తిగా టైడ్ అయిపోయినట్టు తెలుస్తుంది. వరుసగా మూడు సినిమాల షూటింగ్స్ కు బడా బడిగా అటెండ్ అవ్వడమే కారణం అంటూ తెలుస్తుంది. ఈ క్రమంలోని ప్రభాస్ అమ్మ గారు హెల్త్ పై కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పిందట .

అయితే ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ గర్ల్ ఫ్రెండ్ గా జనాలు భావిస్తున్న అనుష్క ..ప్రభాస్ హెల్త్ బాగుండాలి అంటూ ఇంట్లో పూజలు చేస్తుందట. కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ మ్యాటర్ లీక్ అవడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు అనుష్క – ప్రభాస్ కోసం ఉపవాసం కూడా చేస్తుందట . ఏది ఏమైనా సరే వీళ్ళ మధ్య ప్రేమ ఉన్న అది బయట పెట్టట్లేదు అని మరోసారి తేలిపోయింది. ఈ జంట పెళ్లి చేసుకుంటే చూడాలన్నది కోట్లాదిమంది అభిమానుల కోరిక.. అలాగే సెలబ్రిటీస్ కూడా కోరుకుంటున్నారు. చూద్దాం మరి ఈ జంట గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతుందో..?

Share post:

Latest