చిరంజీవికి మైండ్ దొబ్బిందా… ఇంత మంచి సినిమా ఎలా మిస్ అయ్యాడ‌బ్బా…!

భారతీయ సినిమాకి సామాజిక బాధ్యతను గుర్తుచేసిన భారీ సినిమాల దర్శకులలో శంకర్ కూడా ఒకరు.. భారతీయుడు, రోబో, అప‌రిచితుడు సినిమాలతో శంకర్ ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు. విక్రమ్‌ హీరోగా వచ్చిన ఐ సినిమా మాత్రం శంకర్ కు గట్టి దెబ్బ కొట్టింది. ఆ తర్వాత రజినీకాంత్ హీరోగా 2.0 సినిమా బాగున్నా నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

Director Shankar has had a record dozen hits in a row since 1993

ఇప్పుడు ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ హీరోగా ఓ భారీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను పొలిటికల్ డ్రామాగా శంకర్ తీసుకొస్తున్నాడు. ఈ సినిమాను శంకర్ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ విషయం ఇలా ఉంచితే శంకర్ దర్శకత్వంలో చిరంజీవి కూడా ఓ సినిమా చేయాల్సి ఉంది. యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన ఒకే ఒక్కడు సినిమాలో చిరంజీవి హీరోగా నటించాల్సి ఉంది.

Oke Okkadu - SparkOTT

శంకర్ ముందుగా ఈ సినిమాలో హీరోగా చిరంజీవిని అనుకున్నారు. చిరంజీవిని కూడా సంప్రదించగా అప్పటికే చిరు వేరే సినిమాలకు కమిట్ అవ్వడంతో చిరు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత శంకర్ ఈ సినిమా అర్జున్ ని హీరోగా పెట్టి తెరకెక్కించాడు. అలా వ‌చ్చిన ఒకే ఒక్క‌డు సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

Chiranjeevi Konidela opens up about his dream to work with director Shankar  | Telugu Movie News - Times of India

ఈ సినిమా సక్సెస్ మీట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. శంకర్ తో నన్ను సినిమా చేయమని రజిని సార్ చెప్పారని శంకర్ సినిమా ఇప్పుడు చేద్దామంటే నేను రెడీ అంటూ చెప్పుకోవచ్చారు. చిరు చేసిన ఈ పెద్ద త‌ప్పుతో ఓ మంచి పాన్ ఇండియా హిట్ మిస్ అయిపోయాడు. ఇక ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ తో శంక‌ర్ సినిమా చేస్తున్నాడు. మ‌రి ఈ గ్యాప్ లోనే శంక‌ర్ చిరు కోసం కూడా ఓ క‌థ‌ను రాసుకుని ఒప్పిస్తే వారిద్ద‌రి కాంబో సినిమా వ‌చ్చిన‌ట్టే. మ‌రి రాబోయే రోజులు ఏమి జ‌రుగుతుందో చూడాలి.

Share post:

Latest