పెళ్ళి కి రెడీ అయిన యాంకర్ వర్షిణి..భలే షాక్ ఇచ్చిందే..!?

టాలీవుడ్ స్టార్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ వర్షిణి.. గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. పలు సినిమాలో కూడా నటించి మెప్పించింది . కాగా హీరోయిన్ గా సక్సెస్ అందుకోలేకపోయింది. పెరుగుతున్న కాంపిటీషన్ కి ఎక్స్పోజింగ్ చేసిన సరే వర్షిణి ని జనాలు పెద్దగా ఆదరించలేకపోయారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ తన కాలాన్ని గడుపుతున్న వర్షిణి.. కొన్ని రోజులుగా ఆఫర్స్ కోసం హద్దుల మీరి మోడ్రెన్ డ్రెస్సుల్లో ఫోటోషూట్ చేస్తూ కుర్రాలను టెంప్ట్ చేస్తుంది .

మోడరన్ డ్రెసుల్లో ఆమె ని చూసి విసుగెత్తుకుపోయిన కుర్రాళ్లకు ..యూ టర్న్ తీసుకొని ట్రెడిషనల్ టచ్ ఇస్తూ పెళ్లి చీరలో కనిపించి అభిమానులను ఎంటర్ టైన్ చేసింది. రీసెంట్ గా పెళ్లి బీచ్ సైడ్ పెళ్ళి వేడుకకు అటెండ్ అయిన వర్షిణి అక్కడ పెళ్ళికూతురులా ముస్తాబు అయ్యి .. పెళ్లికూతురు కన్నా గ్లామరస్ గా కనిపించింది . ఎర్రటి రంగు చీరలు పెళ్లికూతురుల ముస్తాబయి ఫోటోషూట్స్ కి ఫోజులిస్తూ తన పెళ్లి జరగబోతున్న అంత హంగామా చేసింది.

యాంకర్ వర్షిణి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు ఈ ఫొటోస్ చూసిన అందరూ వర్షిణి పెళ్లి చేసుకోబోతుందా..? ఆ పెళ్లి కళ వచ్చేసిందే త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుందేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే వర్షిణి మోడ్రెన్ డ్రెస్సుల్లో కన్నా ట్రెడిషనల్ వేర్ లోనే బాగుంది. ఇలానే కంటిన్యూ చేయండి అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి మోడల్ బార్బీ బొమ్మ నుంచి ట్రెడిషనల్ కుందనపు బొమ్మలాగా మారి వర్షిణి ఏ మేరా అవకాశాలు అందుకుంటుందో..? ప్రజెంట్ వర్షిణి ఫొటోస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Varshini (@varshini_sounderajan)