రెడ్ మిర్చీలా మెరిసిపోతున్న ర‌కుల్‌.. వామ్మో చెమ‌ట‌లు ప‌ట్టిస్తోందిగా!

`కెరటం` సినిమాతో తెలుగు ప్రేక్షకులు పరిచయమైన ఈ పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్ తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించి స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది. అందులో భాగంగా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, లౌక్యం, కరెంటు తీగ, నాన్నకు ప్రేమతో, ధ్రువ, కిక్ 2, మన్మధుడు 2 సినిమాలలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది.

రకుల్ కెమెరా ముందు అందాల వడ్డనలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కుర్రకారు హృదయాల్లో గ్లామర్ బ్యూటీగా నిలిచిపోయింది. ఫిట్ నెస్ ప్రీక్ గా మరియు బాలీవుడ్ కెరీర్ పై ఫోకస్ చేయడంతో గ్లామర్ డోస్ విషయంలో అంతకంతకు రెట్టింపు చేస్తూ సోషల్ మీడియాలో అందాల విందు చేస్తుంది. తాజాగా రెడ్ హాట్ లో జివ్వుమనిపించే లుక్కుతో రెడ్ మిర్చిలా మెరిసిపోతుంది రకుల్ ప్రీత్ సింగ్. రెడ్ కలర్ స్కిన్ టైట్ లో అగ్గిరాజేసే అందాలతో చమట్లు పుట్టిస్తుంది.

రకుల్ ఎరుపు మంటల్లో ధగధగలాడిపోతూ.. క్లోవేజ్ అందాలతో వివిధ భంగిమల్లో కెమెరాకి ఫోజులిస్తున్న ఫోటోలు అభిమానుల గుండెల్లో అగ్గిరాజేస్తున్నాయి.రకుల్ తన ఘాటు అందాలను ఫోకస్ చేస్తూ మత్తెక్కించే ఎద అందాలను ఎరగా వేస్తూ కొంటే చూపులతో కవ్విస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.