వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి రకుల్ ప్రీత్ సింగ్. తన నటనతో, అందంతో తన మొదటి సినిమాతోనే ఎంతో మంది అభిమానుల మనసు గెలుచుకుంది. దాంతో టాలీవుడ్‌లో వరుస ఆఫర్స్ వచ్చాయి. ఈ అమ్మడు దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది. అయితే ఇదంతా ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు మాత్రం రకుల్‌కి తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదు. తెలుగులో రకుల్ చివరి సినిమా ‘కొండపొలం’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా […]
Tag: actress rakul
ఫోటో షూట్స్ తో రచ్చ రచ్చ చేసిన రకుల్ ప్రీత్… క్లీన్ బౌల్డ్ అయిపోయిన నెటిజన్లు!
రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ పంజాబీ కుటుంబంలో 1990వ సంవత్సరంలో అక్టోబర్ 10న రకుల్ జన్మించింది. మొదట తెలుగు చలన చిత్ర సీమలో ఓ వెలుగొందిన తరువాత హిందీ, తమిళం మరియు కన్నడ భాషలలో కూడా ఆమె నటిస్తూ వస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం వున్న రకుల్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ మ్యాథమెటిక్స్ పూర్తి చేసింది. తెలుగులో ఆమె తొలి ఎవ్వరికీ తెలిసుండదు. అవును, ఆమె మొదటి చిత్రం […]
లక్ అంటే రకుల్‌దే.. వరుస ఫ్లాపుల్లోనూ ఆఫర్లు ఆగడం లేదు!
రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించింది. `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్` సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్న రకుల్ కు వరుస పెట్టి టాలీవుడ్ లో అవకాశాలు వచ్చాయి. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన కలిసి నటించి మంచి హిట్లు కొట్టింది. ఆ తర్వాత కాలంలో ఆమె నటించిన కొన్ని సినిమాలు వరస ఫ్లాప్ లు అవడంతో టాలీవుడ్ లో అవకాశాలు తగ్గు ముఖం పట్టాయి. ఆ తరుణంలో రకుల్ కు […]
అతడు `గే` అని తెలిస్తే ఆ పనే చేస్తాను.. రకుల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
రకుల్ ప్రీత్ సింగ్.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి స్టార్ డంను దక్కించుకుంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అందరినీ ఆకట్టుకున్న రకుల్ ప్రస్తుతం దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలోను వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా దూసుకుపోతుంది. తాజాగా ఆమె బాలీవుడ్ లో `డాక్టర్ జీ` అని సినిమాలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కి సంబంధించిన ఒక ఓల్డ్ వీడియో […]
ప్రియుడితో రకుల్ బ్రేకప్.. ఇదిగో ఫుల్ క్లారిటీ!?
రకుల్ ప్రీత్ సింగ్..కన్నడ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్ గా పరిచయమై, ఆ తరువాత తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే హిట్ అందుకుని స్టార్ హీరోలందరి జంటగా నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. రకుల్ తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది. కానీ ఇటీవల వచ్చిన మన్మధుడు 2, కొండపురం సినిమాలు డిజాస్టర్ కావడంతో కాస్త ఢీలా పడింది ముద్దుగుమ్మ. దీంతో బాలీవుడ్ మీద అదృష్టం పరీక్షించుకునేందుకుగాను […]
రెడ్ మిర్చీలా మెరిసిపోతున్న రకుల్.. వామ్మో చెమటలు పట్టిస్తోందిగా!
`కెరటం` సినిమాతో తెలుగు ప్రేక్షకులు పరిచయమైన ఈ పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్ తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించి స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది. అందులో భాగంగా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, లౌక్యం, కరెంటు తీగ, నాన్నకు ప్రేమతో, ధ్రువ, కిక్ 2, మన్మధుడు 2 సినిమాలలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. రకుల్ కెమెరా ముందు అందాల వడ్డనలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కుర్రకారు హృదయాల్లో గ్లామర్ బ్యూటీగా నిలిచిపోయింది. ఫిట్ […]