ఘాటు అందాలతో హీటెక్కించిన మలైకా.. మంట పెట్టేసిందిగా!

మలైకా అరోరా.. బాలీవుడ్ సహా అన్ని పరిశ్రమ ప్రేక్షకులను తన అందాలతో అతలాకుతలం చేస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేల్తుంది. అయితే ఈ సంవత్సరం వీరిద్దరూ పెళ్లి పీటలు లేకపోతున్నారన్న విషయం బాగా ప్రచారం జరిగింది. ఓ పక్కన ఎఫైర్ వార్తలు అలా మరో పక్కన ఘాటు ఘాటు ఫోటోషూట్లతో మలైకా నిత్యం వార్తల్లో నిలుస్తుంది.

మలైకా ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా మరో హాట్ షో తో బాలీవుడ్ ను షేక్ చేస్తోంది. అందులో వైట్ కలర్ దుస్తుల్లో వైవిద్యమైన భంగిమలో తన యద అందాలతో కుర్రకారికు నిద్రలేనీయకుండా చేస్తుంది. 50 కి చెరువులో ఉన్న ఈ బ్యూటీ తనదైన గ్లామర్ అపియరెన్స్ తో వయసు దాచేసి మరి ఘాటు అందాలతో హీటెక్కిస్తోంది. మలైకా తన సరికొత్త ఫోటోలు చూపిస్తూ క్లీవేజ్ అందాలతో అందర్నీ ఆకర్షిస్తుంది.

ఈ ముద్దుగుమ్మ స్టాన్నింగ్ లుక్ కి అందరిలోనూ సెగలు పుడుతున్నాయి అంటూ అభిమానులు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. మరోసారి మలైక తన ఘాటు అందాలతో కుర్ర కారుకి విజువల్ ట్రీట్ ఇచ్చి వార్తలలో నిలిచింది.అయితే మలైకా విడాకులు తీసుకున్నప్పటికీ కుమారుడి విషయంలో మాత్రం ఎంతో కేరింగ్ గా ఉంటూ తన మంచి భవిష్యత్తు కోసం విదేశాల్లో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కొడుకును చదివిస్తుందని సమాచారం. అయితే తన వ్యక్తిగత విషయాల ప్రభావం తన కుమారుడి పై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటుందని తెలుస్తుంది.