మీ అభిమాన హీరోల పెళ్లి పత్రికలు ఎప్పుడైనా చూసారా.. వెడ్డింగ్ కార్డ్స్ వైరల్..!!

సాధారణంగా స్టార్ హీరోల, హీరోయిన్ల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి వారి అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే కొంతమంది సెలబ్రిటీలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు బయటపడితే, మరి కొందరి విషయాలు చాలా గోప్యంగా ఉంటాయని చెప్పాలి.. ఇక మరి కొంతమంది గురించి చెప్పాలి అంటే వారి జీవితం ఒక తెరచిన పుస్తకం లాంటిది అని చెప్పవచ్చు. ఇక సినిమా ప్రియులకు తమ బంధువుల వార్తలు తెలిసిన తెలియకపోయినా పర్వాలేదు కానీ సెలబ్రిటీల గురించి మాత్రం ప్రతి చిన్న విషయం కచ్చితంగా తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది . ఇక వాళ్లతో మనకు పరిచయం లేకపోయినా మనవాళ్లే కదా అన్నంత చనువు వస్తుంది. ఇక ఇలా చిన్న చిన్న విషయాలను జనాలలో బాగా చర్చ జరుపుతూ ఉంటారు.

ఇకపోతే పెళ్లి లాంటి పెద్ద విషయాలు తెలిసినప్పుడు డిస్కషన్ మామూలుగా జరగదని చెప్పాలి. ఇక ఇది మాత్రం సినిమా ప్రియులే కాకుండా మామూలు ప్రజలు కూడా చర్చించుకునే విషయం ఒకటి వైరల్ గా మారుతుంది.. అదేమిటంటే సెలబ్రెటీల జాగ్రత్త పడి ఆడంబరంగా చేసుకోకపోయినా.. మీడియా పుణ్యమా అని అక్కడ జరిగే ప్రతి ఒక్క విశేషం కూడా అందరికీ తెలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా వాళ్లు వేసుకునే డ్రెస్సుల దగ్గర నుంచి డెకరేషన్ ,ఎంతమంది వచ్చారు, ఎంత భోజనానికి ఖర్చయింది, తినడానికి ఎలాంటి మెనూ పెట్టారు, ఎవరెవరు వచ్చారు.. కట్న కానుకల సంగతులేమిటి ఇలా ప్రతి విషయం కూడా వైరల్ అవుతుంది. ఇక ఈ క్రమంలోని మన స్టార్ సెలబ్రిటీలకు సంబంధించిన వెడ్డింగ్ కార్డ్స్ కూడా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. మరి వాటిని మీరు కూడా చూసేయండి.

1. సీనియర్ ఎన్టీఆర్ – బసవతారకం:

2.జూనియర్ ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి:

3. రామ్ చరణ్ – ఉపాసన:

4. అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి:

5. మంచు మనోజ్ – ప్రణతి:

6. నాగచైతన్య – సమంత:Here's A Unique Collection Of Wedding Invitations Of 11 Celebrity Couples  From Tollywood! - Chai Bisket

7. సురేఖ – చిరంజీవి:

8. అల్లరి నరేష్ – విరూప:

9. గోపీచంద్ – రేష్మ:

10. ప్రియమణి – ముస్తఫా రాజ్:

Share post:

Latest