మెగాస్టార్ ట్విస్ట్.. జగన్ మీటింగ్‌కు ఎన్టీఆర్ దూరం..

మరి కొద్దీ సేపట్లో టాలీవుడ్ పెదాలతో సీఎం జగన్ బెట్టి అవ్వనున్నారు.ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమా టిక్కెట్ల రేట్ల వ్యవహారం మంచి దుమారం రేపుతోంది. అసలు ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్‌కు మధ్య వివాదం తార స్థాయికి వేలాడడానికి కారణం జీవో నెంబర్ 35. అది సినిమా టికెట్ల రేట్లపై నిర్దేశించిన జీవో. ఈ జీవో ప్రకారం ఐతే సినిమాలు ఆడించడం కష్టమన్నది థియేటర్ల వాదన.

- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్ పెద్దలందరూ ప్రత్యేక విమానంలో విజయవాడకు బయల్దేరరు. ప్రభాస్ తోపాటు మహేష్‌బాబు,చిరంజీవి, రాజమౌళి, కొరటాల శివ, ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి విజయవాడ వెళ్లనున్నారు.ఇప్పటివరకు ఎన్టీఆర్ కూడా సీఎంను కలిసేందుకు వెళ్తున్నారని ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ జగన్ ను కలిసేందుకు వెళ్లట్లేదని తాజా తాజా అంజీవి అప్‌డేట్. ఫ్యాన్స్ మాత్రం చిరంజీవి రావడం వల్లే ఎన్టీఆర్ రావట్లేదా అని గుసగుసలాడుకుంటున్నారు. చూడాలి మరి అసలు ఎవరెవరు సీఎం జగన్ తో భేటీ అవుతారో. చిరంజీవి మాట్లాడుతూ ఈ సమస్యలు మీద ఈరోజుతో శుభం కార్డు పడుతుందన్నారు.

Share post:

Popular