వివాహం తర్వాత కొంత మంది హీరోయిన్లు తమ స్పీడును తగ్గిస్తారు.. ఇక మరి కొంతమంది అయితే ఏకంగా కొన్ని కండిషన్ లు పెడుతూ వాటిని బ్రేక్ చేయకుండా ఉంటారు. ఇక వారికి కెరియర్ పరంగా ఏదైనా ఫ్యామిలీ సినిమాలను చేస్తూ మరి కొంత మంది ముందుకు సాగుతూ ఉంటారు. ఇక వారి లైఫ్ ను డిసైడ్ చేసే ప్లాన్ చేసుకుంటున్నారు.. కానీ ప్రస్తుత జనరేషన్ ని దృష్టిలో పెట్టుకుని వారికి సంబంధించిన విధంగా ఉండేటువంటి వారిలో ముఖ్యంగా హీరోయిన్ ప్రియాంక చోప్రా, సమంత, కరీనా కపూర్, రాధిక ఆప్టే వంటి వారు ఉన్నారని చెప్పవచ్చు.
సమంత ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్ తో బోల్డ్ సినిమాల్లో నటించి హాట్ టాపిక్ గా మారింది. కానీ వీటన్నిటిని సమంత పట్టించుకోకుండా ముందుకు వెళ్ళింది.
ఇక రాధిక ఆప్టే కూడా ఆమె సినిమాల్లోకి రాకముందు వివాహం చేసుకుంది ఆమె నటించిన ఇంటిమేట్ సీన్స్ గురించి అయితే చెప్పనక్కరలేదు. ఇక ఈమె నెట్ ఫ్లిక్స్ కి పెద్ద హాట్ బ్రాండ్ గా మారిపోయింది.
ఇక ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా వెలిగిపోతున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ లోకి వెళ్లి మరియు రొమాంటిక్ సీన్లలో నటిస్తోంది. ఈ విషయంపై ఏ మాత్రం రాజీపడకుండా నటిస్తోంది. ఇక ఈమె పై ఎన్ని విమర్శలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా దూసుకుపోతోంది. ఇక తాజాగా ది వాంటెడ్ టైగర్ లో ఓల్డ్ సినిమాల్లో నటించింది.
ఇక కరీనా కపూర్ కూడా వివాహం తరువాత “కి అండ్ కా “అనే సినిమాలు ఓల్డ్ సినిమా లో నటించింది.