డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో..గోపీచంద్ హీరోగా తమన్నా హీరోయిన్ గా వస్తున్న చిత్రం సిటీమార్.ఈ చిత్రం ఈ వారంలో విడుదల కానుంది.గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం గౌతమ్ నంద.కానీ ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ను చేకూర్చే లేకపోయింది. అయితే వీరిద్దరూ మంచి హిట్ కొట్టాలని కసితో సిటిమార్..అనే సినిమాను తెరకెక్కించారట.అయితే ఈ సినిమా ఇద్దరు స్టార్ హీరోలు మిస్ చేశారు ఆన్నట్లుగా తెలుస్తోంది వాటి వివరాలను చూద్దాం.
ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.ఈ సినిమాతో హిట్టు కొట్టి కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు గోపీచంద్.అయితే ఈ సినిమాని ముందుగా గోపీచంద్ హీరోగా అనుకోలేదట డైరెక్టర్ సంపత్ నంది.ఈ సినిమా కథ ముందుగా వేరు హీరో కి వినిపించాడట.ఆ హీరో రామ్ పోతినేని అన్నట్లు సమాచారం.ఈ కథ రామ్ కి నచ్చిన, కోచ్ గా అంటే పెద్ద హీరో అయితే బాగుంటుందని ఉద్దేశంతోనే తను ఈ సినిమాను వదిలేసినట్లు సమాచారాలు.
ఇక హీరో రామ్ చరణ్ ని ఈ సినిమాలో ముందుగా హీరో గా అనుకున్నాడట డైరెక్టర్ సంపత్ నంది.కానీ ఆయనకి ఈ కథ సేట్టు సెట్ కాదని ఉద్దేశంతోనే డైరెక్టర్ గోపీచంద్ తో ఈ సినిమాని తీయడం జరిగింది.