ఈ వారం విడుదల కాబోతున్న టాలీవుడ్ మూవీస్ ఇవే..!

కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గడంతో సినీ ఇండస్ట్రీలో సినిమాలు జోరుగా విడుదలవుతున్నాయి. ప్రభుత్వాలు కూడా థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని అనుమతి ఇవ్వడం జరిగింది.దీంతో జులై 30వ తేదీ నుంచి చిన్న చిన్న సినిమాలు ఒక్కొక్కటిగా విడుదల అవుతూ ఉన్నాయి.అందులో భాగంగానే ఇప్పటికే చాలా సినిమాలు విడుదలయ్యాయి.ఇక ఈ వారం విడుదల అయ్యే చిన్న పెద్ద సినిమాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

Sushanth, S Darshan film titled Ichata Vahanamulu Niluparadu, titled poster  unveiled | Telugu Movie News - Times of India

1).ఇక ఈ రోజున ఇచట వాహనంలో నిలుపరాదు అనే సినిమా ఈ రోజున విడుదలైంది.

Streaming Alert: Vivaha Bhojanambu premieres on Sony Liv -
2).ఇక వివాహ భోజనంబు సినిమా.. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల సమయం నుంచే సోనీ లైవ్ లో విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో హీరో సందీప్ కిషన్ కూడా నటిస్తునాడు.

Thimmarusu: Assignment Vali (2021) - IMDb

3).తిమ్మరుసు: ఈ చిత్రం థియేటర్లో విడుదలై మంచి సక్సెస్ను అందుకోవడంతో ఈ సినిమాని ఆగష్టు 28న రాత్రి 12 గంటల సమయంలో నెట్ ఫిక్స్ లో విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.

SR Kalyana Mandapam (2021) - Movie | Reviews, Cast & Release Date -  BookMyShow

4).S.R. కళ్యాణ మండపం: ఈ సినిమా కూడా థియేటర్లో విడుదలై మంచి సక్సెస్ ను అందుకోవడంతో ఈ సినిమాని ఆగష్టు 28న రాత్రి 12 గంటల సమయంలో ఆహా లో విడుదలవుతోంది.

Sridevi Soda Center Motion Poster | Sudheer Babu | Karuna Kumar | Mani  Sharma | 70mmEntertainments - YouTube

5).ఇక సుధీర్ బాబు హీరోగా శ్రీదేవి సోడా సెంటర్ సినిమా కూడా ఈ రోజే విడుదలైంది.

The Hilarious Trailer Of House Arrest Movie Launched By Anil Ravipudi

6).ఇక టాలీవుడ్లోని కమెడియన్స్ అందరూ కలిసి నటిస్తున్న చిత్రం హౌస్ అరెస్ట్.. ఈ సినిమా కూడా ఈ రోజున విడుదలైంది.