ఈ ఏడాది సూపర్ హిట్ సినిమాలతో తన ఖాతాలో సక్సెస్ వేసుకుంది హీరోయిన్ సాయి పల్లవి. ఆమె హీరోయిన్ గా నటించిన లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ సినిమాల విజయం తో బాగా దూసుకుపోతోంది. ఇక శ్యామ్ సింగరాయ్ మూవీ థియేటర్ లో సందడి చేస్తుండగా.. సాయి పల్లవి ఓ సాహసానికి పూనుకుంది. శ్యామ్ సింగరాయ్ సాయి పల్లవి దేవదాసి పాత్రలో చేసింది. ఎప్పటిలాగే సాయిపల్లవి పాత్ర ఈ సినిమాలో హైలెట్గా నిలిచింది. ఇక ఈ సినిమాకి […]
Tag: THIEATER
ఈ నెలలో..థియేటర్లను షేక్ చేయడానికి వస్తున్న మూవీస్ ఇవే..!
కరొనతో ప్రపంచమంతా అతలాకుతలం అయింది. దాంతో ప్రతి ఒక్కరికీ చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక సినిమా ఇండస్ట్రీ పరిస్థితి కూడా చాలా దీన స్థితిలోకి పడిపోయింది. ఆ తర్వాత సినిమాలను సైతం ఎక్కువగా ఓటిటి లో విడుదల చేశారు. అయితే కొన్ని రోజులనుంచి సినిమాలను ఎక్కువగా థియేటర్ వైపు అడుగులు వేస్తున్నాయి. మొదటగా చిన్న సినిమాలు విడుదలైన తర్వాత స్టార్ హీరోల సినిమాలు కూడా విడుదల చేయడం జరిగింది.అందులో ముఖ్యంగా లవ్ స్టోరీ సినిమా అన్ని సినిమాలకు […]
చైతన్య – సమంత ఒక్కటవ్వాలని వేడుకుంటున్న అభిమాని..!
టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ గా పేరు పొందారు నాగచైతన్య సమంత.ఇద్దరి జోడి అంతులేని అభిమానులను సంపాదించుకుంది.ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా వైరల్ అవుతున్న సమంత నాగచైతన్య విడాకుల వ్యవహారం అక్కినేని అభిమానులకు ఎంతగానో హర్ట్ అయ్యేలా చేస్తోంది. అయితే తాజాగా ఈ రోజున నాగ చైతన్య నటించిన చిత్రం లవ్ స్టోరీ సినిమా విడుదల కావడంతో థియేటర్ల వద్ద అక్కినేని ఫ్యాన్స్.. సందడి మామూలుగా లేదు. లవ్ స్టోరీ సినిమా విడుదలై మంచి హిట్ […]
ఆ భయం పట్టుకున్న రానా.. అందుకే ఆలస్యం..?
రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వేణు ఉడుగుల దర్శకత్వంలో నిర్మించిన చిత్రం విరాటపర్వం. ఈ చిత్రం నక్సలిజం బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కించింది.ఇక ఈ సినిమాలో మరొక హీరోయిన్ ప్రియమణి కూడా కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం.కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల ప్రభావం ఈ చిత్రం షూటింగ్ ఆలస్యం చేసుకుంది.ఇక కేవలం 5 రోజుల వర్క్ బ్యాలెన్స్ మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం. ఇక అంతే కాకుండా ఈ సినిమా విడుదల తేదీని కూడా […]
ఈ వారం విడుదల కాబోతున్న టాలీవుడ్ మూవీస్ ఇవే..!
కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గడంతో సినీ ఇండస్ట్రీలో సినిమాలు జోరుగా విడుదలవుతున్నాయి. ప్రభుత్వాలు కూడా థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని అనుమతి ఇవ్వడం జరిగింది.దీంతో జులై 30వ తేదీ నుంచి చిన్న చిన్న సినిమాలు ఒక్కొక్కటిగా విడుదల అవుతూ ఉన్నాయి.అందులో భాగంగానే ఇప్పటికే చాలా సినిమాలు విడుదలయ్యాయి.ఇక ఈ వారం విడుదల అయ్యే చిన్న పెద్ద సినిమాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. 1).ఇక ఈ రోజున ఇచట వాహనంలో నిలుపరాదు అనే సినిమా ఈ రోజున విడుదలైంది. […]