బన్నీ ,కాజల్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హన్సిక ..?

తను మొదటి సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది హీరోయిన్ హన్సిక. మొదటి సినిమా అల్లుఅర్జున్ సరసన దేశముదురు మాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.అంతేకాకుండా తెలుగు తమిళ చిత్రాలలో నటించి గొప్ప నటిగా గుర్తింపు తెచ్చుకుంది.సోషల్ మీడియా కు ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది హన్సిక.

టాలీవుడ్ లో హన్సిక కి పెద్ద ఆఫర్ లేవి లేకపోయినా తమిళంలో మాత్రం టాప్ హీరోయిన్లలో ఒకరు అని చెప్పవచ్చు. ప్రస్తుతం తెలుగులో ఒక సినిమాలో నటిస్తోంది ఆ సినిమా మై నేమ్ ఇస్ సావిత్రి అనే సినిమా లో నటిస్తోంది.టాలీవుడ్ సినిమా చేస్తుండగా ప్రస్తుతం ఆమె హైదరాబాదులో షూటింగ్ లో పాల్గొంటోంది.కొద్దిగా సమయం దొరకగానే ఫ్యాన్స్ తో కొన్ని విషయాలను ముచ్చటించింది.

హన్సిక కాజల్ అగర్వాల్ గురించి ఏమని చెప్పిందంటే.. కాజల్ చాలా సున్నితమైన మనసు, మంచి ఫ్రెండ్ గా నాకి సలహాలు ఇస్తున్న అంటూ చెప్పుకొచ్చింది. ఇక అంతే కాకుండా మేమిద్దరం కలిసి మళ్లీ కాఫీ డేట్ కు వెళ్లాలని కోరుకుంటున్న తెలుపుకువచ్చింది.బన్నీ గురించి ఒక ప్రశ్న ఎదురయింది.హన్సిక ఏం చెప్పిందంటే బన్నీ మంచి మహానటుడని మంచి మనస్సు కలిగిన ఫన్నీ హీరోని హన్సిక కామెంట్ చేసింది. హన్సికకు వెకేషన్ కు ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే మంచి బీచ్ చేయించుకుంటానని హన్సిక పేర్కొన్నారు హన్సిక .