ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతున్నారా? త్వరలోనే ఆయన అం తరంగాన్ని వెల్లడించనున్నారా? అంటే… ఔననే అంటున్నారు వైసీపీ సీనియర్ నాయకులు. ప్రస్తుతం తన కేబినెట్‌ను జగన్ పూర్తిగా మార్చుకుంటున్న విషయం తెలిసిందే. మంత్రులందరితోనూ ఆయన రాజీనామా లు కూడా చేయించారు. ఈ నెల 11న కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం కూడా చేయించను న్నారు. అయితే.. ఇది ముగియగానే.. మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారని వైసీపీ సీనియర్ల […]
Tag: ysrcp
రోజాకు రెడ్డి శాపం.. అందుకే పదవి దక్కట్లేదా…?
వైసీపీ కీలక నాయకురాలు… ఫైర్‌బ్రాండ్ రోజా పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఆమె తీవ్రస్థాయిలో అసతృప్తితో రగిలిపోతున్నారు. ఇటీవల కాలంలో కనీసం పార్టీ తరఫున వాయిస్ కూడా వినిపించడం లేదు.. నిజానికి టీడీపీ నేతల నుంచి వైసీపీపై ఎలాంటి విమర్శలు వచ్చినా..కామెంట్లు వినిపించినా.. వెంటనే రియాక్ట్ అవుతున్నారు. అయితే.. ఇటీవల కాలంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో రియక్ట్ అయ్యారు. అయినప్పటికీ.. రోజా ఎక్కడా రియాక్ట్ కాలేదు. ఈ నేపథ్యంలో ఆమె తీవ్ర అసంతృప్తితో […]
వైసీపీలో జిల్లాల వారీ మంత్రుల లిస్ట్ ఇదే…!
మంత్రివర్గ విస్తరణ చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. జగన్ ఉగాది రోజు మంత్రివర్గ విస్తరణ చేపడతానని చెప్పారు. ఇక కొందరు మంత్రులు రాజీనామా చేయాలని.. ఇప్పుడు కేబినెట్లో ఉన్న మంత్రుల్లో 3-4 గురు మంత్రులు మాత్రమే కొనసాగుతారని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో మంత్రి పదవిపై ఆశలతో ఉన్నవారు అప్పుడే తమకే మంత్రి పదవి వస్తుందంటూ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. జిల్లాల వారీగా చూస్తే విజయనగరం నుంచి కోలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్నదొర ఆశిస్తున్నారు. సామాజిక సమీకరణల్లో […]
జగన్ కేబినెట్లో కొత్త మహిళా మంత్రులు ఈ ముగ్గురేనా ?
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో కొత్త కేబినెట్ కొలువుతీరనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే కొత్త మంత్రి వర్గం ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చేశారు. ఉగాదికి ఏపీ కొత్త కేబినెట్ కొలువు దీరనుంది. ఇక జగన్ కేబినెట్లో కొత్త మహిళా మంత్రులుగా ఎవరెవరు ? ఉండబోతున్నారు ? అన్నదే ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే ముగ్గురు మహిళా ఎమ్మెల్యేల పేర్లు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే […]
వైసీపీ శిబిరంలో ఊగిసలాడుతున్న 130.. రీజన్ ఇదే.. !
రాష్ట్రంలో రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం కాను న్నాయి. సీఎం జగనే స్వయంగా చెప్పినట్టు.. వచ్చే ఎన్నికల్లో గెలుపే.. వైసీపీకి అత్యంత ప్రతిష్టాత్మకం కానుంది. వైసీపీని ఒంటరిని చేసి. అన్నిపక్షాలు కూటమి కట్టినా.. ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేనంతగా రాజకీయాలు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఏవిధంగా పుంజుకోవాలి..ఎలా ముందుకు వెళ్లాలి.. అనే విషయాలపై సీనియర్లు ఇప్పటి నుంచే దృష్టి పెట్టారు. వీరి అంచనా ప్రకారం.. రాష్ట్రంలోని 175 నియోజవకర్గాల్లో.. వైసీపీ ఖచ్చితంగా […]
సీఎం అభ్యర్థిగా పవన్.. పక్కా ప్లాన్‌తోనే జరుగుతోందా…!
వచ్చే ఎన్నికల్లో ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఈ విషయంలో ఎలాంటి తేడా లేదు. ఇటీవల నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో.. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను బట్టి.. వైసీపీని నామ రూపాలు లేకుండా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీకి ప్రధాన వెన్నెముకగా ఉన్న జగన్‌ను తప్పిస్తే.. ఇక, వైసీపీ ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో జనసేన కీలక పాత్ర పోషించనుంది. ఎందుకంటే.. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ఏం చెప్పినా.. […]
జగన్ కేబినెట్లో కొత్త రెడ్డి మంత్రులు ఎవరు…!
ఏపీలో క్యాబినెట్ రేసు మొదలైంది…జగన్ ఎప్పుడైతే జూన్‌లో గాని జులైలో గాని మంత్రివర్గంలో మార్పులు చేస్తానని చెప్పారో, అప్పటినుంచి మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నవారు..పదవి దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్నారు..ఎవరికి వారు జగన్‌ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే ప్రతి జిల్లాలోనూ పదవులు ఆశించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది..ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలో మంత్రి పదవి ఆశించే వారి లిస్ట్ పెద్దగా ఉంది. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం క్యాబినెట్‌లో ఉన్నది అనిల్ కుమార్ యాదవ్ […]
వైసీపీ కొత్త మంత్రులు దాడిశెట్టి రాజా – గుడివాడ అమర్నాథ్ – పార్థసారథి
ఏపీలో వైసీపీ మంత్రుల రాజీనామాలకు డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 27న మంత్రులు అందరూ రాజీనామాలు చేయాలని జగన్ ఇప్పటికే దిశానిర్దేశాలు చేశారు. ఉగాది రోజు కొత్త మంత్రి వర్గం కొలువు తీరనుంది. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన మంగళవారం వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్షం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ముందే చెప్పినట్టు కేబినెట్ మార్పుపై మనసులో మాటను బయట పెట్టారు. సామాజిక సమీకరణల రీత్యా ఒకరిద్దరు మినహా మిగిలిన మంత్రులంతా […]
పవన్ ప్రకటన వైసీపీకే మేలు చేస్తుందా…!
జనసేన అధినేత పవన్ చేసిన ప్రకటనపై అధికార పార్టీ వైసీపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చం.. అంటూ.. పవన్ పార్టీ ఆవిర్భావ సభలో ప్రకటించారు. అంటే.. మళ్లీ పాతమిత్రులను కలుపుకొని వెళ్లేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిపై వైసీపీ నాయకులు.. ఏమన్నారంటే.. ఇదే తమకు కూడా కావాలని చెబుతున్నారు.. అసలు ప్రజల్లో వ్యతిరేకత లేదని.. ఉన్నా.కూడా అది 5 శాతం లోపేనని.. దీనివల్ల తమకు ఇబ్బంది లేదని చెబుతున్నారు. […]