ఎప్పుడైతే జగన్..పనిచేయని ఎమ్మెల్యేలకు నెక్స్ట్ ఎన్నికల్లో సీట్లు ఇవ్వనని చెప్పారో అప్పటినుంచి వైసీపీలో గందరగోళ పరిస్తితులు ఉన్నాయి..ఎవరి సీటుకు ఎసరు వస్తుందనే టెన్షన్ ఎమ్మెల్యేల్లో ఉంది. అయితే ఈ మధ్య పీకే టీం సర్వే అంటూ టీడీపీ అనుకూల మీడియాలో కథనం వచ్చింది. ఆ కథనం ప్రకారం వైసీపీలో 70 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని, ఇందులో దాదాపు 40-50 మంది సీట్లకు ఇచ్చే అవకాశాలు లేవని తెలిసింది. అయితే ఈ కథనం నిజమో కాదో పక్కన […]
Tag: ysrcp
వైసీపీకి అంబటి-అమర్నాథ్ చాలు..!
మంత్రులు అంటే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించేవారు…తమ తమ శాఖలకు సంబంధించి అద్భుతంగా పనిచేస్తూ…ప్రజలకు సేవ చేస్తూ..ప్రభుత్వానికి అదేవిధంగా పార్టీకి మంచి పేరు తీసుకొచ్చి పెట్టేలా ఉండాలి. అయితే ఇప్పుడు రాజకీయాల్లో మంత్రి పదవి అర్ధం మారిపోయింది…మంత్రి అంటే కేవలం సంతకాలు పెట్టడానికి…అలాగే ప్రతిపక్షాలపై విరుచుకుపడటం అన్నట్లే పరిస్తితి ఉంది. ఈ పరిస్తితి ఎప్పటినుంచో ఉంది…గతంలో టీడీపీ హయాంలో ఇలాంటి పరిస్తితే ఉండేది. కాకపోతే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇంకా పరిస్తితి మారిపోయింది. మంత్రులు అంటే ప్రతిపక్షాలని […]
ఆ శ్రీదేవికి కూడా సీటు కష్టమేనా!
ప్రజా మద్ధతు తగ్గిన ఎమ్మెల్యేలకు మొహమాటం లేకుండా సీటు ఇవ్వనని జగన్ ఇప్పటికే తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ మూడేళ్లలో చాలామంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతని మూటగట్టుకుని, ప్రజా బలం పోగొట్టుకుంటూ వచ్చారు. అలాంటి ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళి ప్రజా మద్ధతు పెంచుకోవాలని జగన్ సూచించారు..కానీ కొందరు ఎమ్మెల్యేలు ప్రజా మద్ధతు పెంచుకోవడంలో విఫలమవుతున్నట్లే కనిపిస్తున్నారు. అలాంటి వారికి నెక్స్ట్ సీటు ఇవ్వడం కష్టమని తాజాగా తాడికొండ స్థానంలో అదనపు సమన్వయకర్తని నియమించి ఎమ్మెల్యేలకు వార్నింగ్ […]
అవనిగడ్డలో అంబటి..సింహాద్రి ఎటు?
ఈ మధ్య వైసీపీలో భారీగా సీట్ల మార్పుపై పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వనని ప్రకటించిన జగన్…ఈ మధ్య తాడికొండ నియోజకవర్గంలో మార్పు చేశారు…ఎమ్మెల్యే శ్రీదేవి ఉండగానే, అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ని నియమించారు. దీని బట్టి నెక్స్ట్ తాడికొండ సీటు డొక్కాకే అని అర్ధమవుతుంది. అలాగే ఇంకా పలు సీట్లలో జగన్ మార్పులకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇదే క్రమంలో మళ్ళీ నారా లోకేష్‌కు […]
విశాఖ వైసీపీలో సీట్లు చేంజ్?
గత కొన్ని రోజులుగా అధికార వైసీపీలో ఒకే అంశంపై ఎక్కువ చర్చ నడుస్తోంది…అది కూడా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈ సారి సీటు ఇచ్చే విషయం డౌటే అని…ఇప్పటికే జగన్ పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు సీటు లేదని చెప్పేశారు. ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కొందరు సిట్టింగులని పక్కన పెట్టేయడమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో పక్కన పెడితే…మళ్ళీ నేతల్లో అసంతృప్తి పెరిగి వైసీపీకి ఇబ్బంది అవుతుంది…అందుకే ఇప్పటినుంచే ఏ ఏ […]
ఈ సారి ఏపీలో టాలీవుడ్ సపోర్ట్ ఎవ్వరికి… వీళ్లంతా మారిపోయారుగా…!
గత ఎన్నికలు మాత్రమేకాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. టాలీవుడ్‌పై చర్చ సాధారణం. టాలీవుడ్ ప్రముఖులు.. ఎవరికి మద్దతిస్తారు? అనేది ఎప్పుడూ.. ఆసక్తిగానే ఉంది. వీరు మద్దతిచ్చిన పార్టీలు.. నాయకులు గెలుస్తున్నారు. గత ఎఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ సునామీ వచ్చినా.. టాలీవుడ్ నుంచి మద్దతున్న కొందరు నాయకులు గెలుపు గుర్రం ఎక్కారు. వీరిలో గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వంటి వారు తెలిసిందే. ఈ క్రమంలో […]
ఒక వారంలో రెండు విజయాలు.. జగన్ గ్రాఫ్ ఇంత పెరిగిందా..!
కేవలం ఒకే ఒక్క వారంలో.. రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ రెండు విషయాల్లోనూ.. గత చంద్రబాబు ప్రభుత్వం.. కేంద్రంపై పోరాటం చేసినా.. పలితం దక్కలేదు. అసలు వీటిని అప్పటి ప్రభు త్వం వదిలేసింది. కానీ, ఇదే విషయాలపై.. జగన్ ప్రభుత్వం పట్టుబట్టి సాధించుకుంది. అవే.. ఒకటి తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు.. రాబట్టడం.. రెండు.. బల్క్ డ్రగ్ పార్కుకు ఏకంగా.. వెయ్యి కోట్లు మంజూరయ్యేలా చేసుకోవడం. ఈ రెండు విషయాల్లోనూ జగన్ విజయం దక్కించుకున్నారు. […]
వైసీపీకి టచ్‌లో అస్మిత్…వ్యూహమే?
రాజకీయాల్లో పార్టీల వ్యూహాలు మామూలుగా ఉండటం లేదు..ప్రత్యర్ధులని దెబ్బతీయడానికి తమదైన శైలిలో ఎత్తులు వేసి…ప్రత్యర్ధులని చిత్తు చేయాలని చూస్తున్నారు. అసలు ఏమి లేని విషయాన్ని ఏదో ఉందన్నట్లు క్రియేట్ చేసి ప్రత్యర్ధులతో మైండ్ గేమ్ ఆడేస్తున్నారు. ఇలా మైండ్ గేమ్ ఆడటంలో అటు వైసీపీ గాని, ఇటు టీడీపీ గాని ఆరితేరిపోయాయి. ముఖ్యంగా కొందరు నేతలు పార్టీలు మారిపోతారంటూ…సరికొత్త కథనాలు సృష్టిస్తున్నారు. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఎవరికి క్లారిటీ లేకుండా పోతుంది. ఇటీవల కొందరు వైసీపీ […]
ఏపీలో మరో టీడీపీ కంచుకోట కూలిపోతోందా…!
ఔను.. ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది. టీడీపీకి కంచుకోట వంటి జిల్లాలు చాలానే ఉన్నాయి. వీటిలో అనంతపురం కూడా ఒకటి. ఒకప్పుడు.. జిల్లా వ్యాప్తంగా మెజారిటీ నియోజకవర్గాల్లో పార్టి విజయం దక్కించుకున్న పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ సునామీ కారణంగా.. కేవలం రెండు నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు గుర్రం ఎక్కింది. హిందూపురం, ఉరవకొండ. ఈ రెండు మినహా.. ఇక్కడ పార్టీకి ఎమ్మెల్యేలు లేరు. అయితే.. బలమైన కేడర్ మాత్రం ఉంది. అదేసమయంలో మాజీ మంత్రులు.. కాలువ […]