సరిగ్గా పనిచేయకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇచ్చే ప్రసక్తి లేదని సీఎం జగన్…ముందే తమ ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పేసిన విషయం తెలిసిందే. ఈ సారి కూడా పార్టీ గెలుపు ముఖ్యమని, కాబట్టి సరిగ్గా పనిచేయని వారిని పక్కన పెట్టేస్తామని జగన్ చెప్పేశారు. అయితే ఎంతమందిని సైడ్ చేస్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఈలోపే కొంతమంది ఎమ్మెల్యేలు మళ్ళీ పోటీ చేయడానికే ఆసక్తి చూపడం లేదని తెలిసింది. వైసీపీలో ఉండే వర్గ పోరు కావొచ్చు..పైగా సీటు […]
Tag: ysrcp
టెక్కలిలో వైసీపీ స్కెచ్..అచ్చెన్నకు రిస్క్..!
టెక్కలి అంటే టీడీపీ కంచుకోట అనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా అచ్చెన్నాయుడు అడ్డా అని చెప్పొచ్చు…ఇక్కడ ప్రజలు అచ్చెన్నకు అండగా ఉంటూ వస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో వైసీపీ వేవ్ ఫుల్ గా ఉన్నా సరే..టెక్కలిలో అచ్చెన్నని గెలిపించారు. అయితే అక్కడ అచ్చెన్నకు చెక్ పెట్టడానికి వైసీపీ రకరకాల స్కెచ్‌లు వేసుకుంటూ వస్తుంది. అయినా సరే టెక్కలిలో అచ్చెన్న బలం తగ్గలేదు..జైలుకు పంపిన కూడా అచ్చెన్నకు ఇంకా సానుభూతి పెరిగింది తప్ప..నెగిటివ్ అవ్వలేదు. కానీ ఎలాగైనా […]
అచ్చెన్న అష్టదిగ్బందనం..వైసీపీ సూపర్ స్కెచ్..!
రెండోసారి కూడా గెలిచి అధికారం దక్కించుకోవాలనే దిశగా వైసీపీ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా అధికారంలోకి రావడానికి రకరకాల వ్యూహాలతో ముందుకెళుతుంది..టీడీపీని దెబ్బతీయడానికి ప్రాంతాల వారీగా, కులాల వారీగా స్ట్రాటజీలు వేస్తూ…గెలవడమే లక్ష్యంగా రాజకీయం నడుపుతుంది. ఎక్కడకక్కడ టీడీపీకి చెక్ పెట్టే దిశగా పనిచేస్తుంది. ఇక ఇటీవల వైసీపీ అంతర్గత సర్వేలో..టీడీపీ ఖచ్చితంగా 40 సీట్లలో గెలుస్తుందని తేలిందట..ఆ స్థానాలపై కాకుండా మిగిలిన 135 స్థానాలపై పూర్తిగా ఫోకస్ పెట్టాలని చెప్పి వైసీపీ ఫిక్స్ […]
రోజా పార్టీ మారతారా… వైసీపీలో సెగ పెట్టేస్తున్నారగా…!
వైసీపీ నాయకురాలు, ఫైర్ బ్రాండ్, మంత్రి రోజాకు సొంత పార్టీ నేతల నుంచే సెగ తగులుతోంది. ఇది చాలా రోజుల నుంచి ఉన్నా..విడతల వారిగా నాయకులు మారుతున్నారు. గతంలో కే.జే. కుమార్.. మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి అండతో చెలరేగిపోతున్నారని.. రోజా విరుచుకుపడ్డారు. దీనిపై ఏం జరిగిందో ఏమో.. ఆయన కొంత తగ్గారు. మంత్రిగా .. రోజా బాధ్యతలు స్వీకరించాక..కుమార్ దూకుడు తగ్గింది. దీంతో రోజా కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఇక, తన గెలుపును ఎవరూ ఆపలేరనే […]
వైసీపీ గేమ్ వర్కౌట్..ఆ రెండు జిల్లాల్లో ప్లస్..!
రాజకీయ పార్టీలు ఏవైనా సరే..అవసరం బట్టే రాజకీయం చేస్తాయి..పైకి ఏదో ప్రజలకు మంచి చేస్తున్నట్లు చూపిస్తాయి గాని..వాటి వెనుక మాత్రం రాజకీయ కోణం ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఎలాంటి డౌట్ లేదని చెప్పొచ్చు. ఇక అధికార వైసీపీ అమలు చేయాలనుకుంటున్న మూడు రాజధానుల అంశంలో కూడా రాజకీయ కోణం లేకుండా లేదు. రాజకీయం లేదు అని ప్రజలు కూడా నమ్మే పరిస్తితిలో లేరు. మూడు రాజధానులతో మూడు ప్రాంతాల అభివృద్ధి అని చెబుతున్నారు గాని..వాస్తవానికి మూడు రాజధానుల […]
ప్రకాశంలో భారీ ట్విస్ట్..బడా నేతల సీట్లు చేంజ్..!
నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్న జగన్..ఈ సారి పార్టీలో ఊహించని మార్పులు చేయడానికి సిద్ధం అవుతున్నారు…ఈ సారి ఖచ్చితంగా గెలవాలంటే కొన్ని మార్పులు తప్పనిసరి అని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు సీట్లని మార్చాలని చూస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతున్న విషయం తెలిసిందే. అలాగే ఆయా ఎమ్మెల్యేలు ఉన్నచోట టీడీపీ నేతల బలం కూడా పెరుగుతుంది. అందుకే జగన్ కొన్ని మార్పులు చేయాలని చూస్తున్నారు..ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఊహించని […]
కావలిలో ప్లస్..బరిలో నిలిచేదెవరు?
అసలు నెల్లూరు జిల్లా అంటేనే టీడీపీకి కలిసిరాని జిల్లా..ఈ జిల్లాలో మెజారిటీ నియోజకవర్గాల్లో టీడీపీకి అనుకున్నంత ప్లస్ ఉండదు. మొదట నుంచి ఇక్కడ టీడీపీకి పెద్ద కలిసిరాలేదు. అలా టీడీపీకి కలిసిరాని నియోజకవర్గాల్లో కావలి కూడా ఒకటి. పార్టీ ఆవిర్భవించాక కేవలం మూడు సార్లు మాత్రమే కావలిలో టీడీపీ గెలిచింది. 1983, 1999, 2009 ఎన్నికల్లో మాత్రమే గెలిచింది. ఇక గత రెండు ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతూనే వస్తుంది. 2014లో టీడీపీ నుంచి బీదా మస్తాన్ రావు […]
‘లక్ష కొట్టు.. ఓటు పట్టు..’ వచ్చే ఎన్నికల్లో ఇదే నినాదమా..?
రాజకీయాలు చాలా కాస్ట్లీగా మారుతున్నాయి. పార్టీల సిద్ధాంతాలు, విలువలు, ఆశయాలు అన్నీ పక్కకు పోతున్నాయి. డబ్బు లేనిదే ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా తెలంగాణలో ఈ జాడ్యం మరింత ఎక్కువైంది. మొన్నటి వరకు ఒక ఎత్తైతే.. ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నిక మరో ఎత్తైంది. ఇక తాజాగా మునుగోడు ఉప ఎన్నికను పరాకాష్టగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల రెడ్డి తెలంగాణపై ఉప ఎన్నికను బలవంతంగా రుద్దారు. ఇది […]
పొత్తు ఎఫెక్ట్: ఆ ఎమ్మెల్యేలు జంపింగ్..లిస్ట్ రెడీ?
ఏదేమైనా గాని టీడీపీ-జనసేన పొత్తు ప్రభావం మాత్రం వైసీపీపై బాగా పడేలా ఉంది..ఇప్పటివరకు పొత్తు ఉండకూడదని ఏదొక విధంగా పవన్ కల్యాణ్‌ని దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయమని, అభిమానుల ఓట్లని తాకట్టు పెడుతున్నారని చెప్పి వైసీపీ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ అనూహ్యంగా బాబు-పవన్ కలవడం రాష్ట్రంలో సెన్సేషన్‌గా మారింది. ఇక వీరు ఇప్పుడు పొత్తు గురించి ఏం మాట్లాడటం లేదు గాని..ఎన్నికల ముందు ఖచ్చితంగా పొత్తు ఫిక్స్ చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది. […]