బాలినేనికి ‘ క‌ర‌ణం ‘ గుదిబండ అయ్యారా… వైసీపీలో ఇదే హాట్ టాపిక్‌..!

తాజాగా జ‌రిగిన ఏపీ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో త‌న‌కు సీటు గ్యారెంటీగా ఉంటుంద‌ని ఆశించిన ఒంగోలు ఎమ్మెల్యే సీనియర్ నాయ‌కుడు.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డికి బెర్త్‌ ద‌క్క‌లేదు. ఆయ‌న ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లితం ల‌భించ‌లేదు. అలిగారు.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయిన‌ప్ప‌టికీ.. ఎక్క‌డా ఫ‌లితం ల‌భించ‌లేదు. దీనికి కార‌ణం ఏంటి ? అంటే చాలా కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. కొంద‌రు అయితే టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ అయిన చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తేన‌న్న ప్ర‌చారం […]

జగన్ జబర్దస్త్ ప్లాన్.. రోజమ్మ బుక్కైపోయారే..!!

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ , వైసీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన ప్రకటన చేశారు. దీంతో ఆమె రాజకీయ ఫ్యాన్స్ హ్యాపీ గానే ఉన్నా..సినీ ఫ్యాన్స్ మాత్రం డిస్సపాయింట్ అయ్యారు. మనకు తెలిసిందే రోజా ఓ పక్క బుల్లితెర పై పలు షోలకు జడ్జీ గా వ్యవహరిస్తూనే ,.. మరో వైపు సినిమాలు..ఇంకో వైపు రాజకీయాలు మ్యానేజ్ చేస్తూ.. కెరీర్ ని ముందుకు కొనసాగిస్తూ వచ్చింది. కాగా, ఆమె ఎప్పటినుండి వేయి కళ్లతో వేచి చూసిన […]

ఆ వైసీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే టంగ్ యూట‌ర్న్‌.. మంత్రి పీఠం కోస‌మేనా..?

ఆయ‌న సీనియ‌ర్ మోస్ట్ ఎమ్మెల్యే, గ‌తంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు. ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్నారు. అ యితే.. అనూహ్యంగా ఆయ‌న నాలిక యూట‌ర్న్ తీసుకోవ‌డం.. వైసీపీకి అనుకూలంగా వ్యాఖ్య‌లు చేయ‌డం వంటివి రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. ఆయ‌నే నెల్లూరు జిల్లా వెంక‌టగిరి నియోజ‌క వ ర్గం .. నుంచి గెలిచిన ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి. కాంగ్రెస్‌లో మంత్రిగా ప‌నిచేసిన ఆనం.. త‌ర్వాత‌.. రాష్ట్ర విభ‌జ‌న‌తో కొన్నాళ్లు మౌనంగా ఉన్నా.. త‌ర్వాత‌.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. […]

మ‌రో సంచ‌ల‌నం దిశ‌గా జ‌గ‌న్ అడుగులు… మంత్రులే కాదు.. వాళ్లు కూడా అవుట్‌…!

ఏపీ సీఎం జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకునేందుకు రెడీ అవుతున్నారా? త్వ‌ర‌లోనే ఆయ‌న అం తరంగాన్ని వెల్ల‌డించ‌నున్నారా? అంటే… ఔన‌నే అంటున్నారు వైసీపీ సీనియ‌ర్ నాయ‌కులు. ప్ర‌స్తుతం త‌న కేబినెట్‌ను జ‌గ‌న్ పూర్తిగా మార్చుకుంటున్న విష‌యం తెలిసిందే. మంత్రులంద‌రితోనూ ఆయ‌న రాజీనామా లు కూడా చేయించారు. ఈ నెల 11న కొత్త మంత్రుల‌తో ప్ర‌మాణ స్వీకారం కూడా చేయించ‌ను న్నారు. అయితే.. ఇది ముగియ‌గానే.. మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా అడుగులు వేస్తున్నార‌ని వైసీపీ సీనియ‌ర్ల […]

రోజాకు రెడ్డి శాపం.. అందుకే ప‌ద‌వి ద‌క్క‌ట్లేదా…?

వైసీపీ కీల‌క నాయ‌కురాలు… ఫైర్‌బ్రాండ్ రోజా ప‌రిస్థితి ఏంటి? ప్ర‌స్తుతం ఆమె తీవ్ర‌స్థాయిలో అస‌తృప్తితో ర‌గిలిపోతున్నారు. ఇటీవ‌ల కాలంలో క‌నీసం పార్టీ త‌ర‌ఫున వాయిస్ కూడా వినిపించ‌డం లేదు.. నిజానికి టీడీపీ నేత‌ల నుంచి వైసీపీపై ఎలాంటి విమ‌ర్శ‌లు వ‌చ్చినా..కామెంట్లు వినిపించినా.. వెంట‌నే రియాక్ట్ అవుతున్నారు. అయితే.. ఇటీవ‌ల కాలంలో సీఎం జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత‌లు తీవ్ర‌స్థాయిలో రియ‌క్ట్ అయ్యారు. అయిన‌ప్ప‌టికీ.. రోజా ఎక్క‌డా రియాక్ట్ కాలేదు. ఈ నేప‌థ్యంలో ఆమె తీవ్ర అసంతృప్తితో […]

వైసీపీలో జిల్లాల వారీ మంత్రుల లిస్ట్ ఇదే…!

మంత్రివర్గ విస్తరణ చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. జ‌గ‌న్ ఉగాది రోజు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేప‌డ‌తాన‌ని చెప్పారు. ఇక కొంద‌రు మంత్రులు రాజీనామా చేయాల‌ని.. ఇప్పుడు కేబినెట్లో ఉన్న మంత్రుల్లో 3-4 గురు మంత్రులు మాత్ర‌మే కొన‌సాగుతార‌ని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో మంత్రి ప‌ద‌విపై ఆశ‌ల‌తో ఉన్న‌వారు అప్పుడే త‌మ‌కే మంత్రి ప‌ద‌వి వ‌స్తుందంటూ సంబ‌రాల్లో మునిగి తేలుతున్నారు. జిల్లాల వారీగా చూస్తే విజయనగరం నుంచి కోలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్నదొర ఆశిస్తున్నారు. సామాజిక సమీకరణల్లో […]

జ‌గ‌న్ కేబినెట్లో కొత్త మ‌హిళా మంత్రులు ఈ ముగ్గురేనా ?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త్వ‌ర‌లో కొత్త కేబినెట్ కొలువుతీర‌నుంది. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఇప్ప‌టికే కొత్త మంత్రి వ‌ర్గం ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చేశారు. ఉగాదికి ఏపీ కొత్త కేబినెట్ కొలువు దీర‌నుంది. ఇక జ‌గ‌న్ కేబినెట్లో కొత్త మ‌హిళా మంత్రులుగా ఎవ‌రెవ‌రు ? ఉండ‌బోతున్నారు ? అన్న‌దే ఇప్పుడు పార్టీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్ర‌మంలోనే ముగ్గురు మ‌హిళా ఎమ్మెల్యేల పేర్లు ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. అనంత‌పురం జిల్లా సింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి, క‌ళ్యాణ‌దుర్గం ఎమ్మెల్యే […]

వైసీపీ శిబిరంలో ఊగిస‌లాడుతున్న 130.. రీజ‌న్ ఇదే.. !

రాష్ట్రంలో రాజ‌కీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌లు అత్యంత ప్రతిష్టాత్మ‌కం కాను న్నాయి. సీఎం జ‌గ‌నే స్వ‌యంగా చెప్పిన‌ట్టు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపే.. వైసీపీకి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కం కానుంది. వైసీపీని ఒంట‌రిని చేసి. అన్నిప‌క్షాలు కూట‌మి క‌ట్టినా.. ఆశ్చ‌ర్య పోవాల్సిన అవ‌స‌రం లేనంత‌గా రాజ‌కీయాలు మారుతున్నాయి. ఈ నేప‌థ్యంలో వైసీపీ ఏవిధంగా పుంజుకోవాలి..ఎలా ముందుకు వెళ్లాలి.. అనే విష‌యాల‌పై సీనియ‌ర్లు ఇప్ప‌టి నుంచే దృష్టి పెట్టారు. వీరి అంచ‌నా ప్ర‌కారం.. రాష్ట్రంలోని 175 నియోజ‌వ‌క‌ర్గాల్లో.. వైసీపీ ఖ‌చ్చితంగా […]

సీఎం అభ్య‌ర్థిగా ప‌వ‌న్‌.. ప‌క్కా ప్లాన్‌తోనే జ‌రుగుతోందా…!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్నాయి. ఈ విష‌యంలో ఎలాంటి తేడా లేదు. ఇటీవ‌ల నిర్వ‌హించిన జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి.. వైసీపీని నామ రూపాలు లేకుండా చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. పార్టీకి ప్ర‌ధాన వెన్నెముక‌గా ఉన్న జ‌గ‌న్‌ను త‌ప్పిస్తే.. ఇక‌, వైసీపీ ఉండే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన కీల‌క పాత్ర పోషించ‌నుంది. ఎందుకంటే.. ఇప్పుడు టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు ఏం చెప్పినా.. […]