దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మంత్రి పదవి రాకపోవడం తో అలక పాన్పు పై నుండి దిగక పోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.తనకు పదవి రాకపోవడం కంటే తన చిరకాల ప్రత్యర్థి,తన రాజకీయ ఎదుగుదలకు అడుగడునా అడ్డు తగిలిన పైడికొండల మాణిక్యాల రావు ని కాబినెట్ బెర్త్ లో కూర్చోబెట్టడం తో చింతమనేని ఆగ్రహం కట్టలు తెచ్చుకుందట.ఏంటి ఇదంతా నిజమే..ఇసుక మాఫియాలో..వనజాక్షి విషయం లో బాబు గోరు నీకంత చేస్తే ఇదేనా […]
Tag: YS Jagan
బాబుకు షాక్: జగన్ చెంతకు 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలు
ఏపీ కేబినెట్ ప్రక్షాళన అధికార టీడీపీలో సెగలు రేపుతోంది. మంత్రి పదవి రాదని డిసైడ్ అయిన చాలా మంది సీనియర్లు బాబుకు అల్టిమేటం జారీ చేస్తున్నారు. కొందరైతే తమకు మంత్రి పదవి రాకపోయినా ఓకే గాని..తమ శత్రువులకు మంత్రి పదవి వస్తే పార్టీ వీడేందుకు కూడా సిద్ధమే అని బాబుకు హెచ్చిరికలు పంపుతున్నారట. కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇస్తే తాను పార్టీలో ఉండనని రామసుబ్బారెడ్డి ఇప్పటికే బాబును కలిసి చెప్పేశారట. ఈ […]
జగన్ కొంప ముంచుతున్న బాబు కోవర్టులు
వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల వ్యవహారం మళ్లీ తెరపైకి రావడంతో ఆ పార్టీ నేతల్లో గందరగోళం మొదలైంది. జగన్‌కు చెందిన ఒక చానెల్‌లో.. కేసులకు సంబంధించిన వ్యక్తికి ఇంటర్వ్యూ చేసిన సమయంలో.. ఈ కేసుల గురించి ప్రస్తావించడంతోనే ఇదంతా జరిగిందని వారు అంతర్గతంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ కేసుల గురించి ఎవరు అడగమన్నారు అనేదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. కోర్టు పరిధిలో ఉన్న కేసుల గురించి మాట్లాడకూడదని తెలిసినా.. వీటి గురించి అడిగేలా చేస్తున్నదెవరు? జగన్ […]
ఏకులా వచ్చిన మేకులా మారిన కొమ్మినేని
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అత్యుత్సాహం ఇప్పుడు వైసీపీ అధినేత జగన్‌కు మేకుగా మారింది. తనను నమ్మి కీలకమైన స్థానంలో కూర్చోబెడితే ఇప్పుడు జగన్‌నే ఇబ్బందుల్లోకి నెట్టేశారు కొమ్మినేని! అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ..కోర్టులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ ఇప్పుడు వైసీపీలో కలకలం సృష్టిస్తోంది. జగన్‌కు చెందిన చానల్‌లో కొమ్మినేని చేసిన ఇంటర్వ్యూ వల్ల జగన్ చిక్కుల్లో పడ్డారు. జగన్‌ను మంచి వ్యక్తిగా చూపించాలనే అత్యుత్సాహం.. జగన్‌ను మరోసారి జైలు ఊసలు […]
ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలలో జగనే ముందు
దేశం లో ఇంటర్ నెట్ వినియోగం రోజు రోజు కి పెరిగిపోతుంది అలాగే యువతకు సినిమాలతో పాటు రాజకీయాలపై మక్కువ పెరుగుతుంది. తమకు నచ్చిన రాజకీయ నాయకుడి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి బాగా పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరు తమ ప్రియతమ నాయకుడు గురించి గూగుల్ సెర్చ్ లో తెగ వెతికేస్తుంటారు ఇలాగే గూగుల్ తమ ట్రేండింగ్ సెర్చెస్ సేకరించి వాటిని సగటున చూడగా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ […]
అసెంబ్లీలో టీడీపీ సెల్ఫ్ డిఫెన్స్
ఏపీ అసెంబ్లీలో సభ్యుల మధ్య వింత ధోరణి కనిపిస్తోంది. ఇది వరకు జరిగిన సమావేశాల్లో సభ్యుల మధ్య పరస్పర విమర్శలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు సవాళ్లు, రాజీనామాల వరకూ విషయం వెళ్లింది. అగ్రిగోల్డ్, స్పీకర్ కోడెల వ్యాఖ్యలపై జరిగిన చర్చ ఆసాంతం వాడివేడిగా జరిగింది. ప్రతిపక్ష నేత జగన్, సీఎం చంద్రబాబు మధ్య సవాళ్లు తారస్థాయికి చేరాయి. ఈ విషయంలో జగన్ కొంత పై చేయి సాధించగా.. టీడీపీ మాత్రం కొంత అభద్రతా భావనికి లోనైందని […]
కోడెల మధ్యలో అసెంబ్లీ `సాక్షి`గా టార్గెట్ ..దీని వెనుక వ్యూహం ఏంటి ?
ప్రతిపక్ష నేత జగన్‌కు చెందిన మీడియా సంస్థలపై టీడీపీ తన అధికార దండాన్ని ప్రయోగిస్తోంది. ముఖ్యంగా `సాక్షి`ని టార్గెట్ చేస్తూ.. శాసనసభలో మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి! మహిళా పార్లమెంటు జరుగుతున్న సమయంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఇందుకు సాక్షి మీడియాపై చర్చలు తీసుకోవాలని మంత్రుల అసెంబ్లీలో సూచించారు. అయితే ఎప్పుడో జరిగిన విషయాన్ని తెరపైకి తీసుకురావడం వెనుక కూడా అసలు వ్యూహం వేరే ఉందని తెలుస్తోంది. ఇందులో కోడెలను […]
జగన్ తప్పుడు నిర్ణయం… అక్కడ టీడీపీ గెలుపు పక్క అంటున్న వైసీపీ క్యాడర్
నంధ్యాల ఉప ఎన్నికలో పోటీచేయాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో వైసీపీ నేతలు అయోమయంలో పడిపోతున్నారు. పైకి చెప్పలేక పోయినా.. లోలోపలే తీవ్ర మథన పడుతున్నారు. అంతేగాక ఉన్న కాస్తో కూస్తో క్యాడర్ కూడా టీడీపీ వైపు వెళ్లిపోవచ్చనే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ ఉప ఎన్నిక పార్టీకి లాభించక పోగా… నష్టం కలిగించవచ్చని ఆందోళన చెందుతున్నారు. సానుభూతి పవనాలు వీస్తున్న వేళ, టీడీపీ గురించి కాకపోయినా తమ నాయకుడి కుటుంబానికి వ్యతిరేకంగా ఎలా ప్రచారం […]
బాబుపై రాజీనామా అస్త్రం ఎక్కుపెట్టిన జగన్
ప్రత్యేకహోదాపై వెనకడుగు వేసేది లేదంటున్నారు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి! ఆరునూరైనా తమ ఎంపీలు రాజీనామా చేసి తీరతారని స్పష్టంచేస్తున్నారు. హోదాపై మాటమార్చిన బీజేపీ, టీడీపీలను ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతున్నారు! కేంద్రంతో గొడవ పడేదానికంటే.. రాజీమార్గమే బెటర్ అని సీఎం చంద్రబాబు చెబుతుంటే.. రాజీ కంటే పోరాటమే బెటర్ అని జగన్ చెబుతున్నారు. మొత్తానికి తమ పార్టీ నేతలు రాజీనామా చేస్తారని చెప్పి.. ప్రత్యేకహోదా కోసం పోరాడింది తామేనని, టీడీపీ అసలు చేసిందేమీ లేదని ప్రజల ముందు […]