తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను `ఆపరేషన్ ఆకర్ష్` ద్వారా చేర్చుకున్న టీడీపీ నేతలను ఎలాగైనా దెబ్బకొట్టాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారు. ఈ ప్రయత్నంలోనే ఆయన ఆపరేషన్ `కాంగ్రెస్`కు తెరతీశారు. ముఖ్యంగా కాంగ్రెస్‌లో బాగా పలుకుబడి ఉన్న నేతలతో మంతనాలు జరుపుతున్నారట. ఈ ప్రయత్నంలోనే రాయలసీమకు చెందిన మాజీ సీఎం తనయుడితో మాట్లాడిన జగన్ రాయబారులకు చుక్కెదరైందట. ఆయన ఆలోచన వినగానే జగన్‌లో టెన్షన్ మొదలైందట. తన పార్టీలో చేరకపోయినా ఫర్వాలేదు గానీ.. ఆయన తీసుకున్న నిర్ణయం […]
Tag: YS Jagan
జగన్ తర్వాత వైసీపీ పగ్గాలు ఎవరికి..?
టీడీపీలో సీఎం చంద్రబాబు తర్వాత ఎవరు? అంటే వెంటనే సందేహం లేకుండా వినిపించే పేరు నారా లోకేష్! అలాగే టీఆర్ఎస్‌లో సీఎం కేసీఆర్ తర్వాత సెకండ్ స్థానంలో ఉన్నదెవరంటే.. కేటీఆర్ పేరు వినిపిస్తుంది. మరి వైసీపీలో జగన్ తర్వాత ఎవరు? అంటే మాత్రం సందిగ్ధం తప్పదు!! ఈ ప్రశ్నకు ఇప్పుడు ఇద్దరి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వీరి మధ్యే పార్టీలో తీవ్ర పోటీ జరగుతుందనడంలో సందేహమే ఉండదు. వారిలో ఒకరు జగన్ వదిలిన బాణాన్ని అని పాదయాత్ర […]
వైసీపీలో ఉహాగానా వార్తలు జోరుగా వినిపిస్తున్నవేళ ..!
ఏపీలో కీలక జిల్లాల్లో ఒకటి అయిన గుంటూరు జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు అధికార, ప్రతిపక్షాల మధ్య వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం దోబూచులాట, మరోవైపు ముందస్తు ఎన్నికలతో ఏపీలో ఎన్నికలు హీటెక్కుతుంటే మరోవైపు కప్పదాట్లు, ఫిరాయింపులు సైతం జోరుగానే సాగుతున్నాయి. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలో కీలక రాజకీయ నాయకుడు ఒకరు వైసీపీలోకి జంప్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు జిల్లా రాజకీయాల్లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల […]
జగన్‌ను ఫాలో అయిపోతున్న జనసేనాని
రాజకీయాల్లో సమయం, సందర్భం చాలా కీలకం. ఒక సమయంలో చేయాల్సిన పనులు వేరే సమయంలో చేసినా.. ఒక సందర్భంలో మట్లాడాల్సిన మాట.. వేరే సందర్భంలో మాట్లాడినా.. వాటి ఫలితం వేరేలా ఉంటుంది. ప్రస్తుతం ఏపీలోనూ ఇలాంటి సంఘనలు జరుగుతున్నాయి. యాదృశ్చికంగా జరుతోందో లేక వ్యూహం ప్రకారం జరుగుతోందో తెలీదు గాని ప్రతిపక్ష నేత జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ మధ్య రన్నింగ్ రేస్ ఒక రేంజ్‌లో జరుగుతోంది. ప్రత్యేక హోదా, ఆక్వా ఫుడ్ పార్క్ విషయంలో, ఇప్పుడు […]
నంద్యాలలో జగన్ వ్యూహం ఫలిస్తుందా..?
కర్నూలు జిల్లాలో నంద్యాల ఉప ఎన్నికల్లో ఎవరు పోటాచేయాలనే అంశంపై టీడీపీలో తీవ్ర తర్జజభర్జనలు కొనసాగుతున్నాయి. సీటు మాకు కేటాయించాలంటే మాకు కేటాయించాలని అటు శిల్పా, ఇటు భూమా వర్గాలు పట్టు పడుతున్నాయి. అధికార పార్టీలో ఇంత గందరగోళం నడుస్తుంటే.. ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్ మాత్రం కూల్‌గా ఉన్నారు. అభ్యర్థిపై ఇంకా క్లారిటీ లేకున్నా.. ధీమాగా ఉన్నారు. దీని వెనుక ఆయన వ్యూహం కూడా లేకపోలేదట. ఈ రెండు వర్గాల్లో ఓట్ల చీలిక ఏర్పడితే అది […]
కృష్ణా జిల్లా వైసీపీ అభ్యర్థులు వీరే
రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న విజయవాడపై అటు టీడీపీ, ఇటు వైసీపీ పూర్తిగా దృష్టిసారించాయి. ఇక్కడ కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉండటంతో ఈసారి ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలని వైసీపీ అధినేత జగన్ దృఢంగా నిశ్చయించుకున్నారు. అంతేగాక ఇప్పటి నుంచే ఇందుకు తగిన వ్యూహాలు కూడా సిద్ధం చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. రెండేళ్ల ముందుగానే అభ్యర్థులను ఖరారుచేయాలని జగన్ భావిస్తున్నారట. ఇప్పటినుంచే వారికి నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించి.. ఎలాగైనా విజయవాడలో క్లీన్ […]
వైసీపీకి సినీ గ్లామర్ అటాచ్..!
ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలకు శ్రీకారం చుట్టనుండడంతో రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో కూడా 2018లోనే ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. వచ్చే యేడాదిలోనే ఎన్నికలకు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా సై అన్నట్టు టాక్. ఇదిలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశానికి ఉన్నంత సినీగ్లామర్ మరే పార్టీకి లేదు. టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం సినిమా రంగం నుంచి రావడంతో ఎక్కువ మంది సినిమా వాళ్లు […]
వైసీపీలో ముందస్తు ఎన్నికల గుబులు
`2019లో కాదు 2018 చివర్లోనే ఎన్నికలు.. అంతా సన్నద్ధంగా ఉండాలి` అంటూ శ్రేణులకు టీడీపీ అధినేత దిశానిర్దేశం!! `ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనసేన సిద్ధం` అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టంచేస్తున్నారు. కానీ ప్రతిపక్ష వైసీపీలో మాత్రం `ముందస్తు ఎన్నికలు` టెన్షన్ పెడుతున్నాయి. ఈ నెల28న అధినేత జగన్ బెయిల్ రద్దుపై నిర్ణయంపైనా శ్రేణుల్లో కలవరం మొదలైంది. ప్రజల్లోకి దూసుకెళ్లే నాయకులు నియోజకవర్గాల్లో లేకపోవడం, కలహాలు .. ఇలా పార్టీలో పరిస్థితి గందరగోళంగా ఉంది. ఇటువంటి […]
వ్యూహకర్తతో జగన్ ఎన్నికల మంతనాలు
గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి ప్రధాని పదవి చేరుకోవడానికి మోడీ ఎన్ని వ్యూహాలు రచించారో తెలిసిందే! తెరమీద ఆయన ఎంత కష్టపడ్డారో.. తెరవెనుక ఉండి ఈ వ్యూహాలను పక్కాగా అమలు చేసి అఖండ విజయాన్ని అందించిన వ్యక్తి!! ఏడాది తిరిగేలోగా.. అదే మోడీ హవాను తట్టుకుని.. బిహార్‌లో నితీశ్-లాలూ జోడీని పట్టాలెక్కించేలా చేసిన వ్యక్తి కూడా ఒకరే!! ఆయనే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్!! ఆయన వ్యూహాలకు ఎదురులేదు.. ఆయన ఎటు ఉంటే అటే విజయం! అందుకే ఏపీ […]