రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలనేది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లక్ష్యం. అందుకే చివరికి కర్నూలు జిల్లాలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఇవే తన చివరి ఎన్నికలు అంటూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నించారు. ఇక గతంలో ఎన్నడూ లేనట్లు… ఏడాది ముందు నుంచే అభ్యర్థుల ఎంపిక చేపట్టారు. మ్యానిఫెస్టో ప్రకటించారు. ఇక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ సైతం యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఇప్పటికే 2,300 కిలోమీటర్లు […]
Tag: Yanamala Rama krishnudu
యనమల ఫ్యామిలీ కష్టాలు..కథ ముగిసినట్లేనా!
దశాబ్దాల తరబడి టీడీపీలో పనిచేస్తూ.. ఆ పార్టీలో టాప్ లీడర్‌గా కొనసాగుతున్న యనమల రామకృష్ణుడుకు ఇప్పుడు రాజకీయంగా ఇబ్బందికర పరిస్తితులు వచ్చాయి. ఈ సారి ఎన్నికల్లో ఆయన ఫ్యామిలీ సీటు దక్కేలా కనిపించడం లేదు. వచ్చిన అవకాశాలని సైతం ఉపయోగించుకోవడంలో యనమల ఫ్యామిలీ ఫెయిల్ అయింది..ఈ క్రమంలో ఈ సారి అవకాశమే దక్కేలా లేదు. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఆరుసార్లు తుని నుంచి యనమల గెలిచారు..2009లో ఓడిపోయారు. 2014లో పోటీ నుంచి తప్పుకుని తన […]
తుని వద్దు..ప్రత్తిపాడు సేఫ్
యనమల రామకృష్ణుడు.. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు..వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజకీయ ధీరుడు.. తుని నియోజకవర్గం అంటే యనమల.. యనమల అంటే తుని అని చెప్పుకుంటారు. 1983లో రాజీకయాల్లోకి వచ్చిన యనమల ఇప్పుడు సందిగ్ధావస్థలో ఉన్నాడు. తుని నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గానికి మారాలని యనమల కుటుంబం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న యనమలకు 2009లో ఓటర్లు షాక్ ఇచ్చారు. దీంతో ఆయన ఓటమి అంటే ఏమిటో అప్పుడు రుచిచూశారు. ఆ తరువాత ఇక […]
లోకేష్‌తో యనమల ఢీ! గెలుపెవరిది?
సీఎం చంద్రబాబు తనయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌కి, పార్టీలో మరో సీనియర్ నేత, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుల మధ్య ఇప్పుడు కాకినాడ కార్పొరేషన్ మేయర్ విషయంలో తేడా వచ్చిందని సమాచారం. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముందుగానే ప్రకటించిన విధంగా కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళకు మేయర్ స్థానం ఇచ్చేందుకు అన్నీ సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే […]
యనమలకు మైనస్ మార్కులు వెనక ఉన్నదెవరు
ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వంలో నెంబర్ టూ గా ఉన్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇప్పడు బ్యాడ్ టైం ఫేస్ చేస్తున్నారట! తన పొలిటికల్ అనుభవం, చతురత, పాలనా అనుభవం అన్నీ ఆయనను వెక్కిరిస్తున్నాయట! అయ్యే అంత పెద్ద నేతకి ఇంత కష్టమా? ఎందుకు? ఏమిటి? అని అనుకుంటున్నారా… అయితే, ఇది చదివి తీరాలి. చంద్రబాబు తన మంత్రివర్గంపై ఇటీవల సర్వే చేయించారు. వారి పనితీరు, ప్రజలతో ఎలా మమేకం అవుతున్నారు? పదవిని అడ్డంగా ఎలా వాడేసుకుంటున్నారు? […]