వార్ 2లో ఎన్టీఆర్ స్క్రీన్ టైం.. రెమ్యూనరేషన్ లెక్కలు ఇవే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్‌ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమాను స్పై యూనివర్స్ లో కీలక ఘట్టంగా.. య‌ష్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. హృతిక్ రోషన్ వార్‌ సినిమాలో.. కబీర్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే హిందీలో తెరకెక్కి మంచి సక్సెస్ అందుకున్న వార్‌కి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందింది. ఇక వార్ సినిమాలో తన […]

వార్ 2, డ్రాగ‌న్ అవ్వ‌కుండానే దేవ‌ర 2 పై బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కొర‌టాల‌..?

టాలీవుడ్ మాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ చివరిగా నటించిన దేవర భారీ అంచనాల నడుమ రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. తాజాగా జపాన్ వర్షన్‌లోనూ దేవర రిలీజై మంచి ఆదరణ దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ క్రమంలోనే దేవర పార్ట్ 2 పై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. కాగా.. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ వార్ 2 సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో డ్రాగన్ సినిమా […]

మరో కొత్త ప్రాజెక్ట్ కు తారక్ గ్రీన్ సిగ్నల్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత దేవ‌ర‌ కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే ఫుల్ జోష్లో ఉన్న తారక్.. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ ఎంట్రీ కోసం వార్ 2 సినిమా షూట్‌లో బిజీగా గ‌డుపుతున్న తారక్.. మరి కొద్ది రోజుల్లో సినిమా షూట్‌ని పూర్తి చేసి.. […]

వార్ 2: హీరోకి తీవ్ర గాయాలు.. ఇక రిలీజ్ కు బ్రేక్ పడినట్టేనా..?

బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న తాజా మూవీ వార్ 2. హృతిక్ రోషన్ హీరోగా తెర‌కెక్క‌నున్న ఈ మూవీలో తారక్‌ నెగటివ్ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. డైరెక్టర్ అయ్యాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే సినిమాపై తారక్ ఫ్యాన్స్ లోను మంచి ఆసక్తి నెలకొంది. అయితే.. ఇప్పటికే సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయిందని.. స్పెషల్ సాంగ్స్ కూడా షూటింగ్లో […]

మూడు పండగలకు మూడు సినిమాలు..తారక్ స్పీడుకు నో బ్రేక్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా ఆర్‌ఆర్ఆర్, దేవర లాంటి రెండు పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్‌ల‌ను అందుకున్న తారక్.. ఫ్యూచర్ ప్లాన్ అంతకుమించేలా ఉండ‌నుంద‌ట‌. తారక ఈసారి ధియేటర్లలో ర‌చ్చ మాములుగా ఉండ‌ద‌ని.. ఇన్ డైరెక్ట్ హింట్ ఇచ్చేస్తున్నాడు. ఇంతకీ అసలు తారక్ ప్లాన్ ఏంటి.. వచ్చే ఫెస్టివల్స్ లో ఎన్టీఆర్ నుంచి రాబోతున్న ఆ సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో […]

వార్ 2 రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.. ఆ స్పెషల్ డే నే రిలీజ్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ , దేవర లాంటి వరుస పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత నటిస్తున్న తాజా మూవీ వార్ 2. బాలీవుడ్ గ్రీక్‌వీరుడు.. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో.. ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్‌లో కనిపించనున్నాడని సమాచారం. ఇండియన్ రాఏజెన్సీలో ఉన్న జవాన్.. ఎన్టీఆర్‌ని మోసం చేసి.. శత్రు సైన్యాన్ని వదిలేసి.. వెన్నుపోటు పొడిచిన కారణంగా ఇండియాపై పగతో.. టెర్రరిస్ట్‌గా మారి.. జవాన్‌ల‌పై రివెంజ్ తీర్చుకునే వ్యక్తిగా ఎన్టీఆర్ […]

ఎన్టీఆర్ – ప్రశాంత్ కాంబో.. బడ్జెట్, కాస్టింగ్ డీటెయిల్స్ ఇవే..!

టాలీవుడ్ మాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ చివరిగా.. దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత బాలీవుడ్ వార్ 2 సినిమాతో బిజీగా మారిన‌ తారీక్‌.. మరి కొద్ది రోజుల్లో సినిమా షూట్ ను పూర్తి చేసి ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో మరో సినిమాలో నటించనున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా టైటిల్ డ్రాగన్‌గా మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా డ్రాగన్ సినిమా కాస్ట్ అండ్ క్రూ వివరాలు ఇప్పుడు నెటింట‌ […]

ఎన్టీఆర్ – ప్రశాంత్ నిల్ సినిమాకు ఊహించని సమస్య .. డ్రాగన్ పై ఫ్యాన్స్ వార్..?

త్రిబుల్ ఆర్‌ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ నుంచి వచ్చిన దేవర సినిమా గత సంవత్సరం పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది .. స్టార్ దర్శకుడు కొరటాల శివ తెర్కక్కించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభినమైన పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు .. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తన తర్వాత సినిమాని దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేయబోతున్నాడు .. ప్రస్తుతం బాలీవుడ్ లో హీరో హృతిక్ రోషన్ తో […]

సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా వార్ 2.. వార్‌ తప్పేలా లేదుగా..!

ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమాలు రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర వస్తున్న రెస్పాన్స్ కంటే.. సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ వల్ల సినిమాలపై రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ జాబితాలో స్టార్ హీరోలు మొదలుకొని.. చిన్న హీరోల వరకు అందరి పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు ఫ్యాన్ వార్స్ ఏ రేంజ్‌లో జరుగుతున్నాయో తెలిసిందే. ఆ సినిమాలను యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తూ దానిని డి గ్రేడ్‌ చేయడానికి చూస్తున్నారు. ఇటీవల కాలంలో మనం […]