ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా చాలా యాక్టివ్గానే ఉంటున్నారు. ముఖ్యంగా నటీనటుల సైతం ఫేమస్ అవడం కోసం మరింతగా ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియాలో ఒక్కసారి ఫేమ్ వచ్చిందంటే చాలు పలు సినిమాలలో అవకాశాలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా పలు హాట్ ఫోటో షూట్లను, వీడియోలను సైతం షేర్ చేస్తూ యాంకర్ల నుంచి .. నటీమణుల సైతం షేర్ చేస్తూ ఫేమస్ అయిన వారు ఉన్నారు. ఇక మరి కొంతమంది మాత్రం ఇంస్టాగ్రామ్ లో […]
Tag: viral
ఈ వయసులో కూడా రెచ్చిపోతున్న అమీషా పటేల్.. వీడియో వైరల్..!!
టాలీవుడ్లో హోమ్లీ హీరోయిన్గా కనిపించిన ముద్దుగుమ్మలలో అమీషా పటేల్ కూడా ఒకరు. ఒకప్పుడు చాలా క్యూట్ గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మాత్రం గ్లామరస్ అందాల ఆరబోత చేస్తూ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బద్రి సినిమాలో నటించిన హీరోయిన్ అమీషా పటేల్ గత కొంతకాలంగా తన అంద చందాలతో కుర్రకారులను ఆకట్టుకుంటోంది. ఈ ముద్దుగుమ్మ సినిమాలో పెద్దగా కనిపించకపోయినా వివిధ రకాల ఫ్యాషన్ ప్లాట్ఫారంలో మాత్రం తన అందాల ప్రదర్శనను ప్రజెంటేషన్ చేస్తూ ఉంటుంది. […]
తమ్ముడిని హీరోని చేసే పనిలో బిజీగా వున్న యాంకర్ శ్రీముఖి!
యాంకర్ శ్రీముఖి గురించి తెలుగు కుర్రకారుని అడిగితే బాగా చెప్తారు. ఎందుకంటే శ్రీముఖి అంటే మనోళ్ళకి క్రష్ కాబట్టి. తెలుగులో వున్న మంచి యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ఆమె మొదట ‘అదుర్స్’ అనే కార్యక్రమంలో వ్యాఖ్యాతగా ప్రవేశించింది. అలాగే 2012 లో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జులాయి సినిమాతో వెండితెర రంగ ప్రవేశం కూడా చేసింది. ఇక ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాతో ఏకంగా కథానాయిక అయిపోయింది. దాంతో ఈ బొద్దుగుమ్మ […]
బాలయ్యకు ఆ విషయంలో పోటీ ఇచ్చే వ్యక్తి ఇంకా పుట్టలేదా?
నందమూరి నట వారసుడు బాలయ్య గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమధ్య బాలయ్య వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా నవ్వులు పోయిస్తున్నాడు. ఒకప్పుడు స్టార్ హీరోలు కేవలం వెండితెరకే పరిమితమయ్యేవారు. కానీ ఇపుడు కాలం మారింది. బుల్లితెర షోలకు కూడా వారికి దండిగా డబ్బులు సమర్పిస్తుండటంతో టీవీ, ఓటీటీలపై కూడా పలువురు స్టార్లు దుమ్ము లేపుతున్నారు. అయితే వారిలో ప్రథముడు మాత్రం బాలయ్య అనే చెప్పుకోవాలి. అంతలాగ అతను తనదైన మేనరిజంతో దుమ్ము దులుపుతున్నారు. […]
హీరోయిన్ల కంటే అందంగా ఉన్నానని.. పక్కన పెడుతున్నారంటున్న నటి..!!
తెలుగు సినీ ప్రేక్షకులకు నటి కల్పిక బాగా సుపరిచితమే గత కొద్దిరోజులుగా ఈమె పేరు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఇదంతా ఇలా ఉండగా ఇటీవలే నటి కల్పికా గణేష్ సమంత నటించిన యశోద చిత్రంలో కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా విడుదల అయి మంచి సక్సెస్ సాధించడంతో నటి కల్పికా కు కూడా మంచి గుర్తింపు దక్కింది. కానీ ఇటీవల తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కల్పిక పలు ఆసక్తికరమైన విషయాలను […]
సత్తా చాటిన సమంత… ఇప్పటికీ ఆమెనే టాప్ హీరోయిన్ తెలుసా?
హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె నాగ చైతన్య నుండి విడిపోయి సంవత్సరం అయింది. జీవితం గడ్డు పరిస్థితులలో వున్నపుడే మంచి మంచి సినిమాలలో నటించి పేరు తెచ్చుకుంది. ఎంతలా అంటే ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో సామ్ పేరు మారుమ్రోగిపోతోంది. మరోవైపు అనారోగ్య సమస్యలు కూడా ఆమెని వెంటాడుతున్నాయి. అయితే ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా సామ్ తన సత్తాని చాటుతుంది. తాజాగా మరోసారి తన సత్తాని చాటింది. ఇండియా వైడ్‌గా తానేంటో […]
కొత్త యాడ్ తో అదరగొడుతున్న ఎన్టీఆర్.. స్టైలిష్ లుక్ లో వీడియో వైరల్..!!
టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమాతో ఒక్కసారిగా తన ట్రాక్ను మార్చారని చెప్పవచ్చు. అప్పట్నుంచి ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. RRR సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా పాన్ ఇండియా హీరోగా కూడా పేరు పొందారు ఎన్టీఆర్. దీంతో ఎన్టీఆర్ క్రేజను ఉపయోగించి పలు కంపెనీ సంస్థలు తమ వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. అలా ఇప్పుడు ఒక బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. వాటి […]
Hit 2 ట్రైలర్ తో మరొక సక్సెస్ అందుకోబోతున్న అడవి శేషు..!!
టాలీవుడ్లో విభిన్నమైన చిత్రాలలో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు నటుడు అడవి శేష్. అతి తక్కువ వయసులోని పాన్ ఇండియా హీరోగా కూడా పేరు సంపాదించారు. చివరిగా మేజర్ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న అడవి శేష్ తాజాగా హిట్ -2 సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం మొదటి భాగం విశ్వక్ సేన్ హీరోగా నటించారు ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని అందించింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలవ్వడం జరిగింది […]
చైల్డ్ యాక్టర్ గ్రీష్మ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
సోషల్ మీడియా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఫెడ్ అవుట్ అయిన ఫామ్ లో ఉన్న సెలెబ్రేటీలో సైతం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నారు. మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇంస్టాగ్రామ్ లో తమ పర్సనల్ ప్రొఫెషనల్ విషయాలను సైతం షేర్ చేస్తూ ఉంటున్నారు. అందుకే వాళ్ళకి మిలియన్ల ఫాలోవర్స్ ఉంటున్నారు. అలా చైల్డ్ యాక్టర్ గా మొదటిసారిగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన గ్రీష్మ ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ఇమే వెంకటేష్ […]