చీరకట్టులో మెస్మరైజింగ్ పోస్ట్ షేర్ చేసిన అనసూయ..!!

జబర్దస్త్ తో యాంకర్ గా పేరు సంపాదించింది యాంకర్ అనసూయ. ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే తన అందచందాలతో చలాకితనంతో తెలుగులో భారీగా సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకుంది. ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ కూడా అనసూయ అందంలో మాత్రం హీరోయిన్ లకు దీటుగా ఉంటుందని చెప్పవచ్చు. అందుచేతనే ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక సోషల్ మీడియాలో ఎలాంటి విషయాలు అయినా సరే అనసూయ ఎప్పుడు అభిమానులతో పంచుకుంటూనే […]

కొత్త బంగారులోకం హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి కొత్త బంగారులోకం సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది శ్వేతా బసు ప్రసాద్. అయితే ఈ సినిమా కంటే ముందే ఈమె చైల్డ్ యాక్టర్ గా పలు సినిమాలలో కూడా నటించి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం కొత్త బంగారులోకం సినిమా ద్వారా వరుణ్ సందేశ్ సరసన నటించింది .అయితే ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంతో శ్వేతా బసు ప్రసాద్ కు మంచి […]

బాలయ్య పాటకి స్టెప్పులేసిన మంచు లక్ష్మి.. వీడియో వైరల్..!

టాలీవుడ్ ప్రేక్షకులకు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. మోహన్ బాబుకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు. మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. మొదటగా ఈమె కొన్ని టాక్ షోలు చేసి ఫేమస్ అయ్యింది. ఆ తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మి… ఆల పలు సినిమాల్లో నటించి తన నటనతో మెప్పించింది. కానీ ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది మంచు లక్ష్మి.తీసిన సినిమాలు కూడా […]

ఈ టాలీవుడ్ హీరోయిన్ ని గుర్తుపట్టారా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు పొందారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. 2004వ సంవత్సరంలో తెరకెక్కించిన ఆనంద్ మంచి కాఫీలాంటి సినిమా తో తన కెరీర్ ని మొదలుపెట్టారు. ఇక ఈ సినిమాలో హీరోగా రాజా నటించారు. హీరోయిన్గా కమలిని ముఖర్జీ నటించింది. ఈ తొలి చిత్రంతోనే హీరోయిన్గా ఈమె మంచి మార్కులు సంపాదించుకుంది. ఆ తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్ లోని సుమంత్ నటించిన గోదావరి అనే చిత్రంలో కూడా నటించింది. అటు […]

టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ రాక.. కాక రేపుతున్న లక్ష్మీపార్వతి కామెంట్స్

ఏపీలో టీడీపీ గత ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొంది. కేవలం 23 ఎమ్మెల్యే సీట్లను మాత్రమే గెలుచుకుంది. వైసీపీ ప్రభంజనంలో టీడీపీ తక్కువ సీట్లకే పరిమితం అయింది. దీంతో చంద్రబాబు నాయకత్వంపై కొందరు సందేహాలను లేవనెత్తుతున్నారు. చంద్రబాబుకు వయసు అయిపోయిందని, ఆయన తర్వాత పార్టీని నడిపించే సత్తా నారా లోకేష్‌కు లేదని కొందరు వాదిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపట్టాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ కోవలోకి లక్ష్మీపార్వతి కూడా చేరింది. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్ష […]

తారక్ యాక్టింగ్‌పై రాజమౌళి ఆసక్తికర కామెంట్స్.. ఫ్యాన్స్‌లో పూనకాలు

దర్శకుడు SS రాజమౌళి, ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలోని గోల్డెన్ గ్లోబ్స్-2023 అవార్డుల కార్యక్రమానికి హాజరు కావడానికి వచ్చారు. అక్కడ తెలుగు యాక్షన్ కోలాహలం ఉత్తమ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు), ఉత్తమ నాన్-ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఫిల్మ్ విభాగాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా నామినేట్ అయింది. జనవరి 10న జరిగే ప్రతిష్టాత్మక అవార్డు వేడుకకు ముందు, జనవరి 7న లాస్ ఏంజిల్స్‌లోని గౌరవనీయమైన DGA (డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా) థియేటర్‌లో జరిగిన […]

ఎన్టీఆర్ కూడా ఉన్నారు.. అంటూ షాకింగ్ కామెంట్లు చేసిన మంచు లక్ష్మి..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. RRR చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ అందుకున్న ఎన్టీఆర్ పలు దేశ విదేశాలలో కూడా సూపర్ క్రేజ్ ని సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్టీఆర్ గురించి మంచు లక్ష్మి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. RRR చిత్రంలో ఎన్టీఆర్ రోల్ చేసి ఫిదా అయినా ప్రేక్షకులు అంతర్జాతీయంలో ఎన్టీఆర్ పాపులారిటీ మరింత రెట్టింపు […]

రకుల్ ని ఈ డ్రెస్ లో చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదట కెరటం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్. ఆ తర్వాత తన అందంతో వరుస అవకాశాలను దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్లో ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించింది. రకుల్ కెరియర్ల వెంకటాద్రి ఎక్స్ప్రెస్, లౌక్యం, నాన్నకు ప్రేమతో ధ్రువ, సరైనోడు సినిమాలు ఈమె కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయ్యాయి. రకుల్ ప్రీతిసింగ్ తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా చలామణి అయ్యింది.ఆ తర్వాత ఈమె నటించిన […]

సినీ ఇండస్ట్రీ వారసులపై ఎంట్రీ పై అడవి శేషు షాకింగ్ కామెంట్స్..!!

2011 సంవత్సరంలో విడుదలైన కర్మ సినిమాతో మొదటిసారిగా అడవి శేషు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత హీరోగా అవకాశాలు రాకపోవడంతో పంజా, బలుపు, బాహుబలి, రన్ రాజా రన్ వంటి సినిమాలలో సైడ్ క్యారెక్టర్ లలో నటించారు. ఇక 2016లో క్షణం సినిమాతో తన కెరియర్ మారిపోయింది. డైరెక్టర్ రవికాంత్ తో కలిసి అడవి శేషు ఈ సినిమా కథను సిద్ధం చేశారు. ఇక ఆ తర్వాత ఎవరు, గూడచారి ,మేజర్ వంటి వరుస […]