ఎన్టీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటా ఎమోషనల్ అవుతున్న తమన్..!!

టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన థమన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ గొప్పతనం గురించి కూడా తెలియజేస్తూ ఉండడంతో ఒక వీడియో వైరల్ గా మారుతోంది. బృందావనం సినిమాకు మొదట రెండు పాటలు కంపోజ్ చేశామని అప్పటికే ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా తనని ఫైనలైజ్ చేయలేదని..థమన్ తెలియజేశారు. వంశీ పైడిపల్లి ఎన్టీఆర్ కు ఆ రెండు సాంగ్స్ వినిపించి సాంగ్స్ నచ్చితేనే మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకుందామని […]

రోజురోజుకి అందంతో చంపేస్తున్న హనీరోజ్.. ఫొటోస్ వైరల్..!!

నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రం ద్వారా మొదటిసారిగా హీరోయిన్ గా పేరు సంపాదించింది హనీ రోజ్. ఇక ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక వెండితెర పైన ఈ మిలిట్స్ చూసిన తెలుగు ప్రేక్షకులు ఈమె అందానికి ఫిదా అయ్యారు. ఇక ఈ చిత్రంలో హనీ రోజ్ పోషించిన మీనాక్షి పాత్ర ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యిందని చెప్పవచ్చు అందంతో నటనతో మెప్పించిన ఈ మలయాళ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే తెలుగులో సక్సెస్ […]

నటి రోజాని తెగ పొగిడేసిన లలిత జ్యువెలర్స్ MD?

నటి రోజా గురించి ప్రత్యేకించి తెలుగువాళ్ళకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 90sలో టాలీవుడ్లో ఒక ఊపుఊపిన రోజా ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి నేడు MLAగా ఆంధ్ర రాజకీయాలలో తనదైన ముద్ర వేస్తున్నారు. అలాగే లలిత జ్యువెలర్స్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇరు తెలుగు రాష్ట్రాలలో సుమారు 45 బ్రాంచ్లను ఏర్పాటు చేసి, అందరికీ చేరువైనటువంటి వారిలో లలిత జ్యువెలర్స్ ఓనర్ MD కిరణ్ ఒకరు. “డబ్బులు ఊరికే రావు” అనే ఒక్క […]

ఎట్టకేలకు సోషల్ మీడియాలో అప్డేట్ తెలిపిన సాయి పల్లవి..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ సాయి పల్లవి. మొదట ఫిదా సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నది. తను నటించే ప్రతి పాత్రలో కూడా ప్రాణం పెట్టి నటిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అందుకే అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించింది మేకప్ లేకుండా కూడా పలు సినిమాలలో నటిస్తూ ఉంటుంది. అయినా కూడా తన అందంతో అభినయంతోనే […]

మళ్లీ దొరికేసిన రష్మిక- విజయ్ దేవరకొండ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య ఏదో ఉన్నట్లు గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ వీరిద్దరూ మాత్రం కేవలం మేము స్నేహితులము అంటూ తెలియజేస్తూ ఉన్నారు. ఇటీవల విదేశాల లొకేషన్స్ కు కలిసి వెళ్లారని అక్కడి నుంచి లికులు ఇగో అంటూ పలు ఆధారాలు కూడా పలువురు నేటిజెన్లు సైతం సృష్టించడంతో వీరి మధ్య పలు కథనాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడు మరొకసారి విజయ్ […]

షూటింగ్లో గాయపడ్డ సన్నీలియోన్.. వీడియో వైరల్…!!

పోర్న్ స్టార్ గా పేరుపొందిన సన్నీలియోన్ అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. బాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటించి స్పెషల్ అప్పీరెన్స్ గా అలరించిన ఈ ముద్దుగుమ్మ తన అందాన్ని ఆయుధంగా వాడుకొని పలు చిత్రాలలో ఐటెం సాంగ్ నటించింది. ప్రస్తుతం సన్నీలియోన్ సౌత్ లో కూడా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. సన్నీలియోన్ నటిగా కూడా ప్రస్తుతం ఐదు సినిమాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది ఒక్కో సినిమాను ఒక్కోసారి పూర్తి చేసుకుంటూ వస్తోంది ఈ […]

వెంకటేష్ తో నటించిన నేపాలి అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ తన కెరియర్ లో ఎన్నో విభిన్నమైన సినిమాలలో పాత్రలలో నటించి మెప్పించారు. వెంకటేష్ కామెడీ టైమింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ఇప్పటికీ పలు మల్టీ స్టార్ చిత్రాలలో తన నటనతో మెప్పిస్తూ ఉన్నారు. ఇక అలా గతంలో విడుదలైన సినిమాలలో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా కూడా ఒకటి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తమిళం చిత్రమైన తైకులమే […]

మాస్టర్ సినిమా హీరోయిన్ సాక్షి శివానంద్ ఎప్పుడు ఎలా ఉందో తెలుసా..?.

గతంలో ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ సైతం బాగా ఆకట్టుకున్నప్పటికీ చాలా తక్కువ సమయంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పేసిన వారు చాలామందే ఉన్నారు. కొంతమంది నటీనటులు సైతం ఇప్పుడు ఎలా ఉన్నారో కూడా ఎవరికి తెలియడం లేదు. చాలామంది నటులను మనం మర్చిపోయాము ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ సాక్షి శివానంద్ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. ఇక అప్పట్లో తన అందంతో వయ్యారంతో కుర్రకారులను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. చిరంజీవి […]

మాల్దీవులో మంటలు పుట్టిస్తున్న సమంత.. వీడియో వైరల్..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నాగచైతన్య తో విడిపోయినప్పటి నుంచి నిరంతరం ఏదో ఒక వార్తల్లో ఈమె పేరు వినిపిస్తూనే ఉంది. మయోసైటీస్ అనే వ్యాధితో సమంత బాధపడుతున్న సంగతి తెలిసిందే.. సమంత ఈ సమస్యతో బాధపడుతోందని తెలిసినప్పటి నుంచి ఆమె అభిమానులు సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం సమంత చికిత్స చేయించుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉంటే మరొకవైపు సినిమాలలో కూడా సమంత బాగా ఆకట్టుకుంటోంది. ఇక గత […]