భ‌ర్త‌తో లిప్‌లాక్ ఫొటోలు షేర్ చేసిన శ్రియ‌

శ్రియ అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆమె టాలీవుడ్‌లో ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పింది. అయితే ఆ త‌ర్వాత స్పానిష్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త ఆండ్రూ కోశ్చీవ్ ని వివాహం చేసుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత త‌న భ‌ర్త‌తో క‌లిసి దాదాపు మూడేళ్ల వ‌ర‌కు విదేశాల్లోనే ఉంది. ప్ర‌పంచ దేశాల్లో ప‌ర్య‌టించి భ‌ర్త‌తో ఎంజాయ్ చేసింది. కాగా ఇప్పుడు ఇండియాలోనే స్థిరపడుతోంది ఈ ముద్దుగుమ్మ‌. ఇటీవ‌ల త‌న భర్తతో క‌లిసి ముంబైలో దిగిపోయిందని తెలిసింది. ఇదిలా […]

బీచ్‌లో రెచ్చిపోయిన జాన్వీ..కుర్రాడితో కలిసి ర‌చ్చ ర‌చ్చ‌!

అల‌నాటి అందాల తార శ్రీ‌దేవి కూతురు జాన్వీ క‌పూర్ గురించి ప‌రిచ‌యాలు అస‌వ‌రం లేదు. దఢక్ సినిమాతో బాలీవుడ్‌లోక అడుగు పెట్టిన ఈ భామ‌.. మొద‌టి సినిమాతోనే మంచి న‌టిగా ఫ్రూవ్ చేసుకుంది. ప్ర‌స్తుతం దోస్తానా 2, గుడ్ లక్ జెర్రీతో పాటు ప‌లు చిత్రాలు చేస్తున్న జాన్వీ.. అందాల ఆర‌బోత‌లోనూ ఏ మాత్రం కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బీచ్‌ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో బికినీ ధ‌రించిన‌ […]

దిశా బర్త్ డే సందర్భంగా టైగర్ ష్రాఫ్ అదిరిపోయే గిఫ్ట్..!

లోఫ‌ర్ భామ దిశా ప‌టానీ అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఈరోజు ఆమె త‌న 29వ పుట్టినరోజు సందర్భంగా హీరో టైగర్ ష్రాఫ్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. దిశా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కేక్ మీద 29 కొవ్వొత్తులను వెలిగించేందుకు ఏర్పాట్లు చేశాడు టైగ‌ర్‌. ఇదే క్ర‌మంలో సోషల్ మీడియా వేదిక‌గా అభిమానుల నుంచి చాలా విషెస్ వ‌చ్చాయి. ఇక టైగర్ ష్రాఫ్ దిశా కోసం ఒక ప్రత్యేక పోస్ట్ ను ఇన్ స్టాలో పోస్టు చేశాడు. టైగ‌ర్‌, […]

వైరల్ అవుతున్న ఈషారెబ్బ గ్లామరస్ ఫోటోషూట్స్..!

భారతదేశ చిత్ర పరిశ్రమలో తెలుగు హీరోయిన్స్ కు సంబంధించి అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవేళ హీరోయిన్ గా అవకాశం వచ్చిన ఒకటి లేదా రెండు సినిమాలకే వారిని పరిమితం చేస్తున్నారు సినీ దర్శక నిర్మాతలు. దీనికి కారణం తెలుగు అమ్మాయిలు సినిమాల్లో ఎక్స్పోజింగ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడరు అనే ఉద్దేశంతో ఉత్తర భారతదేశం నుండి హీరోయిన్ తీసుకువచ్చి నటింప చేస్తున్నారు. అయితే పరిస్థితి ప్రస్తుతం కాస్త మారిందనే చెప్పవచు. ప్రస్తుతం […]

అల్లు శిరీష్ మేకోవర్ అదుర్స్…పిక్స్ వైరల్..!

టాలీవుడ్ లో మోస్ట్ స్టైలిస్ స్టార్ బన్నీ పాపులారిటీ అంతా ఇంతా కాదు. అల్లుఅర్జున్ కు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ కు కూడా ఆ తరహా క్రేజ్ ఇప్పుడిప్పుడే సంపాదించుకుంటున్నాడు. ప్రస్తుతం అల్లుశిరీష్ తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. అల్లు శిరీష్ సినిమాలతో పాటు ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ ఆసక్తి చూపుతుంటాడు. ఈ […]

కేక పుట్టిస్తున్న విష్ణు ప్రియ గ్లామ‌ర్ షో పిక్స్..!

తెలుగు టీవీ యాంకర్ లు అనగానే మనకు గుర్తొచ్చేది ముందుగా సుమ, అనసూయ, రేష్మిలు వీళ్ళు ఇప్పుడు తెలుగు స్మాల్ స్క్రీన్ ను ఏలుతున్నారు. ఇక తెలుగులో చాలా మంది యాంకర్లు ఉన్నప్పటికీ ఎక్కువ ప్రాధాన్యం వీళ్ళకే వుంటుంది. చాన్నాళ్లుగా యాంకరింగ్ చేస్తున్న వారికి పోటీగా శ్రీముఖి, విష్ణు ప్రియ లాంటి వాళ్ళు కూడా రంగంలోకి దిగారు. తాజాగా విష్ణుప్రియ ఇప్పుడు హాట్ ఫోటోషూట్ లతో హాట్ టాపిక్ గా అమరింది. విష్ణు ప్రియ ఈటీవీ లో […]

`వీరమల్లు` కోసం శూలంతో పవన్ క‌స‌ర‌త్తులు..వైర‌ల్‌గా ఫొటోలు!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `హరిహర వీరమల్లు` ఒక‌టి. క్రిష్ జాగ‌ర్లమూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్ నటిస్తోంది. మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఏ.ఎం. ర‌త్నం సమర్పణలో ఎ. ద‌యాక‌ర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మాణ‌మ‌వుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌ం, మ‌ల‌యాళం భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల చేయ‌నున్నారు.మహాశివరాత్రి సందర్భంగా ఈ […]