బుల్లితెరపై సుదీర్ఘకాలం పాటు టాప్ యాంకర్ గా శ్రీముఖి రాణిస్తోంది.అయితే శ్రీముఖి ఎప్పటికప్పుడు బుల్లితెరపై లేటెస్ట్ షోలతో సందడి చేస్తూ అందరి మదిని గెలుచుకుంటుంది. తనదైన రీతిలో యాంకరింగ్ చేస్తూ ఎందరో అభిమానులను సంపాదించుకున్న శ్రీముఖి.. ఇప్పుడు పెద్దతర నటిగాను అదృష్టం పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల రిలీజ్ అయిన `క్రేజీ అంకుల్స్` లో నటిగా శ్రీముఖి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం మరికొన్ని సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవి […]
Tag: viral news
‘శాకుంతలం’ వాయిదాతో సమంత ఎంత నష్టపోయిందో తెలుసా..పాపం..!!
టాలీవుడ్ లో భారీ సినిమాల దర్శకుడుగా పేరు తెచ్చుకున్న దర్శకుడు గుణశేఖర్. గుణశేఖర్ ఏడు సంవత్సరాల క్రితం అనుష్కతో భారీ గ్రాఫిక్స్ తో భారీ తారాగణంతో రుద్రమదేవి తీసి సూపర్ హిట్ కొట్టాడు. ఆ సినిమా తర్వాత గుణశేఖర్ మరో సినిమా విడుదల కాలేదు. సినిమా పూర్తి అయిన తర్వాత కొన్ని రోజులకి సమంతతో శకుంతలం సినిమా చేస్తున్నట్టుు ప్రకటించాడు. గుణశేఖర్ ఈ సినిమాను కూడా భారీ గ్రాఫిక్స్ తో విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ […]
లక్ అంటే శ్రీలీలదే.. బంపర్ ఆఫర్ పట్టేసిందిగా!
యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. యునైటెడ్ స్టేట్స్ లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ బెంగుళూరులో పెరిగింది. `కిస్` అనే కన్నడ మూవీ తో సినీ కెరీర్ను ప్రారంభించిన బ్యూటీ.. ‘పెళ్లి సందడి’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే తనదైన అందం, అభినయం, ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావడంతో శ్రీలీలకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ భామ మాస్ మహారాజా రవితేజ కు జోడీగా `ధమాకా` […]
ఆ భయంతోనే.. కృతి కొంగు తీసుకోని ప్రభాస్..వెర్రీ గుడ్ బాయ్..!
బాహుబలి సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన చేసే సినిమాల్లో అందరి చూపు ఆదిపురుష్ సినిమా పైనే ఉంది. సినిమా టీజర్ అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా అయోధ్యలో విడుదల చేశారు. ఈ టీజర్ విడుదల చేసే సమయంలో ఆ వేదికపై ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ రామాయణం కథాంశంగా పాన్ […]
ఆఫర్లు లేక ఆ పనికి సిద్ధమైన `అర్జున్ రెడ్డి` భామ..క్రేజీ న్యూస్ వైరల్?!
టాలీవుడ్ లో సెన్సేషనల్ క్రియేట్ చేసిన `అర్జున్ రెడ్డి` సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది షాలినీ పాండే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తో పాటు షాలిని పాండే కూడా బోల్డ్ యాక్టింగ్ తో ఇండస్ట్రీలో రచ్చ రచ్చ చేసింది. ఇక మొదటి సినిమాతోనే అందరి మతులు పోగొట్టింది ఈ ముద్దుగుమ్మ. అలాగే మొదటి సినిమానే హిట్ కొట్టడంతో షాలినీ పాండేకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే తెలుగుతో […]
`గాడ్ ఫాదర్` ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సినిమా హిట్టా..? ఫట్టా..?
మెగాస్టార్ చిరంజీవి ఈ దసరా పండుగకు `గాడ్ ఫాదర్` అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్‌కు రీమేక్ ఇది. మోహన్ రాజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, సత్యదేవ్ తదితరులు కీలకపాత్రలను పోషించారు. తమన్ స్వరాలు అందించాడు. రీమేక్ మూవీ అయినప్పటికీ ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఈ సినిమా బిజినెస్ పరంగా […]
గంగవ్వ నెల సంపాదన తెలిస్తే కళ్ళు తేలేస్తారు… మామ్మ మామూల్దీ కాదుగా…!
గంగవ్వ అనే పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. గంగవ్వ యూట్యూబ్లో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే “మై విలేజ్ షో“ ద్వారా శ్రీకాంత్ ఆమెను యూట్యూబ్ ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అయితే నిజానికి గంగవ్వ తన నిజ జీవితంలో ఎలా ఉంటుందో అలాగే వీడియోలో కూడా సహజంగా కనిపించడం ద్వారా గంగవ్వకి ప్రజల నుండి మంచి ఆదరణ లభించింది. ఆ ఆదరణ కారణంగానే బిగ్ బాస్ లో కంటెస్టెంట్గా ఆమెకు మంచి ఆఫర్ […]
చిరంజీవి కోసం గెటప్ శ్రీను షాకింగ్ నిర్ణయం.. నిజమైన ఫ్యాన్ అంటే నువ్వే రా..!?
సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉండే పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి.. తనదైన స్టైల్ లో నార్మల్ హీరో నుంచి మెగాస్టార్ వరకు ఎదిగాడు. చిరంజీవి పేరు చెప్పుకునే సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలు చాలామంది ఉన్నారు . మరి ముఖ్యంగా కొందరు ఆర్టిస్టులు అయితే చిరంజీవిని ఒక్కసారైనా దగ్గర నుంచి చూస్తే చాలు మా జన్మ ధన్యం అనుకునే నటులు ఇప్పటికి సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. అలాంటి […]
అబ్బో ఆదిపురుష్ టీజర్‌తోనే ఇన్ని రికార్డులా… దటీజ్ ప్రభాస్ మానియా…!
బాహుబలి సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆ సినిమాలు తర్వాత ప్రభాస్ వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా అయోధ్యలో నిన్న రాత్రి ఆదిపురుష్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ కి ప్రేక్షకుల నుండి […]