మహేష్ రాజమౌళి సినిమాలో… ఆ తమిళ్ స్టార్ హీరో ఉన్నారా..!

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి‍‍- త్రిబుల్ ఆర్ సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాడు. ఆయన తర్వాత సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నాడు. మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే రాజమౌళి సినిమాలో బిజీ అవునన్నాడు మహేష్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.. ఈ సినిమాని రాజమౌళి ఆఫ్రికా అడవుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడని […]

60 ఏళ్ల ముసలాడితో అఫైర్.. ఓపెన్ గానే గుట్టు విప్పిన నటి కస్తూరి!

నటి కస్తూరి శంకర్.. నాగార్జున హీరోగా నటించిన `అన్నమయ్య` సినిమాలో హీరోయిన్ కస్తూరి అంటే ఇప్పటి జనరేషన్ వారికి గుర్తుపట్టడం కష్టమే. ఎందుకంటే ఈ సినిమా వచ్చి చాలా సంవత్సరాలు కావడంతో ఆమె పేరు చెబితే చాలామందికి తెలియదు. ఇటీవల ఆమె ఒక ప్రముఖ టెలివిజన్ ఛానల్లో ప్రసారమయ్యే `గృహలక్ష్మి` అనే సీరియల్ లో నటించే కథానాయక తులసి అంటే అందరికీ సుపరిచితమే. అయితే ఈ సీరియల్లో చక్కటి తెలుగింటి ఆడపడుచులా కనిపిస్తుందో బయట మాత్రం అంత […]

వారేవా: సోషల్ మీడియాలో ఏ హీరో అందుకొని రికార్డును.. అందుకున్న రామ్ చరణ్..!

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. రామ్ చరణ్ సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు. ఈ సందర్భంలోనే ఇన్‌స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టిన తక్కువ సమయంలోనే 9 మిలియన్ ఫాలోవర్స్ దక్కించుకున్న హీరోగా రామ్ చరణ్ రికార్డులు సృష్టించారు. రామ్ చరణ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాలో బిజీగా ఉన్నాడు. త్రిబుల్ ఆర్ సినిమాతో […]

ఉప్పొంగే ఎద అందాల‌తో ఊపిరాడ‌కుండా చేస్తున్న జాన్వీ క‌పూర్‌!

జాన్వీ క‌పూర్ గురించి పెద్దగా పరిచయాలు చేయనవసరం లేదు. అలనాటి అందాల తార శ్రీదేవి డాటర్ గా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జాన్వి కపూర్.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇక దీంతో రెట్టింపు ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతూ స్టార్టంను క్రమక్రమంగా పెంచుకుంటూ నే ఉంది. జాన్వీ కపూర్ సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా సెన్సేషన్ గా మారింది. జాన్వి కపూర్ అందాలు ఆరబోయడంలో తల్లినే మించిపోయి.. సోషల్ […]

బాల‌య్య‌కు షాకిచ్చిన నాగ్‌.. ఫోన్ చేసి అడిగినా నో చెప్పాడ‌ట‌!?

నందమూరి బాలకృష్ణ మొట్టమొదటిసారి హోస్ట్ గా వ్యవహరించిన టాక్ షో `అన్ స్టాపబుల్`. అన్ స్టాపబుల్ సీజన్ 1 ఘన విజయం సాధించడంతో ప్రస్తుతం ఆహా ఇప్పుడు రెండో సీజన్ ను మొదలుపెట్టింది. అయితే మొదటి సీజన్ మొదటి ఎపిసోడ్ లో మంచు ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేసిన బాలయ్య.. రెండో సీజన్ మొదటి ఎపిసోడ్ లో తన బావ నారా చంద్రబాబు నాయుడుని మరియు అల్లుడు లోకేష్ ని ఇంటర్వ్యూ చేశారు. ఇటీవల ఎపిసోడ్ 1 విడుదల […]

అబ్బాబ్బా ..మెగా ఫ్యామిలీకి కళ్యాణ్ దేవ్ మార్క్ షాక్ .. అద్దిరిపోలా..!!

సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి పరువు ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటి ఓ చెరగని స్థాయిని ఏర్పరచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఎవరి హెల్ప్ లేకుండా తన సొంత టాలెంట్ తో పైకి ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో అందరికీ ఓ గౌరవం . మన ఇండస్ట్రీలోనే కాదు పక్క భాష ఇండస్ట్రీలో కూడా మెగాస్టార్ చిరంజీవి ని గౌరవిస్తారు . ఆదర్శంగా తీసుకొని సినిమా ఇండస్ట్రీలో ఆయనలా ఉండాలి అంటూ పలు […]

కృష్ణం రాజు మరణ బాధ నుండి ప్రభాస్ ని బయటపడేసింది ఆ హీరోనే..ఏం చేసాడో తెలుసా..!

మనకు తెలిసిందే రీసెంట్ గా టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు మృతి చెందారు. సెప్టెంబర్ 11న అనారోగ్య కారణంగా టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు హాస్పిటల్ లోనే తుది శ్వాస విడిచారు. పోస్ట్ కోవిడ్ సింటమ్స్ కారణంగా అనారోగ్యానికి గురైన కృష్ణంరాజు కొంతకాలంగా హాస్పిటల్ లోనే చికిత్స తీసుకుంటున్నారు . ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో హాస్పిటల్లోనే చికిత్స అందించారు కుటుంబ సభ్యులు . అయితే ఈ విషయం కృష్ణం రాజు మరణించే వరకు […]

షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన బిగ్ బాస్..సుదీప రెమ్యునరేషన్ లో 30% కోత..ఎందుకంటే..?

భారీ అంచనాల నడుమ మొదలైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 రోజు రోజుకి రసవత్తరంగా సాగుతుంది. అడిగిమరీ హగ్గులు ఇప్పించుకునే అబ్బాయిలు ఎక్కువైపోయారు . అంతేకాదు హౌస్ లో ఉండాలంటే ఇలాంటివి చేస్తేనే మేలు అంటూ అమ్మాయిలు కూడా సరే అబ్బాయిలకు ఏం మాత్రం తీసిపోని విధంగా బిహేవ్ చేస్తున్నారు. కాగా రీసెంట్ గా బిగ్ బాస్ షో నుండి సుదీప ఎలిమినేట్ అయింది . మనకు తెలిసిందే హౌస్ లో సుదీప ఎంటర్ అయినప్పుడు […]

అన్నీ వీడియోలు మా దగ్గర ఉన్నాయి..ఇంద్ర‌జకు మల్లెమాల బిగ్ వార్నింగ్..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో జబర్దస్త్ షో గురించి నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వింటున్నాం. గతంలో జబర్దస్త్ అంటే అందరికీ లైఫ్ ఇచ్చిన షోగా జనాలు దగ్గర నుంచి పాజిటివ్ రివ్యూలు అందుకునేది. కానీ ఈ మధ్యకాలంలో జబర్దస్త్ పై ఎక్కువ నెగటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. దానికి కారణం చాలామంది జబర్దస్త్ కమెడియన్స్ షో నుంచి తప్పుకోవడం ఒక రీజన్ అయితే,,ఈ షో నుంచి తప్పుకున్న స్టార్ కమెడియన్స్ మరొక ఛానల్ లో ఆఫర్లు […]