నందమూరి బాలకృష్ణ ఓవైపు వరుస సినిమాలతో మారో వైపు బుల్లితెరపై సందడి చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అఖండ సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలయ్య.. వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమాలు నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు రీసెంట్గా వీర సింహ రెడ్డి అనే పవర్ఫుల్ టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడిగాకి శృతిహాసన్ నటిస్తుంది. వచ్చే సంక్రాంతికి […]
Tag: viral news
నన్ను అన్ని రకాలుగా వాడుకుంటున్నారు.. నటి ఎస్తేరు సంచలన ఆరోపణలు
ఇటీవల కాలంలో భార్యాభర్తలిద్దరి మధ్య విభేదాలు వచ్చిన మరుక్షణం విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటున్నారు. అయితే ఈ విషయం సెలబ్రిటీల నుండి సాధారణ జనం వరకు కామన్ అయిపోయింది. అలా సెలబ్రిటీలలో పెళ్లయిన 6 నెలలకే విడాకులు తీసుకుని విడిపోయిన జంటలో సింగర్ నోయల్, హీరోయిన్ ఎస్తేర్ జంట కూడా ఒకటి. వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి.. అంతా బాగుంది అనే లోపే వారిద్దరి మధ్య మనస్పర్ధలు కారణంగా విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే విడిపోవడానికి […]
కాలు విరగ్గొట్టుకున్న త్రిష.. ఆందోళనలో అభిమానులు!
త్రిష.. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఎన్నో హిట్ సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది. నాలుగుపదుల వయసులో కూడా ఎక్కడా తగ్గని అందంతో ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా నటిస్తూ తన సత్తా చాటుతుంది. తాజాగా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన `పోనియన్ సెల్వన్` సినిమాలో కుందవై పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా మంచి విజయం సాధించడంతో త్రిషకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం చేతినిండా ఆఫర్లతో […]
ఎన్టీఆర్ 30 సినిమా నుండి.. అదిరిపోయే అప్డేట్..!
టాలీవుడ్ మాస్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించనున్న 30వ సినిమాపై అందరిలో ఎన్ని అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దిగ్గజ దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ తో రెండో సినిమాగా తెరకెక్కించబోతున్నాడు. దీనికి ముందు ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో అదిరిపోయే పాన్ ఇండియా హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక కొరటాల తను చిరంజీవితో తీసిన ఆచార్య సినిమాతో ఘోరమైన డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకుని తన ఫామ్ […]
లవర్స్ అయినా, కపుల్స్ అయినా ఆ పని చేస్తే చాలా ప్రమాదం: రాధిక అప్టే
కొందరు పాటించకపోయినప్పటికీ కూడా ఉచిత సలహాలు మాత్రం బాగానే ఇస్తుంటారు. నటి రాధిక ఆప్టే లాంటి వాళ్ళని చూస్తుంటే అప్పుడప్పుడు అలానే అనిపిస్తుంది. ఈమె ఇటీవల కాస్టింగ్ కౌచ్ అంటూ సినీ ఇండస్ట్రీలో కలకలం సృష్టించింది. ఈమె తమిళంలో ధోని, కబాలి వంటి పలు సినిమాల్లో హీరోయిన్గా నటించి తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం రాధిక బాలీవుడ్ చిత్రాలపై దృష్టి సారిస్తూ ఎక్కువగా వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఈ బాలీవుడ్ బ్యూటీ ఇటీవల […]
సక్సెస్ కోసం ఆ డైరెక్టర్ వెంట నితిన్.. సక్సెస్ అయ్యేనా..!!
నితిన్ హీరోగా యువ దర్శకుడు వెంకీ కుడుముల కాంబోలో వచ్చిన భీష్మ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబో మళ్లీ తెరమీదకు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా భీష్మ సినిమాలో పాటలు నితిన్ కామెడీ టైమింగ్, రష్మిక పర్‌ఫార్మెన్స్, వాళ్ళిద్దరి మీద వచ్చే రొమాన్స్ సీన్స్ ఇవన్నీ ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. ఇక వెంకీ కుడుముల స్క్రీన్ ప్లే కథ టేకింగ్ డైలాగులు సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లాయి. దాంతో […]
ఇటు కేరళ అటు హర్యానా.. మధ్యలో టాలీవుడ్..!!
టాలీవుడ్ లో ఒకవైపు పూజ హెగ్డే, రష్మిక, కీర్తి సురేష్ వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. ఇక వీళ్లు టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలతో వరుస సినిమాలలో నటించడంతో. ఇక్కడ ఉన్న కుర్ర హీరోలతో జోడి కట్టడానికి కృతి శెట్టి, శ్రీ లీల వంటి హీరోయిన్లు జోరు మీద ఉన్నారు. వీరితో పాటుగా రీసెంట్గా మరో ఇద్దరు కుర్ర హీరోయిన్లు పేరులు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు సంయుక్త మీనన్ మరొకరు మీనాక్షి చౌదరి. […]
సముద్రపు మధ్యలో ఈ ముద్దుగుమ్మ అందాలు చూస్తే.. ఎవ్వరైనా టెంప్ట్ అవ్వాల్సిందే..!
మెహరీన్ అనే పేరు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. పంజాబ్‌లో పుట్టిన ఈ బ్యూటీ.. టాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె చీర కట్టుకొని కనిపిస్తే అచ్చం తెలుగు అమ్మాయిలాగా ఉంటుంది. మోడ్రన్ లుక్ లో తన అందాల ఆరుబోతులో ఈ భామ చూస్తే కుర్రాల మనసు జిగేల్ మంటుంది. అలాంటిది ఈ ముద్దుగుమ్మ తన తన గ్లామర్ షో తో కుర్ర కారును టెంప్ చేస్తూ ఉంటుంది. కృష్ణగాడి వీర ప్రేమ […]
టాలీవుడ్ లో హీరోలంటే బాలయ్య.. నాగార్జునేనా.. కారణం..!!
ప్రస్తుత కాలంలో ఓ స్టార్ హీరో సినిమా విడుదలై సూపర్ హిట్ అయితే ఆ సినిమాకు సంబంధించిన అన్ని లెక్కలు బయటకు వస్తాయి.. బడ్జెట్, బిజినెస్, కలెక్షన్స్, రికార్డ్స్ ,టీజర్, ట్రైలర్ వ్యూస్ టిఆర్పి రేటింగ్స్.. ఇలా ఆ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం బయటికి వచ్చేస్తుంది.. వీటి కోసం ఆ స్టార్ హీరో అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆ అప్డేట్స్ కోసం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఎంత […]









