సురేఖ‌వాణికి ఛాన్సులు లేకుండా తొక్కేస్తోన్న టాలీవుడ్ ప్ర‌ముఖులు ఎవ‌రు..?

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఒకరైన సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖవాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. గత కొన్ని సంవత్సరాలుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉంటోంది సురేఖ వాణి. గత కొంతకాలం నుండి సురేఖ వాణి సినిమాలకు కొంత దూరంగా ఉంటుంది. ఆమెసినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్గా ఉన్నా సినిమాల్లో ఎందుకు నటించడం లేదని ఆమె అభిమానులు కొంత ఆవేదనకు గురవుతున్నారు. సురేఖ వాణి తన సినిమా ఆఫర్ల […]

సర్థార్ రిలీజ్ డేట్ లాక్.. ఆరు గెటప్స్ లో కార్తీ విధ్వంసం అప్పుడే!

తమిళ్ స్టార్ హీరోల్లో ఒకరైన కార్తీ.. ఆయన నటించిన డబ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులు కూడా దగ్గరయ్యారు. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో వచ్చిన ఊపిరి సినిమాతో తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇటీవలే మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన `పోనియన్ సెల్వన్` సినిమాలో కార్తీ నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తెలుగులో ఆశించిన రీతిలో ఆదరణ లెక్కించకపోయినా తమిళనాడు రికార్డ్ బ్రేక్ చేసింది. `పోనియన్ సెల్వన్` తో మంచి రెస్పాన్స్ అందుకున్న కార్తీ మరో […]

అనన్య పాండేకు ఘోర అవమానం.. ఆ స్టార్ హీరో తనయుడు అలా చేశాడేంటి?

బాలీవుడ్ భామ అనన్య పాండే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన `లైగర్` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించని రీతిలో డిజాస్టర్ అయింది. దానికి కారణం హీరోయిన్ కూడా ఈ సినిమాకి పెద్ద మైనస్ అంటూ అనన్య పాండే నటనపై నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి.చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది. ఇటీవల అనన్య పాండే ఓ ఇంటర్వ్యూలో భాగంగా […]

శ్రీలీల తన సినిమాలు అన్నింటికి ..కామన్ గా పెట్టే కండీషన్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

సినీ ఇండస్ట్రీలో శ్రీలీలకు ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . పెళ్లి సందడి అనే సినిమా ద్వారా తెలుగులో హీరోయిన్గా పరిచయమైన శ్రీలీల మొదటి సినిమాతో యావరేజ్ హిట్ అందుకుని హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అదేంటో ఇప్పటికి అర్థం కావట్లేదు . ఇప్పటివరకు శ్రీలీల నటించ్చింది ఒక్కటి అంటే ఒక్కటే సినిమా . కానీ అమ్మడి చేతిలో ఏకంగా ఆరు సినిమాలు ఉన్నాయి. ప్రజెంట్ శ్రీలీల మాస్ మహారాజ రవితేజ సినిమా దసరాలో […]

ఆ కోరికను తీర్చుకోబోతున్న మహేశ్..ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు- స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో SSMB28వ సినిమా వస్తుందన్న విషయం మనకు తెలిసిందే. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఓషెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వార్త ఏమిటంటే ఈ సినిమాల మహేష్ బాబు సాప్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో కనిపించనున్నాడట. మహేష్ బాబు […]

ఛీ ఛీ నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు..దానికి రెడీ..సాయి పల్లవి కామెంట్స్ వైరల్..!?

సినిమా ఇండస్ట్రీలో ఎంత సైలెంట్ గా ఉన్నా సరే గాసిప్లు పుట్టుకు రావడం సర్వసాధారణం. హీరోయిన్ ముద్దుపెట్టిన గాసిప్ వస్తుంది.. ముద్దు పెట్టకపోయినా గాసిప్ వస్తుంది . ముద్దు పెడితే అమ్మడు స్పీడ్ ఎక్కువ అంటారు.. ముద్దు పెట్టకపోతే అమ్మడు లో మేటర్ లేదా అంటారు. ఏది ఏమైనా సరే సినీ ఇండస్ట్రీలోకి వచ్చాక మాత్రం కచ్చితంగా గాసిప్ రావాల్సిందే. అలా వస్తేనే ఆ హీరోయిన్ స్టార్ హీరోయిన్ లిస్ట్ లోకి యాడ్ అయినట్లు జనాలు భావిస్తూ […]

ఇంట్రెస్టింగ్: టాలీవుడ్ ని షేక్ చేస్తున్న ఈ కొత్త ఐటెం గర్ల్ ఎవరో తెలుసా..!!

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో ఓ ముద్దుగుమ్మ పేరు బాగా హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. తాజాగా వచ్చిన సినిమాల్లో ఐటెం సాంగ్ చేసింది. ఆ ముద్దుగుమ్మ చేసిన సినిమాలన్నీ ఇప్పుడు సూపర్ హిట్ అయ్యాయి. ఈ ముద్దుగుమ్మ మరి ఎవరో కాదు వారిన హుస్సేన్. ఈ బ్యూటీ బింబిసారా సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది. ఈమె ఆ సినిమాలో గులేబకావళి… అనే ఐటెం సాంగ్ చేసింది. ఆ సాంగ్ కూడా సినిమాకి పెద్ద హిట్ హిట్ అయింది. […]

హవ్వ..ఛీ ఛీ..ఎద అందాలను పూర్తిగా చూపించేసిన ఇలియానా..!!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ హాట్ ఫోటోషూట్స్ పేరిట మరి వల్గర్ గా తయారవుతున్నారు. రోజురోజుకు హద్దులు మీరి హాట్ ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లోకి వెళ్తున్నారు. జనాలు చేత బూతులు తిట్టించుకుంటున్నారు. కాగా తాజాగా ఇప్పుడు అలాంటి బూతులు తిట్టించుకుంటుంది గోవా బ్యూటీ ఇలియానా. మరీ దరిద్రంగా ..వల్గర్ గా.. తన ఎదభాగాలను క్లోజ్ షాట్లో చూపించి కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది . అయితే దీనిపై ఫ్యామిలీ మగాళ్లు మాత్రం ఇలియానాను బూతులు […]

నోరు జారి అడ్డంగా బుక్కయిన గరికపాటి.. ఏకేస్తున్న మెగా, అక్కినేని ఫ్యాన్స్!

ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు పై మెగా అభిమానులు మరియు అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార‌ణం గురువారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భారతీయ జనతా పార్టీ నాయకుడు, ప్రస్తుతం హర్యానా రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న బండారు దత్తాత్రేయ ప్రతి ఏడాది లాగానే `అలయ్ బలయ్` కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ క్రమంలో చిరంజీవి మాట్లాడుతూ తాను సినీ ఇండస్ట్రీలో ఎదుగుతున్న […]