అక్కినేని ఇంట మరో మంట.. కొంప ముంచేసిన నాగ్ నిర్ణయం..!?

“అయ్యయ్యో ..నాగార్జున ఒకటి తలుచుకుంటే మరొకటి అయిందే..ఈ అక్కినేని హీరోల టైం అసలు బాగోలేదే..” ఇదే కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. ఏంటో ఈ మధ్యకాలంలో అక్కినేని హీరోస్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే మరోకటి జరుగుతుంది. కాగా రీసెంట్గా నాగార్జున తీసుకున్న నిర్ణయం అక్కినేని ఇంట మరో మంట పెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి . మనకు తెలిసిందే అక్కినేని ఇంటి కోడలిగా అడుగుపెట్టిన స్టార్ హీరోయిన్ సమంత […]

ఆర్సి15 నుంచి అదిరిపోయే అప్డేట్.. న్యూజిలాండ్ లో రామ్ చరణ్ -కీయారా అద్వానీ…!!

త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్.. తన తర్వాత సినిమాని సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో చేయబోతున్నాడు. ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ గా ఆర్సి15 పేరుతో షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది.ఇప్పుడు తాజాగా శంకర్ ఈ సినిమా కొత్త మూడో షెడ్యూల్ షూటింగ్‌ నీ న్యూజిలాండ్ లో మొదలుపెట్టారు. ఈ షెడ్యూల్‌లో చరణ్ తో పాటు […]

ఎన్నిసార్లు చూసినా కొత్త ఫీలింగ్.. జన్మలో మర్చిపోలేను.. సెకండ్ ఇన్నింగ్స్ లో టూ రొమాంటిక్ గా రెచ్చిపోతున్న త్రిష ..!?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సినిమాలు ఎప్పటికీ చెరిగిపోవు . రిలీజ్ అయ్యి 20 , 30 సంవత్సరాలు అవుతున్నా సరే వాటిని ప్రేక్షకులు బాగా గుర్తు పెట్టుకొని ..ఆ హీరో హీరోయిన్ల కి చెరిగిపోని జ్ఞాపకాలను గుర్తుగా ఇస్తుంటారు . ఈ క్రమంలోనే “వర్షం” సినిమా కూడా అలాంటి ఓ చెరగని జ్ఞాపకాన్ని ఇచ్చింది హాట్ బ్యూటి త్రిషకి. ప్రభాస్ – త్రిష జంటగా కలిసిన నటించిన సినిమా వర్షం . జనవరి 14 , […]

అప్పుడు తండ్రి ..ఇప్పుడు కూతురు.. రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..వైరల్..!!

“కొన్నిసార్లు రావడం లేట్ కావచ్చు ఏమో కానీ రావడం అయితే పక్కా..” ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలిసిందే . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గోపాల గోపాల సినిమాలో ఈ డైలాగ్ బాగా పాపులారిటీ తెచ్చుకుంది . కాగా ఈ డైలాగ్ ని వాడుతూ ప్రజెంట్ పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ స్ట్రాటజీని మారుస్తూ అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో ఫుల్ బిజీగా మారిపోయారు . పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎలాంటి […]

తడి అందాలతో సెగలు పుట్టిస్తున్న జబర్ధస్త్ యాంకర్..అది చూయిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తుందిగా..!!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవుదామని వచ్చి ..కనీసం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా సెటిల్ అవ్వకుండా బుల్లితెరపై స్టార్ యాంకర్ గా ఎదిగిన రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనకు తెలిసిందే.. జబర్దస్త్ అనే షో ద్వారా యాంకర్ గా తన బుల్లితెర కెరియర్ను ప్రారంభించిన రష్మీ గౌతమ్.. ప్రజెంట్ టాప్ త్రీ యాంకర్లలో ఒకరిగా బుల్లితెరపై దూసుకుపోతుంది .కాగా ఓవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు వచ్చిన అవకాశాలలో మంచి ఛాన్సెస్ అందుకొని వెండి తెర పై కూడా […]

గోపీచంద్- ప్రభాస్ దర్శకుడుతో సినిమా చేయబోతున్నాడా..ఈసారైనా హిట్ కొడతాడా లేదా..!!

రాధే శ్యామ్ సినిమాను తెరకెక్కించిన రాధాకృష్ణ కుమార్ ప్రస్తుతం గోపీచంద్ తో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా గోపీచంద్ కూడా రాధాకృష్ణ ఒక కథ చెప్పాడని, గోపీచంద్ కి కూడా ఆ కథ నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని వార్తలు వస్తున్నాయి. వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే.. మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాను ప్రభాస్ సొంత బ్యానర్ అయిన యువీ క్రియేషన్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుందట. ఇక […]

మహేష్ త్రివిక్రమ్ సినిమాలో.. ఆ బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ విలన్ గా చేస్తుందా..!!

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడు సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని కూడా త్రివిక్రమ్ ఎవరి అంచనాలు తగ్గకుండా పాన్ ఇండియాలో మహేష్ కెరీర్ లోని అదిరిపోయే హిట్ సినిమాగా రూపొందిస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ విలన్ గా నటిస్తుందని […]

ఓరి దేవుడా..! లవ్లీ హీరోయిన్ ఏంటి ఇలా..? ఎవరు ఊహించిన ట్విస్ట్ ఇచ్చింది కదా..!!

సాయికుమార్ తనయుడు ఆది హీరోగా వచ్చిన లవ్లీ సినిమా ఆదికి అదిరిపోయే హిట్ ఇచ్చింది. ఈ సినిమాను బిఏ విజయ తెరకెక్కించింది. ఇందులో ఆదికి జోడిగా హీరోయిన్గా పరిచయమైంది శాన్వి. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఈ ముద్దుగుమ్మ అందం, అభినయం తన క్యూట్ లక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. లవ్లీ సినిమా తర్వాత తెలుగులో ఒకటి రెండు సినిమాల్లో నటించిన శాన్వి.. ల‌వ్లీ సినిమా తర్వాత హిట్ […]

మెగా అభిమానులకు పూనకాలు తెప్పించే న్యూస్… వాల్తేరు వీరయ్య నుంచి బిగ్ అప్డేట్..!!

‘గాడ్ ఫాదర్’ లాంటి సూపర్ సక్సెస్ తరువాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ‘వాల్తేరు వీరయ్య’.. ఈ సినిమాను యువ దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక తాజా అప్డేట్ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ఇంటర్వెల్ సీన్ ఎవరు ఊహించని రీతిలో ఉంటుందట. ఇక అందులో చిరంజీవి తన మాస్ లుక్స్ తో ఫైట్లతో అభిమానుల […]