ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇస్తున్న చిరంజీవి… ఇక సంక్రాంతికి మెగా జాతరే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గత సంవత్సరం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో ముందుగా ఆచార్య సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చి దారుణమైన డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. ఆ తర్వాత దసరా కానుకగా మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్‌గా తెరకెక్కించే హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు వచ్చే సంక్రాంతికి చిరంజీవి యువ దర్శకుడు బాబీతో వాల్తేరు వీరయ్య సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ […]

రిలీజ్ కు ముందే ఇండస్ట్రీ షేకింగ్ .. బాలయ్య వీరసింహా రెడ్డి అన్ స్టాపబుల్ రికార్డ్..!!

నందమూరి బాలకృష్ణ 2021 చివరలో అఖండ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకుని సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఆ సినిమా తర్వాత బాలకృష్ణ మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని తో వీర సింహారెడ్డి సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే ఈ […]

బిగ్ బ్రేకింగ్: కోలుకున్న సమంత.. త్వరలోనే కెమెరా ముందుకు వచ్చేస్తుంది..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత సంవత్సరం అక్టోబర్ 29న ఎవరు ఊహించని బిగ్ బాంబ్‌ పేల్చింది. తనకు మయోసైటీస్ అనే వ్యాధి సోకినట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఇక దీంతో సమంతా అభిమానులు అందరూ ఒక్కసారిగా భయపడిపోయారు. ఆ వ్యాధి గురించి ఏమాత్రం అవగాహన లేకపోవడంతో సమంత పని అయిపోయిందంటూ ఎన్నో రకరకాల వార్తలు కూడా వచ్చాయి. ఇక అందులో భాగంగా సమంత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసింది అని.. ఈ వ్యాధి చికిత్స […]

పక్కోడి పెళ్ళం పై మోజు పడ్డ స్టార్ హీరో .. బికినీలో సెక్సీ అంటూ బూతు కామెంట్..!!

ఈ మధ్యకాలంలో మన గురించి పట్టించుకోవడం కన్నా.. మన పక్కింటి వాళ్ల గురించి ఆలోచించడమే ఎక్కువైపోయింది. ఇదే సిచువేషన్స్ ని అందరు ఫేస్ చేసి ఉంటారు . వాళ్లకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాళ్ళ పక్కింటి వాళ్ళు ప్రాబ్లమ్స్ తలుచుకొని ఎంజాయ్ చేయడం నేటి కాలంలో చాలా సరదాగా అయిపోయింది. ఇవన్నీ మనం రోజు మన పక్క ఇళ్లల్లో చూస్తూనే ఉంటాం.   కాగా బడా స్టార్స్ కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు . రీసెంట్ […]

ఇయర్ స్టార్టింగ్ లోనే మొదలు పెట్టేసిన అనసూయ..వాళ్ల నోర్లకి జిప్ వేసిన్నట్లేగా..!!

ఎట్టకేలకు 2022వ సంవత్సరానికి సక్సెస్ ఫుల్ గా గుడ్ బై చెప్పేసాం. పాత జ్ఞాపకాలను చెరిపేస్తూ కొత్త ఆశలతో ..సరి కొత్త ఊహలతో న్యూ ఇయర్ ని స్టార్ట్ చేశాం. ఈ క్రమంలోనే సినిమా సెలబ్రిటీస్ కొత్త కొత్త ఆఫర్స్ అందుకుంటూ న్యూ ఇయర్ ని క్రేజీగా మొదలుపెట్టారు . ఈ క్రమంలోనే తన కొత్త ఆఫర్ గురించి అభిమానులతో పంచుకున్నింది స్టార్ యాంకర్ అనసూయ . అనసూయ..ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . […]

హిట్ కోసం హిట్ 2 బ్యూటీ హీటెక్కించే పనులు..టెంపరేచర్ పెంచేస్తున్నవ్ కదే తల్లి..!!

మీనాక్షి చౌదరి ….ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . 2018 లో మిస్ ఇండియా గా కిరీటం అందుకున్న ఈ బ్యూటీ ..ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతుంది . అక్కినేని హీరో సుశాంత్ హీరోగా తెరకెక్కిన “ఇచట వాహనంలు నిలుపరాదు” అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి చౌదరి .. మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. కాగా ఆ తర్వాత పలు సినిమాలో […]

బాలయ్య కు బిగ్ సర్ ప్రైజ్..అన్ స్టాపబుల్ షో లో బాలకృష్ణ జాన్ జిగిడి దోస్త్..!!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న‌ అన్ స్టాపబుల్ షో రేంజ్ రోజురోజుకు మరింత పెరుగుతుంది. ప్రస్తుతం ఈ షో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా కొనసాగుతుంది. ఈ షోలో పాల్గొనటానికి స్టార్ హీరోలు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ షో తో బాలకృష్ణ క్రేజ్ మరింత పెరిగింది. టాలీవుడ్ హీరోల అభిమానులు మాత్రం బాలకృష్ణ షోలో తమ అభిమాన హీరో వస్తే మాత్రం ఆ ఎపిసోడ్ ను ఎగబడి చూసేందుకు రెడీ అవుతున్నారు. న్యూ […]

మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అదిరిపోయే ప్లాన్‌తో బాలయ్య..!

నందమూరి బాలకృష్ణ తన కెరియర్ లో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం వచ్చే సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న బాలయ్య.. ఆ తర్వాత వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇక ఈ విషయాలు పక్కనపెడితే.. బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొన్నటి వరకు బాలయ్య వారసుడు మోక్షజ్ఞ […]

కమలహాసన్ ని కాపీ కొట్టబోయి బొక్క బోర్ల పడ్డ చిరంజీవి..!!

టాలీవుడ్ లెజెండ్రీ దర్శకుడు కే. విశ్వనాథ్ ఎన్నో గొప్ప సినిమాలను తెరకెక్కించారు. అయ‌న దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలకు జాతీయ అవార్డులతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఆయన దర్శకత్వంలో 1986 కమలహాసన్ హీరోగా రాధిక హీరోయిన్‌గా వచ్చిన క్లాసికల్ మూవీ స్వాతిముత్యం. అయితే ఈ సినిమాలో హీరో మంద బుద్ధి కలిగిన వ్యక్తి పాత్రలో నటించాలి. కమలహాసన్ ఆ క్యారెక్టర్ లో అద్భుతమైన నటనతో ఒదిగిపోయాడు. ఆ పాత్రకు కమలహాసన్ మినహా మరి […]