నందమూరి అభిమానులు ఎప్పుడు నుంచో ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న బాలయ్య తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ వచ్చే సంవత్సరం రాబోతుందని బాలకృష్ణ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఎప్పుడు బాలయ్య మోక్షజ్ఞ ఎంట్రీ పై సంవత్సరం ముందు నుంచే ప్లానింగ్ సిద్ధం చేస్తున్నారా.. ? 2023లో మోక్షజ్ఞ పక్కాగా వస్తాడని చెప్పిన బాలయ్య.. ఇప్పుడు దాని కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారా..? అయితే ఇప్పుడు బాలకృష్ణ చేస్తున్న గ్రౌండ్ వర్క్ చూస్తుంటే అది […]
Tag: viral news
బాలయ్య అనిల్ రావిపూడి సినిమా నుండి అదిరిపోయే అప్డేట్.. బాలయ్యకు మరో హిట్ పక్కా..!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు రావడంతో ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. బాలకృష్ణ ఈ సినిమాతో మరోసారి ఆఖండ ను మించి మరో భారీ విజయాన్ని సొంతం చేసుకుంటారని ఆయన అభిమానులు ఎంతో నమ్మకంగా ఉన్నారు. బాలయ్య ఈ సినిమా తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతున్న […]
మెగా అభిమానులకు అదిరిపోయే న్యూస్.. వాల్తేరు వీరయ్య వచ్చేస్తున్నాడు..!
మెగాస్టార్ చిరంజీవిని చూసిన.. ఆయన నటించిన ఐకానిక్ మాస్ సినిమాలో చూసిన.. పక్క పర్ఫెక్ట్ మాస్ హీరో ఎలా ఉండాలో ఈజీగా అర్థమవుతుంది. నాలుగు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమంలో మాస్ హీరోలకే గాడ్ ఫాదర్గా నిలిచారు చిరంజీవి. అయితే ఈ క్రమంలోనే గత కొంతకాలంగా చిరంజీవి సీరియస్ సినిమాలు చేస్తూ మాస్ ఫాన్స్ కు కొంత దూరమయ్యాడు. ఇప్పుడు మాస్ అభిమానులకు అదిరిపోయే రేంజ్ లో పక్కా మాస్ సినిమాతో ముఠామేస్త్రి సినిమా గెటప్ […]
అదే జరిగితే సినిమాలు ఆపేస్తా.. కీర్తి సురేష్ సంచలన కామెంట్స్..!
మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఇక తర్వాత వరుస పెట్టి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. ఆ సినిమా తర్వాత ఈమె చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ సినిమాలు గా మిగిలిపోయాయి. ఇక తాజాగా మహేష్ బాబు సరసన నటించిన సర్కారు వారి పాట సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం కీర్తి వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇటు తెలుగుతో పాటు ఇతర […]
షాకింగ్: టాలీవుడ్‌లో మరో జంట విడాకులు తీసుకోనుందా..!
ప్రస్తుతం సినిమా పరిశ్రమంలో విడాకులు తీసుకోవడం అనేది చాలా కామన్ గా మారిపోయింది. టాప్ సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు పెళ్లి అయిన కొన్ని రోజులకే విడాకులు తీసుకుంటున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో మరో జంట విడాకులకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. నితిన్ తన భార్యకు విడాకులు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇక ఇది రియల్ లైఫ్ లో అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే అదేనండి నితిన్ తన చేయబోయే కొత్త సినిమాలో భార్యకు విడాకులు ఇచ్చిన భర్తగా నటించబోతున్నాడట. […]
బన్నీ నెక్ట్స్ మూవీ అప్డేట్.. మరో భారీ బ్లాక్ బాస్టర్‌కు ప్లాన్ చేస్తున్నాడా..!
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ గత సంవత్సరం వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అందుకుని సూపర్ క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే పుష్ప2 సినిమా షూటింగ్ మొదలుపెట్టిన అల్లు అర్జున్. ఇక ఈ సినిమా కోసం పాన్ ఇండియా స్థాయిలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఎలాగైనా వచ్చే దసరాకి కంప్లీట్ చేసి 2023 క్రిస్మస్ కి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ […]
కొరటాల కొత్త ఐడియా.. పాన్ ఇండియా హీరోలకు చుక్కలే..!
కొరటాల శివ రైటింగ్ స్టైల్ కు ప్రత్యేకమైన ఇమేజ్ ఉండేది. కమర్షియల్ సినిమాలంటే రొట్ట మాస్ ఫైట్స్ మాత్రమే కాదు సోషల్ మెసేజ్ ను కూడా కలిపి బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ అందుకోవచ్చు అని నిరూపించాడు. అందుకే కొరటాల శివకు టాలీవుడ్ లో అగ్ర దర్శకుడిగా గుర్తింపు వచ్చింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కొరటాలకు ఆచార్య సినిమా డిజాస్టర్ అయింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కొరటాల ఇమేజ్‌ను బాగా దెబ్బతీసింది. […]
మహేష్ vs విజయ్.. ఫైర్ అవుతున్న ఫాన్స్..!
మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తను 28వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికి ఓ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఈనెల 8వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మళ్లీ మొదలు కానుంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు మహేష్ అభిమానులు టాలీవుడ్ స్టార్ దర్శకుడు వంశీ పైడిపల్లి పై ఫైర్ అవుతున్నారు. వంశీ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో వారిసు ( తెలుగులో వారసుడు) సినిమా […]
ఇప్పటి వరకు ఏ టాలీవుడ్ హీరో చేయని పని ..నిజమైన మగాడు అనిపించుకుంటున్న మహేశ్..!!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో మనకు తెలిసిందే. మూడు నెలల వ్యవధిలోని కన్న తల్లిని తండ్రిని కోల్పోయి తీవ్ర శోకాన్ని భరిస్తున్నాడు . మనకు తెలిసిందే సెప్టెంబర్ 28 మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి గారు అనారోగ్య కారణంగా మృతి చెందారు ..సరిగ్గా ఆమె మరణించి 3 నెలలు కాకముందే ఆమె భర్త మహేష్ బాబు నాన్నగారు సూపర్ స్టార్ సీనియర్ హీరో కృష్ణ గారు అనారోగ్య కారణంగా […]