టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ లాంటి సూపర్ హిట్ తరవాత యువ దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న పక్క మాస్ మసాలా సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ షూటింగ్ కోసం సినిమా యూనిట్ ఫారిన్ టూర్ కి వెళ్లారు. అయితే ఈ మాస్ మసాలా సినిమాలో […]
Tag: viral news
మాల్దీవుల్లో యాంకర్ రష్మీ రచ్చ మామూలుగా లేదుగా..!
బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన గ్లామర్ షో తో పాటు తన యాంకరింగ్ తో స్టార్ యాంకర్ గా దూసుకుపోతుంది. ఇటు బుల్లితెర పైనే కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తూ అలరిస్తుంది. అయితే ఈ ముద్దుగుమ్మ పలు షోలకు యాంకర్ గా చేస్తూ సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా కొనసాగుతుంది. రిసెంట్ గా ఈ హట్ బ్యుటీ బోమ్మ బ్లాక్ బాస్టర్ అనే సినిమాలో […]
సంక్రాంతి వార్: ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు దక్కాయో తెలుసా.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!
రాబోయే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలపై అందరిలోనూ మంచి అంచనాలే ఉన్నాయి. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు ఐదు సినిమాలు రాబోతున్నాయి. అయితే ఈ ఐదు సినిమాల్లో ప్రేక్షకులు ముందుకు వస్తున్న వాటిలో క్రేజ్ మాత్రం మూడు సినిమాలకే ఉందన్న సంగతి తెలిసిందే. వీర సింహారెడ్డి, వారసుడు, వాల్తేరు వీరయ్య సినిమాలపై ప్రేక్షకులలో ప్రత్యేక దృష్టి ఉంది. ఇప్పుడు ఈ సినిమాలు ఎన్ని థియేటర్లు విడుదలవుతున్నాయి అన్న విషయానికొస్తే ముందుగా వాల్తేరు వీరయ్య 570 స్క్రీన్ […]
ఇప్పుడు చెల్లి తర్వాత అక్క..ఏం అదృష్టం రా బాబు..!
సినిమా పరిశ్రమంలో కొన్నిసంఘటనలు మాత్రం ఎవరు అనుకోకుండా అలా జరగిపోతుంటాయి. అయితే ఇప్పుడు సినిమా పరిశ్రమలో ఇప్పుడిప్పుడే తమ కెరీర్ ను మొదలు పెడుతున్న ఇద్దరు అక్క చెల్లెలు.. ఒకే యంగ్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకున్న అరుదైన సంఘటన ఒకటి టాలీవుడ్ లో జరిగింది. టాలీవుడ్ లో ప్రముఖ ఫైట్ మాస్టర్ అయిన విజయ్ వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన వాళ్ళ అబ్బాయి రాహుల్ నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిన ఈ ‘మాయ పేరేమిటో’ సినిమాతో టాలీవుడ్ […]
సోషల్ మీడియాని షేక్ చేస్తున్న పూజ కొత్త బాయ్ ఫ్రెండ్..టేస్ట్ అదిరిపోయిందిగా..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే.. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. ఈ పొడుగు కాళ్ళ సుందరి తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేస్తుంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పూజ ముంబైలో బిజీ బిజీగా ఉంది. ఈ ప్రమోషన్ లో భాగంగా సల్మాన్, పూజ కలిసి తెగ తిరిగేస్తున్నారు. అయితే […]
అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్.. ఎవరూ ఊహించని పాత్రలో బాలయ్య..?
ఇప్పుడు ఉన్న టాలీవుడ్ హీరోలలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడితో చేయబోతున్నాడు. బాలకృష్ణ తన కెరియర్లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశారు. పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్ ఫిక్షన్ వంటి జానర్‌లో కూడా బాలకృష్ణ సినిమాలు చేశారు. ఇప్పుడు ఉన్న టాలీవుడ్ హీరోలలో ఇన్ని జోనర్లో సినిమాలు చేసిన ఏకైక నటుడు బాలకృష్ణనే. అయితే […]
మితిమీరిన అభిమానం.. పవన్ లేడీ ఫ్యాన్ సూపైడ్ లెటర్ వైరల్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా తన సినిమాలతో ఆయన అభిమానులను నిరాశపరుస్తూనే వస్తున్నాడు. ఆయన ఎంచుకునే కథల ఎంపికలు కూడా ఆయన అభిమానులకు నచ్చటం లేదు. ఆయన సినిమాలకు రీయంట్రీ ఇచ్చిన అప్పటి నుంచి వరుస రీమిక్ సినిమాలతో అభిమానుల ముందుకు వస్తున్నారు. ఇక ఇప్పుడు మరో రీమిక్ సినిమా పవన్ చేయబోతున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కు సూపర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ తో కలిసి పవన్ […]
లీక్ అయిన బాలయ్య – అనిల్ మూవీ టైటిల్.. రఫ్పాడించేశాడుగా…!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తూ బిజీగా దూసుకుపోతున్నాడు. గత సంవత్సరం వచ్చిన అఖండ సినిమాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున బాలయ్య.. ఆ సినిమా తర్వాత క్రాక్ తో అదిరిపోయే హిట్ కొట్టి సూపర్ ఫామ్ లోకి వచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఓ సాంగ్ మినహ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా […]
అవకాశం కోసం ఆ స్టార్ డాటర్ కూడా పడుకుందా..? ఏడుస్తూ అసలు నిజం చెప్పేసిందిగా..!!
సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అన్న నిజం అందరికీ తెలిసిందే. పైకి మేం ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వకుండానే ఇంత పెద్ద హీరోయిన్స్ అయ్యాము అని చెప్పుకొస్తున్న కొందరు ముద్దుగుమ్మలకు అదిరిపోయే ఆన్సర్ ఇస్తున్నారు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కి బలైన బాధితులు. క్యాస్టింగ్ కౌచ్ లేదు.. మాకు ఎటువంటి క్యాస్టింగ్ కౌచ్ ఎదురుకాలేదు అని పలువురు స్టార్ హీరోయిన్స్ చెప్పుకొస్తూనే ఉన్నారు. అయితే అదే క్రమంలో స్టార్ డాటర్స్ సైతం మేము కాస్టింగ్ కౌచ్ కి […]