టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న విజయనిర్మల తిరుగులేని లేడీ స్టార్ డైరెక్టర్ గాను మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. తెలుగులో ఏకంగా 44 సినిమాలు తెరకెక్కించి విజయనిర్మల రికార్డ్ క్రియేట్ చేసింది. ఆమె తీసిన దాదాపు అన్ని సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక విజయనిర్మల తర్వాత మళ్లీ అంతటి క్రేజ్ దక్కింది లేడీ డైరెక్టర్ నందిని రెడ్డికి మాత్రమే. ఈమె కూడా.. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొత్తలో వరుసగా […]
Tag: Vijaya Nirmala
సినిమాలో అన్నా, చెల్లెళ్ళుగా నటించి.. అదే ఏడాది పెళ్లి చేసుకున్న స్టార్ కపుల్.. ఎవరంటే.. ?
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా ఇమేజ్ను సంపాదించుకొని సినిమాలో నటిస్తున్న క్రమంలోనే.. తమతో నటించిన కోస్టార్స్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న జంటలు ఎన్నో ఉన్నాయి. అలా హీరో, హీరోయిన్లుగా నటించిన వారు ఎంతోమంది వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే వెండితెరపై అన్నా, చెల్లెళ్ళుగా నటించి.. అదే ఏడాదిలో రియల్ లైఫ్ లో నిజంగా వివాహం చేసుకుంటారని ఎవరు ఊహించరు. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా.. అది నిజంగా జరిగిన సంగటన. […]
మొదటి భార్యతో డివోర్స్.. మళ్లీ ప్రేమ పెళ్లి చేసుకున్న సెలబ్రిటీల లిస్ట్ ఇదే..!
సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది హీరోస్ తమ మొదటి భార్యలకు విడాకులు ఇచ్చేసి.. మరో వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా మన టాలీవుడ్ లో ఇప్పటికే నాగార్జున, పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ కృష్ణ, ఇలా ఎంతోమంది మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసి వేరొక హీరోయిన్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అదే లిస్టులోకి తాజాగా అక్కినేని హీరో నాగచైతన్య కూడా యాడ్ అయ్యాడు. ఇక అలా మొదట పెళ్లి […]
టాలీవుడ్ నుండి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్న ఆరుగురు స్టార్స్ ఎవరో తెలుసా?
తమకున్న స్పెషల్ టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేసి ప్రతి ఏడాది ఎంతో మంది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో తమ పేరును లఖించుకుంటున్నారు. అయితే ఈ జాబితాలో టాలీవుడ్ కి చెందిన సెలబ్రిటీలు ఉన్నారండోయ్. మరి ఇప్పటి వరకు టాలీవుడ్ నుండి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్న స్టార్స్ ఎవరు అన్నది తెలుసుకుందాం పదండి. టాలీవుడ్ నుండి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కిన వారిలో కామెడీ కింగ్ […]
డబ్బు లేకుండా విజయనిర్మలను హోటల్ కు తీసుకెళ్లిన కృష్ణ.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాకే!
సూపర్ స్టార్ కృష్ణ మరియు విజయనిర్మల అప్పట్లో సినిమాలు నటిస్తూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందిరా దేవి వంటి అందమైన భార్య ఉన్నప్పటికీ కూడా కృష్ణ విజయనిర్మల వ్యక్తిత్వం నచ్చడంతో ఆమెను ప్రేమించి రెండవ పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ వేరువేరు సినిమాల్లో హీరో హీరోయిన్ గా నటిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా విజయనిర్మల ఎక్కడ ఉంటే కృష్ణ అక్కడ ఉండేవాడని అప్పట్లో వారిపై బోలెడన్ని వార్తలు వచ్చాయి. అప్పట్లో […]
విజయనిర్మల బయోపిక్ రానుందా? హీరోయిన్ ఎవరంటే..?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బయోపిక్ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోని ప్రముఖ దర్శకురాలిగా, హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని స్వర్గస్తురాలైన విజయనిర్మల జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీయడానికి పలువురు దర్శకులు సిద్ధమవుతున్నారు.. నిజానికి తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో 200 కు పైగా చిత్రాలలో నటించిన విజయనిర్మల దర్శకురాలిగా 44 చిత్రాలను రూపొందించి.. తొలి మహిళా దర్శకురాలిగా 2002లో గిన్నిస్ బుక్ లో కూడా చోటు సంపాదించుకుంది. 1971లో దర్శకత్వ బాధ్యతలు […]
విజయ నిర్మల మొదటి భర్తతో విడిపోవడానికి కారణం అదేనా?
దివంగత నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `పాండురంగ మహత్యం` సినిమాతో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన విజయ నిర్మల.. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. మరోవైపు డైరెక్టర్‌గా మారి ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకుంది. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా సినీ రంగం పై తనదైన ముద్ర వేసిన […]
కృష్ణ ఆ మాట అనడంతో ఏడ్చేసిన నరేష్..ఏం జరిగిందంటే?
దివంగత నటి, దర్శకురాలు విజయ నిర్మల తనయుడు, నటుడు వీకే నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బాలనటుడిగా 1972లో `పండంటి కాపురం` చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన నరేష్.. ఇప్పటి వరకు 200 సినిమాల్లో నటించారు. హీరోగానూ పలు సినిమాలు చేశారు. అయితే హీరోగా కంటే సహాయక పాత్రల ద్వారా నరేష్ కు మంచి గుర్తింపు దక్కింది. ఇక ఈయన నటించిన తాజా చిత్రం `శ్రీదేవి సోడా సెంటర్`. సుధీర్ బాబు, ఆనంద […]