సంక్రాంతికి వ‌స్తున్నాం ట్విట‌ర్ రివ్యూ.. వెంకీ మామకు బ్లాక్‌బ‌స్ట‌ర్ పొంగ‌లేనా..?

సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నేడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన‌ ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా కనిపించనున్నారు. ఇక ఫులాఫ్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా బెనిఫిట్ షోస్ ఇప్పటికే యూఎస్ఏలో పూర్తి అయిపోయాయి. ఈ క్రమంలోనే సినిమా ఎలా ఉందో.. ట్విట్టర్ రివ్యూల ద్వారా అభిమానులు షేర్ చేసుకున్నారు. ఆ మూవీ టాక్ ఎలా […]

” సంక్రాంతికి వస్తున్నాం ” ఫస్ట్ రివ్యూ ఇదే.. వెంకీ ఖాతాల్లో బ్లాక్ బస్టర్ పడినట్టేనా..?

విక్టరీ వెంకటేష్ హీరోగా.. అనీల్‌ రావిపూడి డైరెక్షన్‌లో రానున్న తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. గతేడాది సంక్రాంతి బరిలో సైంధవ్‌ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన‌ వెంకటేష్‌ ఈ సినిమాతో నిరాశ ఎదుర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే ఏడాది బ్రేక్ తర్వాత మళ్లీ సంక్రాంతి బారిలోనే.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. కాగా ఈసారి పొంగల్ మాత్రం బ్లాక్ బస్టర్ పొంగల్ అవుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు వెంకటేష్. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌తో మరింత హైప్‌ […]

టికెట్ బుకింగ్స్‌లో జోరు చూపిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం.. వెంకీ మామ ప్రమోషన్స్ సక్సెస్..

విక్టరీ వెంకటేష్ హీరోగా.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెర‌కెక్కనున్న తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో అంటేనే మూవీ పక్క హిట్ అనే అంచనాలు చాలామందిలో ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా సినిమా ప్రమోషన్స్‌ జరుపుతూ ఆడియన్స్‌లో హైప్‌ను పెంచారు. అలా సినిమాకి […]

ఏపీలో సంక్రాంతి సినిమాలకు హైకోర్ట్ ఝలక్.. కీలక ఆదేశాలు జారీ.. !

సంక్రాంతి పండుగ అంటేనే టాలీవుడ్‌కు సెద్ద‌ పండుగ సీజన్. ఇలాంటి క్రమంలోనే తమ సినిమాలను రిలీజ్ చేయాలని చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు దర్శక, నిర్మాతలు కూడా ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. అలా ఈ ఏడది కూడా సంక్రాంతి బరిలో ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నందమూరి న‌ట‌సింహం బాలకృష్ణ, సీనియర్ స్టార్ హీరో.. విక్టరీ వెంకటేష్ నటించిన మూడు సినిమాలు […]

సంక్రాంతికి వ‌స్తున్నాం ప్రి రిలీజ్ బిజినెస్ … వెంకీ మామ ముందు చిన్న టార్గెట్‌..!

టాలీవుడ్ సీనియస్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 14న సంక్రాంతి బరిలో సినిమా రిలీజ్ కానుంది. దిల్ రాజు ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇక అనిల్ రావిపూడి పక్కా అవుట్ ఫుట్‌తో చాలా వేగంగా సినిమాను పూర్తి చేసేసారు. తాజాగా దీనిపై దిల్ రాజు రియాక్ట్ అవుతూ.. పెద్ద అవుట్ పుట్ వేస్ట్‌ […]

ఇండస్ట్రీలో అందరితో ఫ్రెండ్లీగా ఉండే వెంకటేష్‌కి ఆ హీరోయిన్‌కు ఎందుకు మాట‌ల్లేవ్‌..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్‌ఖు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో ఎంతోమంది అభిమానాని సొంతం చేసుకున్న ఆయన.. వైవిధ్యమైన పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ కుటుంబాన్ని సంపాదించుకున్నాడు. బడ బ్యాక్గ్రౌండ్‌తో స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. తన సొంత టాలెంట్‌తో స్టార్ హీరోగా అతి తక్కువ సమయంలోనే ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నా వెంకటేష్.. కాస్తయినా గర్వం చూపించరు. […]

ఫస్ట్ టైం ఫ్యామిలీ పై రియాక్ట్ అయిన వెంకీ.. భార్యపై ఊహించని కామెంట్స్..!

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని రాణిస్తున్నాడు. ఇలాంటి క్ర‌మంలో తాజాగా మరో సినిమాతో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి బ‌రిలో వెంకీ నుంచి సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు టీం. అందులో భాగంగానే వెంకటేష్.. బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బికే సీజన్ […]

వెంక‌టేష్ వార‌సుడు అర్జున్ కూడా హీరో అయిపోతున్నాడోచ్‌..!

సినీ ఇండస్ట్రీలో వారసులగా ఎప్పటికప్పుడు ఎంతోమంది అడుగుపెడుతూనే ఉంటారు. ఇక టాలీవుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎంతోమంది సీనియర్ స్టార్ హీరోల వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తమ టాలెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. వారిలో కొందరు స్టార్ హీరోలుగా పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ కూడా అందుకుంటున్నారు. మరికొందరు.. సరైన‌ సక్సెస్ కోసం కష్టపడుతున్నారు. కాగా ప్ర‌స్తుతం టాలీవుడ్ మెయిన్ పిల్లర్లలో రాణిస్తున్న సీనియర్ హీరోలు చిరు, బాలయ్య, నాగార్జున, వెంకటేష్‌ల‌ […]

బాలయ్య – చరణ్ సినిమాలకు ఆ సెంటిమెంట్ రిపీట్‌.. ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్..!

సాధారణ వ్యక్తులతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన జనాలు, వాళ్ళ అభిమానులు కూడా సెంటిమెంట్లను నమ్ముతూ ఉంటారు. అలా కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఫేవరెట్ హీరోల సినిమాలకు ఏదైనా బ్యాడ్ సెంటిమెంట్ ఉందనిపిస్తే.. దానిపై ఫ్యాన్స్ టెన్షన్ పెంచేసుకుంటారు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో బాలయ్య, చరణ్ సినిమాల విషయంలో అభిమానులకు టెన్షన్ నెలకొంది. 2025 సంక్రాంతికి బాలయ్య, చరణ్ లను వెంకటేష్ భయపెడుతున్నాడా.. పెద్దగా ఫామ్ లో లేని వెంకటేష్ చరణ్, బాలయ్యను కలవరపెట్టడం […]