కొన్ని సినిమాలు మంచి కథతో వచ్చినా థియేటర్లలో డిజాస్టర్లు అవుతుంటాయి. బుల్లితెరపై మాత్రం సూపర్ హిట్ అవుతుంటాయి. అలాంటి వాటిలో కథానాయకుడు (2008) సినిమా ఒకటిని చెప్పవచ్చు. జగపతిబాబు హీరోగా, రజనీకాంత్ ఎక్స్‌టెంటెడ్ అతిథి పాత్రలో వచ్చిన ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది కానీ బాక్సాఫీస్ పరంగా ఇది ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమాలో రజనీకాంత్ హీరో అని అందరు భావించారు. కానీ జగపతిబాబు చుట్టూనే కథ తిరుగుతూ ఉండడం వల్ల చాలా […]
Tag: Victory Venkatesh
విక్టరీ వెంకటేష్-రాజమౌళి కాంబోలో ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?
దగ్గుబాటి రామానాయుడు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వెంకటేష్.. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నాసరే తన టాలెంట్ నే నమ్ముకున్నాడు. సెలక్టివ్ గా కథలను ఎంపిక చేసుకుంటూ వరుస విజయాలను ఖాతాలో వేసుకుని విక్టరీ వెంకటేష్ గా స్టార్ హోదాను అందుకున్నాడు. ఆరు పదుల వయసులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ప్రస్తుతం `హిట్` సినిమా ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో `సైంథవ్` అనే భారీ యాక్షన్ మూవీ […]
హీరోయిన్లను మించిన అందంతో మల్లేశ్వరి మూవీ చైల్డ్ యాక్టర్..!!
తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారు ఇక ఇప్పుడు పెద్దవాళ్లుగా మారిపోయారు.. వారిలో కొంతమంది ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ల గా కొనసాగుతున్నారు. మరి కొంతమంది మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తమ లైఫ్‌ని కొనసాగిస్తున్నారు. అయితే ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులకు సంబంధించిన అప్డేట్లు కానీ ఫోటోలు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు వెంకటేష్ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్టుకు […]
చంటి లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాని వదులుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..!?
విక్టరీ వెంకటేష్ హీరోగా సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా చంటి అందరికీ గుర్తుండే ఉంటుంది. 1992 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. తమిళంలో ప్రభు హీరోగా నటించిన ‘చిన్న తంబి’ కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. అయితే తమిళంలో కంటే కూడా ఈ సినిమా తెలుగులో పెద్ద హిట్ అయింది. ఇక తమిళ్‌లో ఈ సినిమాను పి.వాసు తెరకెక్కించాడు. అయితే స్టోరీని […]
ఆ ఇద్దరు స్టార్ హీరోలతో వెంకటేష్ మల్టీస్టారర్లు మధ్యలోనే ఎందుకు ఆగిపోయాయి..!
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్. దగ్గుబాటి రామానాయుడు వారసుడుగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. రామానాయుడు అప్పటివరకు ఇతర హీరోలతో సినిమాలు చేసినా వెంకటేష్ హీరోగా పరిచయమైన తర్వాత ఎక్కువగా అతడితోనే సినిమాలు నిర్మించాడు. వెంకటేష్ సినిమా కెరీర్‌లో ప్లాప్ సినిమాలు కంటే హిట్ సినిమాలు ఎక్కువ. వెంకటేష్ తన కెరీర్ ప్రారంభం నుంచే ఫ్యామిలీ సినిమాలు చేస్తూ వచ్చారు. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు. సీనియర్ హీరోలలో […]
బూతులు మాట్లాడి కళ్లు చెదిరే రెమ్యునరేషన్ పొందిన వెంకటేష్.. ఎంత అంటే..
టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్ వయసు పైబడ్డ తర్వాత కంటెంట్ డ్రివెన్ స్టోరీస్ మాత్రమే ఎంచుకుంటున్నాడు. దృశ్యం, గురు, నారప్ప వంటి సినిమాలతో అలరించిన ఈ హీరో ప్రస్తుతం రానా నాయుడు వెబ్‌సిరీస్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇందులో వెంకటేష్ బంధువు బాహుబలి ఫేమ్ రానా కూడా యాక్ట్ చేశాడు. వీరిద్దరూ తండ్రి కొడుకులుగా స్క్రీన్‌పై కనిపించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా సిరీస్ మార్చి 10 నుంచి స్ట్రీమ్ అవుతోంది. 2013 క్రైమ్ టీవీ సిరీస్ […]
ఆ స్టార్ హీరోకి ఒక్కరు చాలరంట.. ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో…!!
ఈమధ్య కాలంలో ఇండస్ట్రీ లో సీనియర్ హీరోలకి హీరోయిన్లు దొరకడం చాలా కష్టంగా మారిపోయింది. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ లాంటి 50-60 ఏళ్లు ఉన్న హీరోలతో యంగ్ హీరోయిన్లు జతకట్టడానికి ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు. అలా అని కొత్త వాళ్లను తీసుకురావాలంటే చాలా కష్టం. ఆల్రెడీ ఉన్న హీరోయిన్లు ఏమో సీనియర్ హీరోలకు సెట్ అవడంలేదు. దాంతో దర్శక నిర్మాతలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉండగా ఒక సీనియర్ హీరోయిన్ తన కొత్త సినిమా […]
వెంకటేష్, డైరెక్టర్ మధ్య పెద్ద గొడవ.. షాకింగ్ విషయాలు వెలుగులోకి!
విక్టరీ వెంకటేష్, రానా కలిసి ‘రానా నాయుడు’ అనేది వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఇది అమెరికన్ సిరీస్ ‘రే డోనవన్’ రీమేక్‌గా వస్తోంది. ఈ సిరీస్‌లో వెంకటేష్, రానా తండ్రీకొడుకులుగా నటిస్తున్నారు. అయితే ట్రైలర్‌ని చూస్తే రానా నాయుడులో గ్రే షేడ్స్ ఉన్న ఇంటెన్స్, డార్క్ యాక్షన్ త్రిల్లర్ సిరీస్ అని అర్థం అవుతుంది. వెంకటేష్ తన సినీ కెరీర్‌లో ఇప్పటి వరకు ఇలాంటి పాత్రలో నటించలేదు. ఇటీవలే ది హిందూకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ […]
మంచి పేరునంత చెడగొట్టుకుంటున్న వెంకటేష్.. ఇలాంటి దిక్కుమాలినవి అవసరమా??
కరణ్ అన్షుమన్, సూపర్ణ్ వర్మ దర్శకత్వం వహించిన రామా నాయుడు అనే వెబ్‌సిరీస్ తో విక్టరీ వెంకటేష్ మొదటిసారి ఓటీటీ ప్లాట్‌ఫామ్ లోకి అరంగేట్రం చేయనున్నాడు. మార్చి 10న ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ని అమెరికన్ హై డ్రామా “రే డోనోవన్” కి అధికారిక రీమేక్. రానా నాయుడు సిరీస్ ట్రైలర్ ఇటీవకే విడుదల అయింది. ఈ సిరీస్ నటించిన వెంకటేష్ గురించి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటివరకు […]