వర్మ చూపు శ్రీదేవి పై.. డాన్స్ మాస్టర్ చూపు వెంకటేష్ పై.. ఈ సంఘటన తెలిస్తే మతులు పోవాల్సిందే..!

సంచనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఆయన ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాలను తెరకెక్కించారు. ఆయన తొలి సినిమా ‘శివ’ తోనే ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు. ఆర్జీవి తన గురించి రాసుకున్న ‘నా ఇష్టం’ పుస్తకంలో ఆయనలోని భావవాలను పంచుకున్నాడు. రామ్ గోపాల్ వర్మకు చిన్నతనం నుంచి శ్రీదేవి అంటే ఎంతో ఇష్టం తను సినిమాల్లోకి రావడానికి ప్రధాన కారణం శ్రీదేవి అని ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నారు. ఆయన […]

విక్టరీ వెంకటేష్ 75వ సినిమా నుంచి క్రేజీ అప్డేట్…!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ గత సంవత్సరం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఎఫ్ 3 సినిమాతో సూపర్ సక్సెస్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం వెంకీ రానాతో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ తో పాటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో కలిసి కీసికా భాయ్ కిసిక జాన్ అనే ఓ సినిమాలో […]

వెంకీతో `కేజీఎఫ్‌` భామ రొమాన్స్‌.. వీరిద్ద‌రి మ‌ధ్య ఏజ్ గ్యాప్ తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు!

కేజిఎఫ్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న కన్నడ సోయగం శ్రీనిధి శెట్టి.. ఇటీవల `కోబ్రా` మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. విక్రమ్‌ హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే తాజాగా ఈ బ్యూటీ తెలుగులో ఓ ప్రాజెక్టుకు సైన్ చేసిందని అంటున్నారు. నారప్ప, దృశ్యం 2, ఎఫ్ 3 చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న విక్టరీ వెంకటేష్ తన తాతపరి చిత్రాన్ని హిట్‌, హిట్‌-2 చిత్రాలతో మంచి పేరు […]

ఈ సీనియర్ హీరోల్లో నంబర్ వన్ ఎవరో తెలిసిపోయింది..

మన తెలుగు హీరోలకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనడంలో సందేహం లేదు. భారత దేశ చిత్ర పరిశ్రమలో మన తెలుగు సినిమాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలుగు సినిమా పరిశ్రమ ద్వారా ఎంతో మంది హీరోలు ప్రేక్షకుల అభిమానాన్ని, ప్రేమను గెలుచుకుని తెలుగు సినిమాలను టాప్ రేంజ్ లో నిలబెట్టారు. సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కి వచ్చే సమయానికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున లాంటి హీరోల హవా నడిచింది. వారిలో మొదటిగా […]

హీరో వెంకటేష్ పరిచయం చేసిన ముద్దుగుమ్మలు వీరే!

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. దగ్గుబాటి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించినా వెంకటేష్ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ముఖ్యంగా లేడీ అభిమానులను సొంతం చేసుకున్న వ్యక్తిగా వెనకటేష్ గారికి మంచి పేరు వుంది. అప్పట్లో ఆయన సినిమాలలో నటించాలని ప్రతి ఒక్క హీరోయిన్ ఆరాటపడేది. ఎందుకంటే ఆయనతో నటిస్తే తప్పకుండా తనకు హిట్ వస్తుందని, అలాగే తెలుగునాట ఇక తిరుగుండదని. అందుకనే […]

బాలయ్య షోలో కనిపించని సెలబ్రిటీస్ వీళ్లే..!

నందమూరి బాలకృష్ణ తన కెరియర్ లోనే తొలిసారిగా ఓ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా చేసి తనలోని కొత్త బాలయ్యను అభిమానులకు పరిచయం చేశాడు. ఆ షోలో బాలయ్యను చూసిన ప్రతి ఒక్కరూ మన బాలకృష్ణ ఏనా అనే విధంగా ప్రతి ఒక్కరిని అదరగొట్టాడు. ప్రస్తుతం ఆహలో వస్తున్న ఆన్ స్టాపబుల్ షో ఇప్పటికే తొలి సీజన్ కంప్లీట్ చేసుకుని రెండో సీజన్లో అడుగుపెట్టింది. ఈ సీజన్లో కూడా బాలకృష్ణ అదిరిపోయే రీతిలో అదరగొడుతున్నాడు. తొలి సీజన్లో టాలీవుడ్ […]

మన హీరోలు ఎంత పెద్ద చదువులు చదివారో తెలిస్తే ..ఆశ్చర్య పోవాల్సిందే..!

సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని అందరికీ ఎంతో ఆత్రుతగా ఉంటుంది. వారికి సంబంధించిన‌ వ్యక్తిగత విషయాలు గురించి ఎటువంటి వార్త బయటకు వచ్చినా క్షణాల్లో ఆ వార్త వైరల్ గా మారిపోతుంది. అలాంటి సినిమా హీరోలు ఎంతవరకు చదువుకున్నారు వారు ఎక్కడ డిగ్రీ పొందారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు ఇక్కడ చూద్దాం. నందమూరి కళ్యాణ్ రామ్: కళ్యాణ్ తన గ్రాడ్యుయేషన్ ని బిట్స్ పిలాని నుండి పొందారు. తరువాత అమెరికా యూనివర్సిటీలో ఎం.బి.ఏ […]

చిరు, వెంకీ, నాగ్ ల ‌భారీ మల్టీస్టారర్ అందుకే ఆగిపోయిందా… కారణం ఎవరు..?

టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ ఎప్పటి నుంచో నడుస్తుంది. మన తెలుగు సీనియర్ దివంగత నటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ దగ్గర నుంచి సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు వరకు ఎన్నో మల్టీస్టారర్ సినిమాలలో నటించారు. ఆ తర్వాత తరం హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ మాత్రం ఎప్పుడు కలిసి నటించిన సినిమా లేదు. మధ్యలో కొంతకాలం ఈ సినిమాలుకు గ్యాప్ వచ్చిన మళ్లీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా దగ్గర నుంచి […]

వెంక‌టేశ్- సౌందర్య మ‌ధ్య అ రహ‌స్య బంధం.. ఇన్నాళ్ల‌కు ఈ సీక్రెట్ బ‌య‌ట‌కొచ్చింది…!

సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఉన్నా కోన్ని జంట‌లను చుస్తే వారిని నిజమైన జంట‌ల‌గా అనిపిస్తాయి. వారు ప్రేక్షకుల హృదయాలలో రియల్ జోడీల స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకుంటారు. ఇక అలా టాలీవుడ్ లు కూడా వెంకటేశ్-సౌందర్య కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో ఎంతో మంచి గుర్తింపు ఉంది. వీరి కాంబినేషన్ లో టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు వ‌చ్చాయి. తాజాగా ఓ యుట్యూబ్ ఛాన‌ల్‌కు వెంక‌టేశ్‌ పర్సనల్ మేకప్ మేన్ రాఘవ ఇచ్చిన‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ […]