మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం గని. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. అయితే కిరణ్ కొర్రపాటి సినిమా తీస్తున్న విధానం వరుణ్‌కి నచ్చలేదని, ఈ విషయంపైనే వారిద్దరి మధ్య […]
Tag: Varun Tej
కరోనా టైమ్‌లో రిస్క్ చేస్తున్న `ఎఫ్ 3` టీమ్..?!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎఫ్ 3. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. గతంలో వచ్చిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెరకెక్కుతోంది. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ఇంతలోనే కరోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకు పడటంతో.. షూటింగ్‌కు బ్రేక్ పడింది. అయితే తాజా సమాచారం […]
అనీల్ రావిపూడిపై వెంకీ ఫ్యాన్స్ గుర్రు..కారణం అదేనట?
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఎఫ్ 3. గతంలో వచ్చిన ఎఫ్ 2కు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 27న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. మ్యాటర్ ఏంటంటే.. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కామెడీ […]
బ్లాక్ బస్టర్ దర్శకుడితో వరుణ్..?
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్ కి చాలా మంది అభిమానులే ఉన్నారు. విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ ఈ హీరో తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానాన్ని సంపాదించుకున్నారు. తాజాగా ఈయన ఓ సినిమాకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో వరుణ్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ఆ డైరెక్టర్ చెప్పిన స్టోరీలైన్ విన్న వరుణ్ నచ్చిన వెంటనే కథకు ఓకే చెప్పినట్లు […]
ఆ స్టార్ హీరోతో రగడకు రెడీ అవుతున్న వెంకీ-వరుణ్?!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఎఫ్-3`. 2019 సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఎఫ్-2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్-3 తెరకెక్కుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకున్న ఎఫ్ 3 సినిమా.. ఈ ఆగస్టులో విడుదల చేయాలని భావించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. అనిల్ రావిపూడి […]
`ఫిదా`ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు..చివరకు వరుణ్‌కు దక్కిందట!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం `ఫిదా`. ఈ చిత్రం ద్వారానే సాయి పల్లవి తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రాన్ని ఓ దృశ్యకావ్యంగా, ఫీల్‌గుడ్ మూవీగా మలిచి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు శేఖర్ కమ్ముల. అయితే ఈ చిత్రం కథ మొదట వరుణ్ వద్దకు వెళ్లలేదట. ఈ విషయాన్ని శేఖర్ కమ్ములనే స్వయంగా […]
ఆ హీరోయిన్‌తో వరుణ్ పెళ్లి..నాగబాబు షాకింగ్ రియాక్షన్!
సినీ నటుడు, జనసేన పార్టీ నేత, మెగా బ్రదర్ నాగబాబు.. గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పటికే కూతురు నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిపించిన నాగబాబు.. త్వరలోనే కొడుకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి కూడా చేసేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి వరున్ తేజ్ పెళ్లి విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. తాజాగా మరోసారి వరుణ్ వివాహం విషయం తెరపైకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. […]
వారసుల బాక్సాఫీస్ ఫైట్… అదిరిపోవడం ఖాయం
టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ హీరోలు చిన్నసైజ్ క్రికెట్ టీంగా మారిపోయారు. దాదాపు 10 మంది వరకు ఉన్న వీళ్లు నటిస్తోన్న సినిమాలు యావరేజ్‌గా చూస్తే నెలకు ఒకటి చొప్పున థియేటర్లలోకి వస్తున్నాయి. ఒక్కోసారి మెగా హీరోలు నటించిన సినిమాలు ఒకే నెలలో రెండు మూడు కూడా రిలీజ్ అవుతోన్న సందర్భాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మెగా యంగ్ హీరోలు అయిన వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ మధ్య ఇప్పుడు అదిరిపోయే ఫైట్‌కు తెరలేచింది. టాలీవుడ్‌లో ఇటీవల […]
” ఫిదా ” ఫస్ట్ డే కలెక్షన్స్
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ – సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సినిమా ఫిదా. రిలీజ్‌కు ముందే మంచి హైప్ తెచ్చుకుని శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. వరుణ్‌తేజ్ ఎన్నారైగా, సాయిపల్లవి తెలంగాణ అమ్మాయిగా నటించిన ఈ సినిమాలో లవ్ సీన్లు, ఎమోషనల్ సీన్లకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఫిదా ఫస్ట్ వీకెండ్‌లోనే 1 మిలియన్ డాలర్ వసూలు చేస్తుందని యూఎస్ […]