లావణ్య త్రిపాఠి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `అందాల రాక్షసి` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలను అందుకున్న లావణ్య త్రిపాఠి.. తనదైన అందం అభినయంతో టాలీవుడ్‌లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. కానీ, ప్రస్తుతం లావణ్య త్రిపాఠి కెరీర్ పూర్తిగా డల్ అయిపోయింది. లావణ్య ఎన్నో ఆశలు పెట్టుకున్న మెగా హీరోలు సైతం ఆమెకు నిండా […]
Tag: Varun Tej
`ఎఫ్ 3` విడుదల వాయిదా.. కొత్త తేదీ ఇదే..!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఎఫ్ 3`. 2019 సంక్రాంతి బరిలో దిగి భారీ విజయం సాధించింది ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎఫ్ 2లో భార్యాభర్తల మధ్య వచ్చే ఫ్రస్ట్రేషన్ ని […]
గని భయపడ్డాడా.. అందుకే అంత వెనక్కి వెళ్లాడా?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గని’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను కరోనా సెకండ్ వేవ్ తరువాత డిసెంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్లు గతంలో అనౌన్స్ కూడా చేశారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను ఇప్పట్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ఏమాత్రం ఆసక్తిగా లేనట్టుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ సినిమాను పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో […]
నాని దెబ్బకు వెనక్కి తగ్గిన వరుణ్ తేజ్..నిరాశలో మెగా ఫ్యాన్స్!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం `గని`. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల పై సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మించారు. ఈ చిత్రంలో వరుణ్‌కి జోడీగా సాయి మంజ్రేకర్ నటించగా.. ఉపేంద్ర, సునీల్ శెట్టి తదితరలు కీలక పాత్రలను పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మొదట డిసెంబర్ 3నే విడుదల చేయలనుకున్నారు. కానీ, అదే […]
ఏంటీ.. వెంకటేష్‌కి రేచీకటా..? గుట్టంతా బయటపెట్టిన డైరెక్టర్..!
విక్టరీ వెంకటేష్‌కి రీచీకటి ఉందట. ఖంగారు పడకండి.. ఎందుకంటే, ఇది రియల్ కాదు రీలే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వెంకటేష్ ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో కలిసి సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో `ఎఫ్ 3` చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. తమన్నా, మెహ్రీన్‌లు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెరకెక్కుతోంది. దాదాపు ఎనబై శాతం […]
ఎఫ్ -3 విడుదలయ్యేది సంక్రాంతికేనా? క్లారిటీ ఇచ్చిన వెంకీ..!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చిన సినిమా ఎఫ్ -2. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా గత ఏడాది సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ -3 సినిమాను అదే కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎఫ్ -3 సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల అవుతుందని […]
నిహారికను `పంది` అని పిలిచే స్టార్ హీరో ఎవరో తెలుసా?
మెగా డాటర్, నటి, నిర్మాత నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నటిగా పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటించిన ఈ భామ.. చైతన్య జొన్నలగడ్డను పెళ్లాడిన తర్వాత నిర్మాతగా బిజీ అవ్వాలని చూస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆలీ హోస్ట్ చేస్తున్న `ఆలీతో సరదాగా` ప్రోగ్రాంలో పాల్గొన్న నిహారిక వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం పంచుకుంది. ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరో తనను పంది అని పిలుస్తాడని చెప్పుకొచ్చిందామె. […]
ఆ హీరోల మధ్య నలిగిపోతున్న కీర్తి సురేష్..అసలేమైందంటే?
టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా సత్తా చాటుతున్న కీర్తి సురేష్.. ఇప్పుడు మెగా, నందమూరి హీరోల మధ్య తీవ్రంగా నలిగిపోతోంది. అసలేమైందంటే.. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `గుడ్ లక్ సఖి`. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ మూవీలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ 26న విడుదల చేస్తామని ఇటీవలె చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే అనూహ్యంగా నందమూరి […]
శ్యామ్ సింగరాయ్ విషయంలో బాధపడుతున్న నాని.. కారణం..?
ప్రముఖ దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం శ్యామ్ సింగరాయ్.. ప్రముఖ నిర్మాత వెంకట్ బోయపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయిపల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి కథానాయకులుగా నటిస్తున్నారు. వైవిధ్యమైన కథతో.. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 24వ తేదీన విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.. అయితే విడుదల తేదీ ని చూసిన ప్రతి ఒక్కరు కూడా సోలో డేట్ ను నాని భలే […]