నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు అన్యాయం చేశారంటూ స్టార్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. గత కొద్ది రోజుల నుంచి తెలుగులో విడుదలైన సినిమాలకు ఆయన తనదైన శైలిలో రివ్యూలు ఇస్తున్న సంగతి తెలిసిందే. విడుదలైన వెంటనే కాకపోయినా.. నెల లేదా రెండు నెలల తర్వాత సినిమాలోని ప్లస్, మైనస్‌లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా గోపాలకృష్ణ `వారసుడు(తమిళంలో వరిసు)`కు రివ్యూ ఇచ్చారు. విజయ్ దళపతి, రష్మిక జంటగా వంశీ పైడపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న […]
Tag: Varasudu
ఓటీటీలో ఒకే రోజు దండయాత్ర చేయబోతున్న సంక్రాంతి సినిమాలు.. ఇక ఫ్యాన్స్‌కి పూనకాలే!
సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. ఈ ఏడాది సంక్రాంతి బరిలో టాలీవుడ్ కు చెందిన ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు పోటీపడ్డారు. అందులో నటసింహం నందమూరి బాలకృష్ణ `వీర సింహారెడ్డి` సినిమాతో వస్తే.. మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. వీరితో పాటు కోలీవుడ్ సూపర్ స్టార్స్ విజయ్ దళపతి, అజిత్ కుమార్ సైతం సంక్రాంతి బరిలో సందడి చేశారు. అజిత `తునివు(తెలుగులో తెగింపు)`తో రాగా.. విజయ్ `వరిసు(తెలుగులో వారసుడు)` మూవీతో అలరించాడు. రోజుల […]
ఆ హీరోపై ఉన్న మోజుతోనే అది చేశా.. పచ్చిగా మాట్లాడేసిన రష్మిక!
నేషనల్ క్రష రష్మిక మందన్నా ఈ సంక్రాంతికి `వరిసు(తెలుగులో వారసుడు)` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. విజయ్ దళపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న తమిళంలో, 13న హిందీలో, 14న తెలుగులో విడుదలైంది. అయితే తమిళంలో ఈ సినిమా మంచి విజయం సాధించినా.. మిగిలిన చోట్ల ఊహించిన స్థాయిలో […]
నెల తిరక్క ముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న `వారసుడు`- `తెగింపు`.. స్ట్రీమింగ్ డేట్ లాక్!
ఈ సంక్రాంతికి తమిళంలో ఇద్దరు స్టార్ హీరోలు తలపడిన సంగతి తెలిసిందే. అందులో అజిత కుమార్ ఒకరు కాగా.. విజయ్ దళపతి మరొకరు. అజిత్ `తునివు(తెలుగు తెగింపు)` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ జనవరి 11న తెలుగు తమిళ భాషల్లో అట్టహాసంగా విడుదలై మిక్స్డ్ రివ్యూలను సొంతం చేసుకుంది. అలాగే విజయ్ `వరిసు(తెలుగు వారసుడు)` సినిమాతో వచ్చాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఫ్యామిలీ […]
ఆ హీరోకి రూ .100 కోట్లు ఇచ్చి ఏం లాభం..!!
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎటువంటి సినిమాలను తీసుకొచ్చినా సరే అందులో తప్పకుండా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఎన్నో అంశాలు తప్పకుండా ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో ఆయన మాత్రం స్టార్ హీరోలు డేట్స్ ఇస్తూ ఉండడంతో కమర్షియల్ ఫార్మేట్ లోనే సేఫ్ జోన్ లో వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పూర్తిస్థాయిలో కొన్ని కమర్షియల్ చిత్రాలు అంతగా సక్సెస్ అవ్వలేకపోతున్నాయి. తాజాగా దిల్ రాజు విజయ్ తో వారసుడు సినిమా చేయడంతో తెలుగు […]
ఈ సంక్రాంతికి అసలైన బాక్సాఫీస్ విన్నర్ ఎవరు..?
సంక్రాంతి పండుగ వచ్చిందంటే థియేటర్ల వద్ద కొత్త సినిమాల హడావుడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. అందుకే సంక్రాంతి పండగను సినిమాల పండగ అని కూడా పిలుస్తుంటారు. ఇక ఈ సంక్రాంతికి తెలుగులో మొత్తం ఐదు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. అందులో మొదట అజిత్ కుమార్ నటించిన `తెగింపు(తమిళంలో తునివు)` సినిమా విడుదల అయింది. ఈ చిత్రం తమిళంలో హిట్ అయిన తెలుగులో డివైడ్ టాక్ ను మూటగట్టుకుంది. ఆ […]
వారసుడు సినిమా ప్రమోషన్స్ కి విజయ్ డుమ్మా.. తెలుగోళ్లు అంటే అంత చులకనా..?
ఎట్టకేలకు ఇద్దరు టాలీవుడ్ బడా హీరోలకు టఫ్ కాంపిటీషన్ ఇస్తూ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన వారసుడు సినిమా తెలుగులో రిలీజ్ అయింది. కాగా జనవరి 14న సంక్రాంతి కానుకగా దిల్ రాజు నిర్మించిన వారసుడు సినిమా భారీ సంఖ్యలో సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుంది . మొదటి నుంచి హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ఈ సినిమా పై కొందరు జనాలు పాజిటివ్‌గా నచ్చితే.. మరి కొందరు జనాలకు […]
అమ్మాయిల అందం చూస్తే తప్పులేదు.. అది కావాలనుకుంటేనే తప్పు: శరత్ కుమార్
సీనియర్ నటుడు శరత్ కుమార్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. హీరోగా అవకాశాలు తగ్గిన తర్వాత ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు. తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఈయన నటించిన `వరిసు` నిన్న తమిళంలో విడుదల అయింది. విజయ్ దళపతి, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ […]
విజయ్ ను ఓడించిన అజిత్.. తెలుగులోనూ తొలి రోజు అదరగొట్టేసిన `తెగింపు`!
తమిళనాట నిన్న ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడిన సంగతి తెలిసిందే. అందుకు విజయ్ దళపతి `వరిసు(తెలుగులో వారసుడు)` ఒకటి కాగా.. అజిత్ కుమార్ `తునివు(తెలుగులో తెగింపు)` సినిమా మరొకటి. వరసు సినిమాకు వంశీ పడిపల్లి దర్శకత్వం వహించగా.. రష్మిక హీరోయిన్ గా నటించింది. తునివు చిత్రాన్ని హెచ్. వినోద్ డైరెక్ట్ చేయగా.. మంజు వారియర్ హీరోయిన్ గా చేసింది. అయితే అజిత్ సినిమా తమిళంలో పాటు తెలుగులోనే విడుదల అయింది. కానీ, విజయ్ […]