కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి తగ్గుతూ వస్తోంది. థియేటర్‌లో ఓపెన్ అయ్యాయి. చిన్న చిన్న సినిమాలన్నీ ఒక్కొక్కటిగా విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలోనే మెగా హీరోలిద్దరూ వారం గ్యాప్‌లో థియేటర్‌లోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు....
ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.. తన రెండొవ చిత్రాన్ని క్రిష్‌తో చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వైష్ణవ్‌కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్...
టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలు వచ్చి బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫ్యామిలీ నుండి కొత్తగా వచ్చిన హీరో వైష్ణవ్ తేజ్ తన...
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ గురించి పరిచయాలు అవసరం లేదు. ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే నాగార్జున...