ఉర్ఫి జావేద్.. ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు . తెలుగు బ్యూటీ కాకపోయినా సరే తెలుగు జనాలకు బాగా సుపరిచితురాలే. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ రకరకాల మోడరన్ డ్రెస్సులు ధరిస్తూ ..కుర్రాళ్లను టెంప్ట్ చేస్తూ ఉంటుంది .అంతేకాదు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రోల్ అవుతూనే ఉంటుంది. కొందరు జనాలు మెచ్చుకుంటుంటే ..మరికొందరు జనాలు బూతులు తిడుతూ ఉంటారు . అయినా ఐ డోంట్ కేర్ అంటూ […]