ఒకప్పటి టాలీవుడ్ లవర్ బాయ్ ఉదయ్ కిరణ్‌కు ఇండస్ట్రీలో ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి లక్షలాది మంది హృదయాల్లో పదిలంగా నిలిచిపోయిన ఉదయ్ కిరణ్.. మరణించి ఎన్ని సంవత్సరాలవుతున్నా.. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఎంతోమంది ఆయనను తలుచుకుంటూనే ఉన్నారు. ఇక తను నటించిన చిత్రం, మనసంతా నువ్వే, నువ్వు నేను లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్‌లతో ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే.. ఉదయ్ కిరణ్ ఈ రేంజ్‌లో సక్సెస్ […]
Tag: uday kiran
ఆ క్రేజీ హీరో చేయాల్సిన సినిమాలు కొట్టేసి సూపర్ స్టార్ అయిన మహేష్ .. ఆ మూవీస్ ఇవే..!
సినీ ఇండస్ట్రీలో ఎక్కడైనా సరే.. బ్లాక్ బస్టర్ సినిమాల పేర్లు చెప్పగానే.. అందులో నటించే స్టార్ హీరో, హీరోయిన్లు, సెలబ్రిటీల పేర్లు మాత్రమే ముందుగా ఆడియన్స్‌కు గుర్తుకు వస్తాయి. కానీ.. ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణమైన దర్శకుల పేర్లు మాత్రం వెంటనే మర్చిపోతారు. ఏదేమైనా.. స్క్రీన్‌పై కనిపించేది నటీనటులే కాబట్టి.. ప్రేక్షకులు సైతం.. వాళ్లపై ఫోకస్ పెట్టి వారిని అవమానిస్తూ ఉంటారు. ఇక స్టార్ హీరోలే కాదు.. వారి వారసులుగా ఎంట్రీ ఇచ్చే […]
సౌందర్య ఉదయ్ కిరణ్ కలిసి ఓ సినిమాలో నటించారని తెలుసా.. ఏ మూవీ అంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో దివంగత నటులు ఉదయ్ కిరణ్, స్టార్ హీరోయిన్ సౌందర్య పేర్లకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వీరిద్దరు అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. కథలని ఎంచుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వరుస సక్సెస్ లు దక్కించుకున్నారు. ఇక సౌందర్య అయితే తెలుగుతో పాటు.. తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ మెప్పించింది. దాదాపు 100కు పైగా సినిమాల్లో మెరిసింది. ఇక అప్పటి టాలీవుడ్ అగ్ర హీరోల అందరితోనూ నటించి మెప్పించిన […]
ఉదయ్ కిరణ్ మిస్ చేసుకున్న ప్రభాస్ బ్లాక్ బస్టర్.. ఏదో తెలుసా..?
దివంగత హీరో ఉదయ్ కిరణ్.. టాలీవుడ్‌లో లవర్ బాయ్‌గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుని రాణించిన సంగతి తెలిసిందే. తన సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించి ఆకట్టుకున ఈ యంగ్ హీరో.. అప్పట్లో ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తర్వాత ఆ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సోంతం చేసుకున్నాడు. ఎంతోమంది అమ్మాయిలు ఉదయ్ […]
ఉదయ్ కిరణ్‌తో మూవీ తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాలనుకున్న రష్మి.. కారణం..?
తెలుగు బుల్లితెరపై యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న రష్మి యాంకర్ కాకముందే ఇండస్ట్రీలో పలు చిత్రాలలో నటించింది. కానీ ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. అయితే ఉదయ్ కిరణ్ నటించిన ఒక సినిమా లో నటించిన తర్వాత రష్మీ ఇండస్ట్రీని వదిలి వెళ్లాలనుకుందట. అలా ఎందుకు వెళ్లాలనుకుందో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. రష్మీ ముందుగా నటిగా కెరియర్ ప్రారంభించిన తర్వాతే బుల్లితెర పైన యాంకర్ గా పేరు సంపాదించుకుంది. మొట్టమొదటిసారిగా […]
కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న ఉదయ్ కిరణ్ అమ్మాయిగా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా..?!
దివంగత నటుడు ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అది తక్కువ సమయం లోనే స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఉదయ్.. అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా నిలిచాడు. అయితే ఇండస్ట్రీలో స్టార్ హోదా ఎంత త్వరగా తెచ్చుకున్నాడో.. ఫ్లాప్‌లతో అదే రేంజ్ లో ఇండస్ట్రీ నుంచి దూరమైన ఆయన సూసైడ్ చేసుకుని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో ఈ న్యూస్ అభిమానులకు […]
వాట్.. ఉదయ్ కిరణ్ నటించిన ఆ బ్లాక్ బస్టర్ మూవీని బన్నీ మిస్ చేసుకున్నాడా.. అదేంటంటే..?!
దివంగత నటుడు ఉదయ్ కిరణ్ కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. లక్షలాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న ఉదయ్ కిరణ్.. మొదటి సినిమా చిత్రం తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో డైరెక్టర్ తేజకు మారో అవకాశం ఇచ్చాడు ఉదయ్ కిరణ్. తన నెక్స్ట్ మూవీ నువ్వు నేను సినిమాను కూడా తేజ దర్శకత్వంలోనే నటించాడు. అయితే ఈ సినిమా కూడా సంచలన సక్సెస్ సాధించడంతో […]
ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకుంటాడు అని ఆ డైరెక్టర్ కి ముందే తెలుసా..? హీట్ పెంచేస్తున్న లెటేస్ట్ న్యూస్..!!
ఉదయ్ కిరణ్ ..ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు . ఇండస్ట్రీలో టాప్ హీరో ..ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. అంతేకాదు ఉదయ్ కిరణ్ అంటే అప్పట్లో అమ్మాయిలు ఎలా పడి చచ్చిపోయేవారో కూడా మనకు తెలిసిందే. బుక్స్ లో పేపర్ లో ఉదయ్ కిరణ్ ఫొటోస్ వస్తే ఆ పేపర్స్ ని కట్ చేసుకొని దాచుకునేవారు. మన ఇండస్ట్రీలోని టాప్ టాప్ బడా హీరోల కూతుర్లు కూడా […]
ఉదయ్ కిరణ్ సినిమాతో లైఫ్ చేంజ్.. ఇండియాలో రిచెస్ట్ బ్యూటీగా క్రేజ్.. ఆ హీరోయిన్ ఎవరంటే..?!
దివంగత స్టార్ హీరో ఉదయ్ కిరణ్ కు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలు నటించి యూత్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్న ఆయన ఊహించిన విధంగా సూసైడ్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే ఉదయ్ కిరణ్ హీరోయిన్గా పరిచయం చేసిన ఓ అమ్మడు ఇండియా రిచెస్ట్ హీరోయిన్గా పాపులారిటీ దక్కించుకుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఉదయ్ కిరణ్ హీరోగా 2004లో […]








