తమన్నాకు ఘోర అవమానం జరిగింది. అసలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం తమన్నా ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వరుస వెబ్ సిరీస్‌లు, యాడ్స్ చేస్తూ బిజీగా గడుపుతోంది. ఇక ఈ మధ్య బుల్లితెరపైకి కూడా మిల్కీ బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది. వరల్డ్స్ మోస్ట్ పాపులర్ కుకింగ్ రియాలిటీ షో `మాస్టర్‌చెఫ్`. అమెరికా, ఆస్ట్రేలియాతోపాటు అనేక దేశాల్లో ఈ షో సూపర్‌హిట్టైంది. దాంతో ఈ షోను జెమినీ టీవీ వారు తెలుగులోకి కూడా తీసుకువచ్చారు. తమన్నా ఈ షోకు […]
Tag: TV Show
బిగ్‌బాస్-5: ఐదో వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వారేనట..?!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో నాలుగు వారాలు పూర్తి కాగా.. ఇంటి సభ్యులు ఐదో వారంలోకి ఎంట్రీ ఇచ్చారు. అందరూ ఊహించినట్టుగానే నట్‌రాజ్ మాస్టర్ నాలుగో వారం దుకాణం సద్దేశారు. ఈయన బయటికి రావడానికి కారణం కూడా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓవర్ యాక్షన్ చేయడమే ఆయన కొంప ముంచింది. ఇదిలా ఉంటే.. ఈ రోజు సోమవారం. అంటే బిగ్ బాస్ హౌస్ హీటెక్కిపోయే రోజు. నామినేషన్ పేరుతో ఇంటి […]
అడవిని తలపిస్తున్న `బిగ్‌బాస్-15` హౌస్..వైరల్‌గా మారిన ఫొటోలు!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఏ భాషలో అయినా హిట్టే అనడంలో సందేహమే లేదు. తొలుత హిందీలో ప్రారంభమై ఈ షో.. ఆపై తెలుగు, తమిళం, కన్నడ తదితర భాషలకూ విస్తరించి టాప్ టీవీ షోగా దూసుకుపోతోంది. అయితే హిందీలో ఇప్పటి వరకు 14 సీజన్లు విజయవంతంగా పూర్తి కాగా.. ఈ రోజే బిగ్ బాస్ సీజన్ 15 ప్రారంభం కాబోతోంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. […]
వర్కోట్ కాని ఎన్టీఆర్ మానియా..`ఎవరు మీలో కోటీశ్వరులు`కు బిగ్ షాక్?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓవైపు వరుస సినిమాలు చేస్తూనే.. మరోవైపు ప్రముఖ టీవీ ఛానెల్ జెమినీలో ప్రసారం అవుతున్న రియాలిటీ షో `ఎవరు మీలో కోటీశ్వరులు`కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తనదైన హోస్టింగ్‌తో ఈ షోను బాగానే హిట్ చేశారు ఎన్టీఆర్. ఆయన హయాంలో ఈ షో బాగానే రేటింగ్స్‌ను అందుకుంటోంది. ఈ క్రమంలోనే దసరా ఎపిసోడ్‌కు మహేష్‌ను కూడా తీసుకురాబోతున్నారు మేకర్స్. అయితే ఇలాంటి తరుణంలో ఎవరు మీలో కోటీశ్వరులుకు ఐపీఎల్ రూపంగా బిగ్ […]
పెళ్లి కాకుండానే తల్లైన బిగ్‌బాస్ భామ..నెట్టింట ఫొటో వైరల్!
సిరి హన్మంత్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. యూట్యూబ్ వీడియోలతో పాటు పలు సీరియల్స్‌లోనూ నటించి ప్రేక్షకులకు చేరవైన సిరి.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో మొదటి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో స్ట్రోంగ్ కంటెస్టెంట్ గా ఉన్న సిరి.. ఎలాగైనా టైటిల్ కొట్టాలని ఫుల్ స్ట్రేటజీతో ముందుకు దూసుకుపోతోంది. అయితే ఇలాంటి తరుణంలో సిరి సంబంధించిన ఓ షాకింగ్ విషయం బయటకు వచ్చి నెట్టింట వైరల్‌గా […]
బిగ్‌బాస్-5లో ఫైనల్స్‌కి వెళ్లే కంటెస్టెంట్స్ ఎవరెవరో తెలుసా?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ బిగ్ బాస్ సీజన్ 5 వాడివేడి సాగుతూ ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. మొదటి వారం నుంచి గొడవలతో రసవత్తరంగా మారిన ఈ షో నుంచి ఇప్పటికే సరయు, ఉమాదేవి మరియు లహరిలు ఎలిమినేట్ అయిపోయారు. ఇక ప్రస్తుతం హౌస్‌లో 16 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే వీరిలో మానస్, యాంకర్ రవి, హమీద, సిరి, ప్రియాంక సింగ్, వీజె.సన్నీ, శ్రీరామచంద్ర, షణ్ముఖ్ జస్వంత్ ఈ ఎనిమిది మందీ ఫాలోయింగా పరంగా మరియు […]
బిగ్‌బాస్-5: సన్నీని కత్తులతో పొడుస్తున్న హౌస్‌మేట్స్..అసలేమైందంటే?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో నాలుగో వారం కొనసాగుతోంది. ఇప్పటికే సరయు, ఉమాదేవి, లహరి ఎలిమినేట్ అవ్వగా.. మిగిలిన హౌస్ మేట్స్ కెప్టెన్ అయ్యేందుకు ఈ వారం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే కడుపును మాడ్చుకుని మరీ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లను ఆడుతున్నారు. అయితే తాజాగా ఈ రోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమో బట్టీ చూస్తుంటే.. కెప్టెన్ అయ్యేందుకు సన్నీ, శ్వేత, శ్రీరామ్ […]
బిగ్‌బాస్-5: ఆ కంటెస్టెంట్‌కే నా సపోర్ట్ అంటున్న సందీప్ కిషన్!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో నాలుగో వారం కొనసాగుతోంది. ఇప్పటికే సరయు, ఉమాదేవి, లహరిలు ఎలిమినేట్ కాగా.. మిగిలిన కంటెస్టెంట్లు హౌస్‌లో సత్తా చాటేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే మొదటి వారం నుంచే రసవత్తరంగా సాగుతున్న ఈ షోను సామాన్యులే కాదు సెలబ్రెటీలు సైతం ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలోనే తమకు నచ్చిన కంటెస్టెంట్‌కు సపోర్ట్ చేస్తుంటారు. టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ కూడా.. ఓ కంటెస్టెంట్‌కు […]
బిగ్ బాస్-5: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనా?!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 మంచి రంజుగా కొనసాగుతోంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో ఈ షో ప్రారంభం కాగా.. మొదటి వారం సరయు, రెండో వారం ఉమా దేవి, యూడో వారం లహరి ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం నాలుగో వారం కొనసాగుతోంది. ఇంటి సభ్యులకు కడుపులు మాడ్చుకుని మరీ కెప్టెన్ అయ్యేందుకు హోరా హోరీగా పోటీ పడుతున్నారు. ఇదిలా ఉంటే.. నాలుగోవారం ఎలిమినేషన్‌కి ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. […]