అనసూయ భరధ్వాజ్.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై హాట్ యాంకర్‌గా సూపర్ పాపులర్ అయిన అను.. వెండితెరపై తన నటనా విశ్వరూపాన్ని చూపించి మంచి నటిగా కూడా ఫ్రూవ్ చేసుకుంది. ప్రస్తుతం వరుస టీవీ షోలు, సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న మన రంగమ్మత్త.. తన రేంజ్ ఏంటో మరోసారి నిరూపించుకుంది. ఆమె క్రేజ్ ముందు టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా కూడా తేలిపోయింది. అసలు విషయం ఏంటంటే.. తమన్నా తొలి సారి […]
Tag: TV Show
బిగ్‌బాస్ 5 విన్నర్ ఎవరో చెప్పేసిన శ్వేతా వర్మ..?
మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో గ్రాండ్‌గా ప్రారంభమైన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ప్రస్తుతం 13 మందే ఉన్నారు. ఇప్పటి వరకు ఆరుగురు ఇంటి సభ్యులు ఎలిమినేట్ కాగా.. వారిలో ఐదుగారు ఆడవారే ఉండటం గమన్నార్హం. అయితే ఆరో వారం ఎలిమినేట్ అయిన శ్వేతా వర్మ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ ఎవరో చెప్పేసింది. వీజే సన్నీ విజేతగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంది. హౌస్‌లో […]
బిగ్‌బాస్ 5: ఆ కంటెస్టెంట్ కోసం పాయల్ ప్రచారాలు..ఖుషీలో ఫ్యాన్స్!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఏడో వారం పూర్తి కాబోతోంది. ఇప్పటికే సరయు, ఉమాదేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద, శ్వేతలు ఎలిమినేట్ కాగా.. ఈ వారం కాజల్, సిరి, శ్రీరామ్, ప్రియ, ఆనీ మాస్టర్, లోబో, జెస్సీ, యాంకర్ రవిలు నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఈ వారం ఒకరు దుకాణం సద్దేయనుండగా.. తమ అభిమాన కంటెస్టెంట్లను కాపాడుకునేందుకు అభిమానులతో పాటు పలువురు సెలబ్రెటీలు సైతం రంగంలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో […]
బాలయ్య సినిమా చూసి కుర్చీ విరగొట్టేసిన ఎన్టీఆర్..కారణం..?
బాలయ్య సినిమా చూసి కుర్చీ విరగొట్టేశాడట ఎన్టీఆర్. ఈ విషయం ఎవరో కాదు ఆయనే స్వయంగా తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రముఖ టీవీ ఛానెల్ జెమినీలో ప్రసారం అవుతున్న `ఎవరు మీలో కోటీశ్వరులు` షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా ఎపిసోడ్‌లో హాట్ సీట్‌లో కూర్చున్న కంటెస్టెంట్‌కు బాబాయి బాలకృష్ణకు సంబంధించి ప్రశ్న వేశారు ఎన్టీఆర్. `లక్స్ పాప లక్స్ పాప` అంటూ ఓ ఆడియో వినిపించి ఈ సాంగ్ […]
బిగ్‌బాస్ 5: ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో తెలుసా?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఏడో వారం కొనసాగుతోంది. సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేతా వరుసగా ఎలిమినేట్ అవ్వగా.. ఏడో వారం కాజల్, రవి, సిరి, ఆనీ మాస్టర్, ప్రియ, శ్రీరామ్, జస్వంత్‌లు నామినేట్ అయ్యాయి. అలాగే ఈ ఏడుగురితో పాటు సీక్రెట్ రూంలో ఉన్న లోబో హోస్ట్ ద్వారా నేరుగా నామినేట్ అయ్యాడు. దీంతో ఈవారం నామినేషన్స్‌లో 8 మంది నిలిచారు. అయితే వీరిలో ఆనీ […]
బిగ్‌బాస్ 5: రవి అలాంటి వాడే..గుట్టంతా బయటపెట్టిన అలీ రెజా..?!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఏడో వారం కొనసాగుతోంది. ఇప్పటికే సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద మరియు శ్వేతాలు ఎలిమినేట్ కాగా.. ఇంకా 13 మంది హౌస్‌లో కొనసాగుతున్నారు. అయితే వీరిలో ఒకడైన యాంకర్ రవిపై ఈ మధ్య నెగటివిటీ బాగా పెరిగిపోయింది. ప్రియ-లహరి ఎపిసోడ్ తర్వాత రవిని చాలా మంది తప్పుబడుతున్నారు. అలాగే శ్వేతా ఎలిమినేట్ అవుతూ.. అసలు రవిని నమ్మొద్దంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. మరోవైపు […]
అనసూయ, రోజాల వస్త్రాధారణపై కోటా ఘాటు వ్యాఖ్యలు..నెట్టింట వైరల్!
బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ వస్త్రాధారణపై ఎప్పుడూ ఎవరో ఒకరు విమర్శలు కురిపిస్తూనే ఉంటారు. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా అనసూయ చిట్టి పొట్టి బట్టలతో అందాలు ఆరబోస్తుంటుంది. ముఖ్యంగా ప్రముఖ కామెడీ షో జబర్థస్త్‌లో అనసూయ క్లీవేజ్ షో ఓ రేంజ్‌లో ఉంటుంది. ఈ విషయంలో అనసూయను నెటిజన్లు ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా.. ఆమె మాత్రం అస్సలు పట్టించుకోలేదు. కానీ, ఈ సారి ఏకంగా టాలీవుడ్ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావే అనసూయ వస్త్రాధారణపై […]
బిగ్‌బాస్ 5: ఏడో వారంలో నామినేటైన కంటెస్టెంట్స్ వీళ్లే!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఇంటి సభ్యులు ఏడో వారంలోకి అడుగు పెట్టారు. మొత్తం 19 మందితో గ్రాండ్‌గా ఈ షో ప్రారంభం కాగా.. ఇప్పటకే సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద మరియు శ్వేతాలు ఎలిమినేట్ అయిపోయారు. ఇక ఈ రోజు సోమవారం. బిగ్ బాస్ హౌస్‌లో సోమవారం వచ్చిందంటే నామినేషన్ రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరోవైపు ప్రేక్షకులు కూడా ఎవరెవరు నామినేట్ […]
బిగ్‌బాస్ 5: రవిని నమ్మకండి..ఇంటి సభ్యులకు శ్వేత స్ట్రోంగ్ వార్నింగ్!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఆరు వారాలు పూర్తి అయ్యాయి. ఇప్పటికే సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీదలు ఎలిమినేట్ కాగా.. ఆరో వారంలో అందరూ ఊహించినట్టే శ్వేతా వర్మ బ్యాగ్ సద్దేసింది. శ్వేతా ఎలిమినేట్ కావడం యానీ, సన్నీ, ప్రియాంక, విశ్వలు జీర్ణించుకోలేకపోయారు. ఇక ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్వేత వర్మ ఒక్కో కంటెస్టెంట్ గురించి తన అభిప్రాయాన్ని చెప్పేసింది. ఈ క్రమంలోనే రవి గురించి […]